ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 82 సార్లకు పైగా ఢిల్లీ దర్బార్‌లో తలవంచారు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని దోచి, రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారి కాంగ్రెస్ ఖజానా నింపడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు. ఒక అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించితే, అంతకుమించ��న అవినీతి ప్రభుత్వం వచ్చిందని తెలంగాణ ప్రజలు స్పష్టంగా గ్రహించారు. ఈ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది; రాబోయే రోజుల్లో బిజెపి నాయకత్వం, కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తారు.
- శ్రీ నితిన్ నబీన్ గారు, బిజెపి జాతీయ అధ్యక్షులు
కరీంనగర్ లో కాషాయ సునామీ 🌊🧡
ఇది కేవలం సభ కాదు, ప్రజల గర్జన!
బండి సంజయ్ అన్న పిలుపుకు కదిలిన జనసంద్రం ఇది.
కరీంనగర్ నిర్ణయించేసింది... తెలంగాణలో మార్పు తప్పదు!
జై శ్రీరామ్ 🚩
#nitinnabin
Bandi Sanjay Kumar
Bharatiya Janata Party (BJP)
BJP Telangana
తెలంగాణలో రామరాజ్యం క��సం లాఠీ దెబ్బలు తింటూ పోరాడుతున్న కార్యకర్తల త్యాగం వృథా కాదు. అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించే ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ దేశ నాయకులను నిర్ణయించే హక్కు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఉండాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే 90 సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదం; ఈసారి తెలంగాణ ప్రజలు కచ్చితంగా బిజెపికి అవకాశం ఇస్తారు.
- శ్రీ @bandisanjay_bjp గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
#SaveDemocracyRemoveAnarchy
#NitinNabinInKarimnagar
When Congress-led governments did intensive revisions, it was routine. When others do it, it's an "attack on democracy". Why the double standard?
Loktantra Bachao – Arajakta Hatao! #SaveDemocracyRemoveAnarchy#NitinNabinInKarimnagar
Karimnagar is painted saffron! 🚩 The streets are filled with saffron flags and chants of Bharat Mata Ki Jai as BJP National President Shri Nitin Nabin Ji arrives to participate in the Maha Padayatra.
#SaveDemocracyRemoveAnarchy#NitinNabinInKarimnagar
Karimnagar is painted saffron! 🚩 The streets are filled with saffron flags and chants of Bharat Mata Ki Jai as BJP National President Shri Nitin Nabin Ji arrives to participate in the Maha Padayatra.
Loktantra Bachao - Arajakta Hatao! #SaveDemocracyRemoveAnarchy
#NitinNabinInKarimnagar
ప్రజాతీర్పును గౌ��వించని కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా
ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థల పరిరక్షణే లక్ష్యంగా
బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో, జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి సమక్షంలో
నవంబర్ 23న జరగనున్న ఈ జనసమీకరణలో ప్రజలందరం భాగస్వాములవుదాం
మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం
#SaveDemocracyRemoveAnarchy
#NitinNabinInKarimnagar
Karimnagar is painted in saffron & the enthusiasm is soaring!
An electrifying atmosphere, massive energy & unmatched enthusiasm as BJP National President Shri @NitinNabin ji arrives in Karimnagar.
The spirit of Karyakartas🔥
#SaveDemocracyRemoveAnarchy#NitinNabinInKarimnagar
Can we let Congress go unpunished for conspiring with foreign anti-India elements to bring Regime Change and destabilise our Motherland?
Karimnagar certainly believes Congress must be punished.
Lakhs of people have taken to streets with our National President Shri @NitinNabin ji to #SaveDemocracyRemoveAnarchy
Do join us!
https://t.co/cLTGmkKoRJ
ప్రజాతీర్పును గౌరవించని కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా
ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థల పరిరక్షణే లక్ష్యంగా
బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో, జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి సమక్షంలో
నవంబర్ 23న జరగనున్న ఈ జనసమీకరణలో ప్రజలందరం భాగస్వాములవుదాం
మహా ప���దయాత్రను విజయవంతం చేద్దాం
#SaveDemocracyRemoveAnarchy
#NitinNabinInKarimnagar