@pvssarma@PawanKalyan Sanathana Dharmanni kapada alsina badyatha prathi hindhuvidhi...adhi a okkari badhyatha kadhu..Manalo ikamatyam lekapote verevallu mana hindhuvulu ante chulakana bhavan...! Res. Dy CM doing well and working in all aspects to take care of AP. Let's we support.
@ArakuPalguna Dear Madam
Your words should be fire like bullets but not as a reading note book. We have seen How ST community facing problems lack facilities like water, roads, transport, electricity, ration etc other government benefits. Basic need is human right. Please support all tribes.
మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు నేను నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. నియోజకవర్గం లో నెలకొన్న అనేక సమస్యలపై నాకు పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. నా దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశాను. మంగళగిరి ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానని నేను ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాను. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాను.
#PrajaDarbar
#mangalagiri
@ECISVEEP As we are witnessed, peoples are unable to cast their votes, due slow process of Election booth teams, also note that each booth station will manage maximum of 800-900 votes per day. Accordingly based on area and number of voters,please increase the No of booth stations
@IamKodaliNani@PawanKalyan@ncbn@JaiTDP AP People are also ready to do with YCP.okka roju ina praja samasyalu kosam vachara media munduku eppudu chusina pawan kalyan target tappa vere option ledhu miku. Rojulu marayi inka janaalu marali. Rowdy rajikiyyalu samardhinche prathi okkaru rowdy sheeters,justice will be wait
పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జనపరెడ్డి లక్ష్మీనారాయణ & ప్రవీణ గారి కుమార్తె యజ్ఞశ్రీ కుటుంబ సభ్యులు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నాం అని మా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ నీ సహాయం కోరగా వారి పెళ్లికి కావలసిన 25,000₹ విలువైన మంగళసూత్రాలు అందజేయడం జరిగింది.
@PawanKalyan
Sending warm wishes to a remarkable leader and actor, @PawanKalyan! May you continue to inspire and lead with your incredible charisma.
#HBDPSPK#HDBPawanKalyan
భీమిలి నియోజకవర్గం 4వ వార్డు పాత పరదేశిపాలెంలో స్థానిక జనసైనికులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం నిర్మించిన జెండా దిమ్మను అవంతి మరియు వైఎస్సార్సీపీ నాయకుల ఆదేశాల మేరకు ఈ రాత్రి పూట దొంగల్లా సచివాలయం సిబ్బందిని పంపి పగలగొట్టారు. ఇదీ భీమిలిలో జనసేన బలోపేతానికి, వైఎస్సార్సీపీ పతనానికి సంకేతం.
రేపు అదే చోట జెండా ఎగిరి తీరుతుంది.
#HBDJanaSenaniPawanKalyan