@naralokesh@PawanKalyan
ఇది ఒక్కగురువుగారి ఆవేదన మాత్రమే కాదు!తెలుగును అభిమానించే సగటు Telugu వాడి ఆక్రందన!ఇటీవల అభివృద్ధి సూచికలో తమిళనాడు ప్రథమస్థానం మనం ద్వితీయస్థానం పొందాం.కరుడుగట్టిన భాషాభిమానం కలిగిన తమిళనాడు ప్రథమస్థానం పొందితే,అదేరీతిగా మనభాషను బ���రతికించి మనం పొందలేమా
@naralokesh@PawanKalyan
ఇది ఒక్కగురువుగారి ఆవేదన మాత్రమే కాదు!తెలుగును అభిమానించే సగటు Telugu వాడి ఆక్రందన!ఇటీవల అభివృద్ధి సూచికలో తమిళనాడు ప్రథమస్థానం మనం ద్వితీయస్థానం పొందాం.కరుడుగట్టిన భాషాభిమానం కలిగిన తమిళనాడు ప్రథమస్థా��ం పొందితే,అదేరీతిగా మనభాషను బ్రతికించి మనం పొందలేమా
🌺🌺🌺మాతృ హంతకులం కావద్దు🌺🌺🌺
ఇటీవల ఒక నగరంలో ఒక కుటుంబం పరిచయమయింది. ఆ ఇంట్లో ఇద్దరు బాలికలు మాట్లాడుతూ “మా ఫాదర్" అని అన్నారు. వెంటనే “నాన్న - అనాలి" అని సవరించితే, "మా స్కూల్లో తెలుగు మాట్లాడితే దండిస్తారు" అని ఆ దండన వైఖరిని వారు వర్ణిస్తూంటే మహావేదన కలిగింది.
“ఒక్క తెలుగు మాటంటే ‘D’ అనీ, రెండు పలికితే ‘O’ అనీ, ఇలా అయిదు మాటలకి ‘DONKEY' అని వ్రాసి, ఆ బోర్డును విద్యార్థి మెడలో వేసి ‘నేను ఇంగ్లీష్ మాట్లాడడం చేతగాని గాడిద'ని అనే వాక్యాన్ని ఇంగ్లీషులో వ్రాసి స్కూల్లో ఊరేగిస్తారు” – ఇది ఒక బాలిక వివరణ. మరొక విద్యార్ధిని "మా స్కూల్లో అయితే తెలుగు మాట పలికితే రోజంతా మోకాళ్ళ మీద కూర్చోపెడతారు. తెలుగు 'క్లాసు'లో కూడా 'డౌట్స్' తెలుగులో అడగకూడదు" అని వివరించింది.
ఇవీ మన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల వైఖరి. ఇవి వింటుంటే 'మనం విదేశీపాలనలో ఉన్నామా!' అనిపించక మానదు. ఈ సన్నివేశాలకు చలించనివారు బండరాళ్ళేనని అనక తప్పదు. నిజానికి విదేశీయులు పాలించే రోజుల్లో కూడా ఇంతటి అమానుష చర్యలు జరిగిన దాఖలాలు లేవు.
ఇంగ్లీషు నేర్పడానికి ఇంతటి రాక్షసదండనలు అవసరమా! ఒక దేశభాషను పనిగట్టుకుని నశింపజేసే ప్రయత్నం కాదా! ఇది. విదేవీవ్యామోహం, ధనదాహం పెరిగిన పాశవిక ప్రవృత్తి కలిగిన తల్లితండ్రుల నిర్లక్ష్యవైఖరి, ఉదాసీన ధోరణియే ఈ దౌర్భాగ్యానికి కారణం. మాతృభాషను గౌరవించలేని స్థితిలో తీర్చిదిద్దబడిన పిల్లలు మాతృమూర్తులను మన్నించగలరనుకొనడం అవివేకం.
ఇంత క్రూరంగా హింసిస్తుంటే భాష ఎలా బ్రతుకుతుంది! ఒకవైపు అధికారభాషా సంఘం, వాటి నివేదికలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం తరపున తెలుగు భాషోత్సవాలు సాగుతుంటాయి. మరోవైపు విద్యాలయాలలో ఈ విష విధానాలు విచ్చుకత్తులు దూస్తున్నాయి. పదవీదాహం, అధికార మదాంధత్వం కలిగిన రాజకీయుల వల్ల భాష బ్రతకదు. ప్రజలే పనికట్టుకోవాలి.
ఒ��� భాషను నేర్చుకోడానికి, మరో భాషని చంపనవసరం లేదు. నేడు ప్రపంచ వ్యవహారానికి - ఇంగ్లీష్ అవసరమే కావచ్చు. దాని కోసం తెలుగుని (మాతృభాష) నిర్మూలించనవసరం లేదు. ప్రపంచంలో ఇంగ్లీషుతో పాటు తమ సంస్కృతిని వృద్ధి చేసుకున్న దేశాలు కూడా ఉన్నాయి. కానీ మనదేశం వలె మాతృభాషను ఇంత అవమానించే దేశాలు కానీ, అవమానిస్తున్నా సహించే బండజనులు కానీ ఏ దేశంలోనూ ఉండరు.
అందునా ఈ దేశంలో ప్రతి మాతృభాషకీ వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. మన తెలుగుకి మహెూదాత్త ప్రాచీనసంస్కృతి నేపథ్యం ఉంది. దాని పై అధ్యయనం, అవగాహన కావాలంటే ముందు భాష బ్రతకాలి. భాషపై దెబ్బతీస్తే సంస్కృతి సౌధం కుప్పకూలుతుందని తెలిసిన విదేశీబుద్ధులు పనికట్టుకుని చేస్తున్న వ్యూహమిది. విదేశీశక్తులు తమ మతప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఇంగ్లీషు బడులు క్రమంగా, ఈ దేశపౌరులను ఆకర్షించాయి. ఇప్పుడు విద్యావ్యవస్థలో అవకతవకలు సహకరించ��ం చేత ఈ ఆంగ్లమాధ్యమ పాఠశాలలు ఇబ్బడి ముబ్బడవుతాయి.
ఇంతటి అనాగరిక, అమానుష వికృతచర్యలతో మాతృభాష మాట్లాడే పిల్లలను వేధిస్తున్నా - చలించని ప్రభుత్వాలను ఏమనాలి? నిజంగా ప్రజలంతా ఈ విపత్కర ధోరణులకు స్పందించి, ఉద్యమస్థాయిలో ఒక జాగరణకు ఏర్పాటు చేయాలి. విద్యావ్యవస్థ నిర్వాహకులను కదిలించాలి. ఇలాంటి స్కూళ్ళకు ఇచ్చే ప్రభుత్వగ్రాంట్సును నిలుపు చేసి, ఆ పాఠశాలలను రద్దుచేయాలి. మాతృభాషకు ప్��ాధాన్యం ఇచ్చాక�� మిగిలిన భాషలను అభివృద్ధి చేయాలి.
నాగరికంగా మనిషి ఎదిగాడన్నది ఒక భ్రమ మాత్రమేనని ఈ ఇంగ్లీషు పాఠశాలల వైనాలు ఋజువు చేస్తున్నాయి. వేల వేల చరిత్ర కలిగిన ఎన్నో భాషలు ఋడిదపాలయ్యే దశకు తీసుకు వస్తున్న ఈ దుర్మార్గాన్ని అరికట్టే ప్రయత్నాలు ప్రతి ఒక్కరు తమ శక్తి వంచన లేకుండా చేపట్టాలి.
తెలుగు మాట్లాడడం లేదని పిల్లలను మందలించనవసరం లేదు. అందుకు కారణమైన తల్లిదండ్రులను, అధ్యాపకులను శిక్షించవలసిందే.
ఈ మధ్య ప్రపంచ భాషల్లో నశించిపోతున్న వాటి గురించి అంతర్జాతీయంగా పరిశోధించారు. ఆవేదనను వెలిబుచ్చారు. “ఒక భాష వలన పురోభివృద్ధి ఉండదు అనే భావన కలిగితే చాలు ఆ భాష నశిస్తుంది" అనే మాటను వారి నివేదికలో పేర్కొన్నారు.
మన భాష మన అభివృద్ధికి విరోధం అనే భావం పాశ్చాత్యుల కాలం నుండి ప్రారంభమై, స్వాతంత్య్రం వచ్చిందని భ్రమపడుతున్న నేటి వికృత రాజకీయుల పాలనలో
మరింత బలపడింది.
దేశీయమైన ఆత్మను కోల్పోతున్న భారతీయులు, ము��్యంగా తెలుగువారు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారాను, వ్యక్తిగతంగాను కూడా సంఘటితమై ఈ వైకృత్యాన్ని తొలగించే నిజాయితీ గల ప్రయత్నాన్ని చేయవలసిన తరుణమిది.
@realyssharmila@ncbn Yes,UtilisationDetails of already acquired land and Justification for new acquisition is to be published in public domain.Moreover,State Govt. should give an undertaking that Funds provided by the Govt. of India for construction of Capital shall not be used for fresh acquisition.
@realyssharmila@ncbn Yes,UtilisationDetails of already acquired land and Justification for new acquisition is to be published in public domain.Moreover,State Govt. should give an undertaking that Funds provided by the Govt. of India for construction of Capital shall not be used for fresh acquisition.
@Swathireddytdp It is minimum responsibility of Minister's Secretariat to findout credentials of persons attending meeting,even if they are representing certain corporate bodies. In the regime of Suitcase companies every thief is heading and representing > a Dozen companies in one form or other
@JogulambaV She can file a case against the State, Media & Prosecution in the International Human Rights Forum, seeking relief and Compensation for the suffering she has undergone and seek action against the Officials, who conducted Preliminary investigation in the case.
Uncover the story of Sri Lakshmi Srinivasa Manpower Corporation, a Tirupati-based professional services company established in 2021. Review its financials, shareholders, directors, and more. https://t.co/Xibs0IHuZh
@BollineniRNaidu@ncbn@naralokesh@PawanKalyan
Inspite of several complaints that lot of corruption took place in this Corporation during last five years, the present E.O.has not ordered for enquiry on the affairs of this outsourcing agency managed by TTD like a private entity,
leading to the rumour that present EO also colluded with corrupt officials.Even after a year of New EO taking charge of TTD,the affairs of this Manpower Corporation were not studied and supervised by him and several recruitments involving Thousands of workers and Crores of Rupees