@thulasichandu1@thulasichandu1 ముందు మీరు ఆంధ్రా కి వచ్చి గ్రౌండ్ లో తెలుసుకోండి ఏం జరిగిందో.. ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడి చూడండి నిజం విప్పి నోట్లో పెట్టీ చూపిస్తారు జనం.. గ్రౌండ్ లెవెల్ లో ఏం అరాచకాలు చేస్తున్నారో ycp వాళ్ళు తెలుసుకోకుండా ప్యాకేజీ మాటలు మాట్లాడకు
@bimbisara66 పాలకొల్లు
గోపాలపురం
తణుకు
తాడేపల్లిగూడెం
భీమవరం
కొవ్వూరు
ఏలూరు
దెందులూరు
ఆచంట
నర్సాపురం
ఉంగుటూరు
నిడదవోలు
2029 కూటమి లో ఉమ్మడి పశ్చిమగోదావరి fix
ఉండి
చింతలపూడి
పోలవరం
చాలా కష్టపడాలి
పెద్దిరెడ్డి పిరికోడు!!
వాళ్లు చేసిన అరాచకాలకు ఎంతగా బలై ఉంటేనే అంజిరెడ్డి తాత గారు అంత ఆవేశంగా మాట్లాడతారు!
పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పుంగనూరు వైపు రావొద్దని అంజిరెడ్డి తాత గారు బహిరంగంగా చెప్పడం చూస్తుంటే… రేపటి పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా వారి జోక్యం వద్దనే స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్టుగా ఉంది.
గత ఎన్నికల సమయంలో ఎలా ఆవేశంగా, ధైర్యంగా నిలబడ్డారో… ఇప్పటికీ అదే దూకుడు, అదే పట్టుదల కనిపిస్తోంది. 🔥🔥
పుంగనూరు ప్రజల ఆవేదన, ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందో ఈ మాటలు చూస్తే అర్థమవుతోంది.
రాజకీయంగా ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం. 🔥
@thulasichandu1 నీ అతి వేషాలు ఇక్కడ చెయ్యకు.. ఇది ఏపీ ఇక్కడ అభివృద్ధి చేసే ప్రభుత్వం ఉంది.. ప్రతి పక్షం అది చూడలేక ఎలక్షన్ కి పోతే డిపాజిట్లు రావని తెలిసి రెచ్చగొట్టే పనులు చేస్తుంది.. సగం సగం తెలుసుకుని ఎగిరితే చెక్కుతారు..
@856Peace@nani_reddy_npr@Gottipatilakshm అక్కడ వైసీపీ వాళ్ళు అంత దౌర్జన్యం చేస్తుంటే ఒక్క జన సైనికుడు రోడ్డు మీదకు రాలేదు.. టీడీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళని అడ్డుకుని జనసేనకి ఏకగ్రీవం చేశారు.. అది మాకు కూటమి మీద మా నాయకుడి మాట మీద కూటమి ధర్మం మీద మాకు ఉన్న గౌరవం..
@NaperuShivaMani బాబు గారి ఫోటో పెట్టుకుని కోడి కత్తి పార్టీ లంగా రాజకీయం చేస్తున్నావ్.. నీ పార్టీ అధినాయకుడు వల్లే కావట్లే కూటమి ఐక్యత దెబ్బతీయడం నీ వల్ల ఏం అవుతుంది.. పక్కకి పోయి ఆడుకో..
CBN PK చెప్పిన మాటే మా రెండు పార్టీ కార్యకర్తలుకు వేదం.. పోరా పిల్ల...
@NaperuShivaMani భయ్యా కమ్మ అంటే మమ్మల్ని నమ్మినోడికి ప్రాణం అయినా ఇస్తాం.. మమ్మల్ని నమ్మి బాబు గారు బెజవాడ కూటమి ధర్మం గా జనసేనకి ఇచ్చారు.. మేము ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా రాధా గారిని 1 లక్ష పైన మెజారిటీ తో మేయర్ సీట్లో కూర్చోబెడతాం.. ఇది బెజవాడలో నికార్సైన కమ్మ వాడి మాట.. జై బాబు.. జై తెలుగుదేశం
@TeluguChegu అక్కడ వైసీపీ వాళ్ళు అంత దౌర్జన్యం చేస్తుంటే ఒక్క జన సైనికుడు రోడ్డు మీదకు రాలేదు.. టీడీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళని అడ్డుకుని జనసేనకి ఏకగ్రీవం చేశారు.. అది మాకు కూటమి మీద మా నాయకుడి మాట మీద కూటమి ధర్మం మీద మాకు ఉన్న గౌరవం..
గ్రాండ్ లో టీడీపీ jsp వాళ్ళు బానే ఉన్నారు.. చిన్న చిన్నవి ఉన్నా సరి చేసుకుంటూ వెళ్తున్నారు.. ఈరోజు పుంగనూరులో చూశారు గా.. నిజం గా జనసేన అక్కడ పోటీ చేస్తే ఏం జరిగేది ఆలోచించుకోండి.. అందుకే ఇరు పార్టీ నాయకులు ఆలోచించి బలం ఉన్న దగ్గర పోటీ చేస్తాం అని చెప్పారు..
@ncbn@naralokesh
గ్రాండ్ లో టీడీపీ jsp వాళ్ళు బానే ఉన్నారు.. చిన్న చిన్నవి ఉన్నా సరి చేసుకుంటూ వెళ్తున్నారు.. ఈరోజు పుంగనూరులో చూశారు గా.. నిజం గా జనసేన అక్కడ పోటీ చేస్తే ఏం జరిగేది ఆలోచించుకోండి.. అందుకే ఇరు పార్టీ నాయకులు ఆలోచించి బలం ఉన్న దగ్గర పోటీ చేస్తాం అని చెప్పారు..
@ncbn@naralokesh
@ustaad_ గ్రాండ్ లో టీడీపీ jsp వాళ్ళు బానే ఉన్నారు.. చిన్న చిన్నవి ఉన్నా సరి చేసుకుంటూ వెళ్తున్నారు.. ఈరోజు పుంగనూరులో చూసావా.. నిజం గా జనసేన అక్కడ పోటీ చేస్తే ఏం జరిగేది ఆలోచించు.. అందుకే ఇరు పార్టీ నాయకులు ఆలోచించి బలం ఉన్న దగ్గర పోటీ చేస్తాం అని చెప్పారు..