పవన్ కళ్యాణ్ విడాకులు కోసం మొట్టమొదట ABN బూత్ ఛానల్ లో వచ్చింది.
ABN వాళ్లు సంబరాలు పడుతూ పవన్ కళ్యాణ్ విడాకులు అని వేశారు.
అసలు సాక్షి టీవీ పవన్ కళ్యాణ్ కోసం డిబేట్ పెట్టాలి.
ABN డిబేట్ పెట్టి జనసేన అధికార ప్రతినిధులకు పౌరుషం లేదా బయటకు వచ్చి మాట్లాడండి అన్నాడు.
పవన్ కళ్యాణ్ 4 అని రాసింది ఎవడు ABN.
జనసేన వాళ్లు సిగ్గు, లజ్జ కొడుపుకి అన్నం తింటే మీరు తిట్టాల్సింది రాసిన ABN వాడిని.
ఎలాంటి సంబంధం లేకుండా 4వ పెళ్ళాం అని రాసిన ABN ను ఎందుకు తిట్టడం లేదు.
- వెంకట్ రెడ్డి
🚨
బహిరంగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి వ్యక్తిగత జీవితం అంశాల మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన..
జనసేన అధికార ప్రతినిధి.. హఠాత్తుగా మాట మార్చడం మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్?
#RayapatiAruna