జోహార్లు అన్నా…
ప్రశ్నించడం నచ్చని సమాజంలో… ప్రశ్ననే ఆయుధంగా మలచడం ఒక తిరుగుబాటు!
మీ అక్షరాలు కేవలం చదివి మరిచిపోయేవి కావు… మనసులను కలవరపెడతాయి, మెదళ్లను మేల్కొలుపుతాయి, వ్యవస్థను నిలదీస్తాయి.
మీ రచనలు నాలోనూ ఎన్నో ఆలోచనలను రగిలించాయి. అక్షరాలకు ఇంత పదును ఉంటుందని మరోసారి గుర్తుచేశాయి.
మీ కలం ఒక ప్రశ్నగా కాదు… ఒక చైతన్యంగా కొనసాగాలి.
మీ ఆలోచనలకు, మీ అక్షరాలకు, మీ తిరుగుబాటుకు… జోహార్లు అన్నా! ✊
అత్యంత బాధాకరమైన, షాకింగ్ వార్త ఇది నాకు. సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ గారి వ్యక్తిత్వానికీ, ఆయన సామాజిక అంశాలపైన రాసే ఫేస్ బుక్ రాతలకు నేను పెద్ద అభిమానిని. ఏదో ఒకరోజు ఇంటర్వ్యూ చెయ్యాలి అనుకున్నాను. ఎంతో లోతైన, పదునైన.. ఈ సమాజానికి చాలా చాలా అవసరమైన ఆలోచనలున్న వ్యక్తి ఇలా సడెన్‌గా మాయమైపోవడం.. భరించలేనంత బాధగా ఉంది. సిద్దార్థి సుభాష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి 😭😭🫂
అత్యంత బాధాకరమైన, షాకింగ్ వార్త ఇది నాకు. సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ గారి వ్యక్తిత్వానికీ, ఆయన సామాజిక అంశాలపైన రాసే ఫేస్ బుక్ రాతలకు నేను పెద్ద అభిమానిని. ఏదో ఒకరోజు ఇంటర్వ్యూ చెయ్యాలి అనుకున్నాను. ఎంతో లోతైన, పదునైన.. ఈ సమాజానికి చాలా చాలా అవసరమైన ఆలోచనలున్న వ్యక్తి ఇలా సడెన్‌గా మాయమైపోవడం.. భరించలేనంత బాధగా ఉంది. సిద్దార్థి సుభాష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి 😭😭🫂
2 years of research.
150 years of forgotten history.
What we were told was only one version.
What happened was far more devastating.
Now, we go back to uncover what was buried, forgotten, and never spoken about.
A slice of history.
A story that deserves to be remembered.
A truth that must never be forgotten.
#Ranabaali Never Forget - a 4-episode docu-series.
Episode 1 airs September 28th.
#Ranabaali
#RanabaaliOnOct16th
బ్రేకింగ్
మారికవలస గిరిజన హాస్టల్ వద్ద ఉద్రిక్తత
దారుణంగా వ్యవహరిస్తున్న అధికారులు
హాస్టల్ గేటు ముందు గిరిజనుల శాంతియుత నిరసన
గేటు ముందు కూర్చోకుండా నీళ్లు పోసిన హాస్టల్ సిబ్బంది
ఇంత దారుణమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు
ఏం చేసినా ఇక్కడే ఉంటామంటున్న ఆదివాసీలు
విశాఖ:
సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణలో భక్తులకు నరకం చూపిస్తున్న అధికారుల అనాలోచిత నిర్ణయాలు, ప్రణాళికలు
విశాఖలోని ఇసుకతోట, హనుమంతువాక జంక్షన్ పరిసరాల్లో గత కొద్ది గంటలుగా తీవ్ర ట్రాఫిక్ జామ్
భారీ సంఖ్యలో భక్తులు రావడంతో నిలిచిన వాహనాల రాకపోకలు
సుమారుగా 5 గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
ముందస్తు ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటులో ఘోర వైఫల్యం
సత్ఫలితాలు ఇవ్వని వారం రోజులుగా మంత్రులు అనిత, డోలా, ఐ ఏ ఎస్, ఐ పీ ఎస్ అధికారులు చేసిన సమీక్షలు, పర్యటనలు.
🚨 #CBNFailedCM
సింహాచలం గిరి ప్రదక్షణ నిర్వహణ @ncbn ప్రభుత్వం, హోం మంత్రి @Anitha_TDP పూర్తిగా విఫలం!
విశాఖలోని ఇసుకతోట జంక్షన్ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్.. విశాఖ ప్రజలు ఆందోళన
పలువురు వాహనదారులు సుమారు గా 5 గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అత్యవసర అవసరాల కోసం వెళ్లాల్సిన వారు కూడా గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు.
అత్యవసర సేవలకు సంబంధించిన అంబులెన్స్‌లు సైతం భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి.
ముందస్తు ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటులో లోపాలు ఉన్నాయని ప్రజల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి
భారీ రద్దీపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ తగిన స్థాయిలో పోలీసు సిబ్బంది నియామకం జరగలేదనే ఆరోపణలు.
వృద్ధులు, చిన్నారులు, మహిళలు సహా వేలాది మంది రోడ్లపైనే గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.
ట్రాఫిక్ నియంత్రణలో @APPOLICE100 పూర్తిగా విఫలమైందని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను తక్షణమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
-కెకె రాజు గారు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు