వినాయక చవితిపై పోలీసుల ఆంక్షలు తీవ్ర దురదృష్టకరం!
కేంద్ర సమితి ఆన్లైన్ సమాచారం చాలన్నా, క్షేత్రస్థాయి పోలీసుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోంది. కూటమిలో బీజేపీ ఉన్నా హిందూ పండుగలపైనే ఈ వేధింపులేంటి? తీవ్రంగా ఖండిస్తున్నాం.
నేషనలిస్ట్ గణేష్, న్యాయవాది కర్నూలు @satyakumar_y
ఆంధ్రప్రదేశ్లో అక్రమ బాలల సంరక్షణ కేంద్రాలపై LRPF పోరాటంలో పురోగతి
పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టవిరుద్ధంగా నిర్వహించబడుతున్న బాలల సంరక్షణ సంస్థల (Child Care Institutions) ఉనికిని వెలుగులోకి తీసుకువస్తూ, Legal Rights Protection Forum కొంతకాలంగా చేస్తున్న ఫిర్యాదులు, ఆర్టీఐ అప్లికేషన్లు, సమర్పించిన సాక్ష్యాధారాల ఫలితంగా జిల్లా యంత్రాంగం చివరకు చర్యలు ప్రారంభించింది.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించారు. Juvenile Justice (Care and Protection of Children) Act, 2015 ప్రకారం తప్పనిసరి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించబడుతున్న ప్రతి బాలల సంరక్షణ సంస్థపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ నడుస్తున్న సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాలల రక్షణకు సంబంధించిన చట్టబద్ధ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు.
Legal Rights Protection Forum వద్దనున్న రిపోర్టుల ప్రకారం అధికారిక తనిఖీ నివేదికల్లో గుర్తించిన నాలుగు సంస్థలు:
• గుడ్ సమారిటన్ చిల్డ్రన్స్ హోమ్, తణుకు (26 మంది పిల్లలు)
• గుడ్ సమారిటన్ చిల్డ్రన్స్ హోమ్, పాలకొల్లు (16 మంది పిల్లలు)
• కాథ్లీన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్, నరసాపురం (60 మంది పిల్లలు)
• ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్, నరసాపురం (9 మంది పిల్లలు)
ఈ నాలుగు సంస్థల్లో కాథ్లీన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్ మరియు ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్ సంస్థలు FCRA రిజిస్ట్రేషన్ కలిగి ఉండి, అనాథ పిల్లల సంరక్షణ, బాలల సంక్షేమ కార్యక్రమాల పేరుతో విదేశీ నిధులను స్వీకరిస్తున్నాయి.
Juvenile Justice Act ఉల్లంఘనలు జరిగినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఈ రెండు సంస్థల FCRA నమోదులను రద్దు చేయాలని కోరుతూ LRPF కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆశ్రయిస్తోంది.
అదేవిధంగా, Juvenile Justice Act అమలులో విఫలమైన జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులపై సమగ్ర శాఖాపరమైన విచారణ జరిపి, వారి నిర్లక్ష్యం వల్ల ఈ అక్రమ బాలల సంరక్షణ సంస్థలు అధికారులకు తెలిసినా కొనసాగడానికి అవకాశం కలిగినందున, వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తుంది.
ప్రతి అక్రమ బాలల సంరక్షణ కేంద్రం మూతపడేవరకూ, అందులోని ప్రతి చిన్నారికి చట్టపరమైన రక్షణ కల్పించే వరకు, చట్టపరమైన వైఫల్యాలకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకునే వరకు LRPF న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుంది.
#FCRAViolation#Catholic Land Frauds!
Under Catholic Diocese of Diphu, Karbi Anglong; #Assam there are 2 #FCRA NGOs Diphu Catholic Church 020800010 and Diphu Catholic Health Centre: 020880011. Both NGOs received 400 Crs in decade via foreign contributions and Clergies blatantly diverted funds from FCRA donations to purchase hundreds of acres of tribal lands violating exclusive Scheduled Tribe reserved areas under provisions of Sixth Schedule of Article 244(2), and many non tribal Christians from South Indian states, especially Malyalis are settled there converting forest lands to agricultural one.
Keralite Bishop Paul mattekatt is incumbent Bishop of Diphu Diocese who is 4th Bishop since carving out of Diphu diocese and earlier 3 Bishops were also Keralite; who facilitated massive land frauds helping transfer of exclusive tribal land parcels to non tribal Malyalis!
We urge HM @AmitShah@HMOIndia to investigate the frauds and transfer all land parcels in possession of Diphu Catholic Diocese to original tribal land owners!
Catholics vehemently opposing FCRA 2.0 fearing it's retrospective effects as they will become landless should government takes possession of fraudulently usurped land parcels from across the country! #JesusCorridor
@himantabiswa@KirenRijiju@PemaKhanduBJP@swati_gs@SanjeevSanskrit@UnSubtleDesi@SuvenduWB@RajuBistaBJP@BJP4Sikkim@tvsikkim@WBPolice@DGPAssamPolice@assampolice@TapirGao@arunachaltimes_@Arunachal24in@ArunachalPolice@DgpPradesh@CMOfficeAssam@davidfrawleyved@HagramaOnline@PramodBoroBTR@bpfront
Emmigannuru, Kurnool (AP):
On 29th night, CI Srinivasulu abused Vinayaka devotees as “bast***s” & kicked them mercilessly during immersion.
This is not mere misconduct, it’s suppression of devotees’ Right to Freedom of Religion & Right to Dignity guaranteed by Constitution.
మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్లో 29.1.2025 తెల్లవారుజామున..🌙💫🌏🪐చూడటానికి అద్భుతమైన దృశ్యం.
శని, కుజుడు, శుక్రుడు, బృహస్పతి మరియు సూర్యోదయానికి ముందు నెలవంక...ఈ అరుదైన గ్రహాల కవాతుకు సంబంధించినది.
భారతీయ ఖగోళ శాస్త్రం పూర్తిగా శాస్త్రీయం.
🪐💫🌏
జై శ్రీరామ్
కరోనా సమయం నుండి నిలిపివేయబడ్డ ఆదోని మీదుగా వెళ్లే ట్రైన్లను పునర్దించాలని, ఆదోని పట్టణంలోని నల్ల గేటు వద్ద అండర్ పాస్ వేను ఏర్పాటు చేయాలని South Central railway S.C. R జనరల్ మేనేజర్ ను కోరిన ఆదోని శాసనసభ్యులు Dr. Parthasarathi గారికి ధన్యవాదాలు.
@drparthabjp@narendramodi
एक समय गुटों से घिरे गांव डर के साये में जी रहे थे,लेकिन अब वे इंसान की तरह जी रहे हैं, हरे-भरे खेत अपने परिवारों के साथ खुशी से रह रहे हैं, जबकि फिर से पत्तों में यूरेनियम फैल रहा है.
कुरनूल_नंदयाला_गडवाल_अडोनी_जिलों को बचाएं @satyakumar_y@byadavbjp@PawanKalyan@narendramodi
విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కట్టడిపై మంగళగిరిలోని ఏపీఐఐసీలో ఉన్న ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించాను. డయేరియా బాధిత కుటుంబాలకు అందిస్తున్న వైద్యం, బాధిత కుటుంబాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను.
సురక్షిత మంచినీరు, కాచి చల్లార్చిన నీటిని తాగడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించాను. డయేరియా పూర్తిగా అదుపులోకి వచ్చేంతవరకు వైద్య సహాయం, సిబ్బంది పర్యవేక్షణ కొనసాగాలని ఆదేశించాను.
అవసరమైన మందుల కిట్లను పంపిణీ చేయాలని, వాటిని వినియోగించే పద్ధతిని వివరించాలని అధికారులకు చెప్పాను. ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించాను.
ధర్మవరం శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నా సొంత ఊరైన ప్రొద్దుటూరులో అడుగపెట్టాను. నాలుగు నెలల తర్వాత పుట్టిన ఊరిలో అడుగుపెట్టడం కాస్త బాధగానే ఉన్నా.. ఇక్కడి ప్రజలు నాపై చూపిన ప్రేమాభిమానాలకు చాలా సంతోషం కలిగింది.
ప్రొద్దుటూరు ప్రజల ప్రేమను ఎన్నటికీ మరిచిపోలేను. ఆడవారికి మెట్టినిల్లు ఎలాగో ధర్మవరం నాకు అలాంటిది. ప్రొద్దుటూరుతో నా బంధం ప్రత్యేకమైనది. అటు ధర్మవరం, ఇటు ప్రొద్దుటూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.
@ncbn గారి ప్రభుత్వం హిందువుల పై వివక్ష చూపుతూ హిందువుల పవిత్ర పర్వదినమున వినాయక చవితి మండపాలకు విగ్రహాల ఎత్తును బట్టి రుసుములు వసూలు చేసే ప్రకటనను మొఘలుల పరిపాలనలో వసూలు చేసిన జిజియా పన్నును తలపిస్తుంది, వెంటనే @Anitha_TDP గారు చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాము!
- India’s Universal Immunization Program (UIP) is achieving impressive milestones under PM Shri @narendramodi ji’s leadership:
- 91% coverage for the Rotavirus vaccine, a key measure against severe diarrhoea.
- 90% coverage for the Pneumococcal Conjugate Vaccine, protecting children from pneumonia.
- These significant strides are pivotal in improving child health and reducing mortality rates.
- PM #Modi ji’s focus on vaccination is safeguarding our future generation and building a healthier India.
#HealthyIndia
Union Health Minister, Shri @JPNadda ji leads a major initiative with @fssaiindia to train 1,000+ street food vendors.
Shri Nadda ji waives registration fees and introduces ‘Street Safe’ kits for safer food.
A new portal will help vendors share success stories and access food safety resources.
Thanks to PM Shri @narendramodi ji's govt for this fantastic move!
Happy Guru Purnima!
On this auspicious day, let us honor the wisdom, guidance, and inspiration of our teachers and mentors. Their light leads us on the path of knowledge and righteousness. May we always cherish and respect the invaluable lessons they impart.
Thank you, Gurus, for shaping our minds and souls.
#GuruPurnima2024