నేను మోడి అంధభక్తుణ్ణి, నేను ఆయన వెంటే ఉంటా. - @PawanKalyan 🤡🌈🥸
రూపాయి పడిపోయినా
పేపర్లు లీక్ అయినా
విద్యావ్యవస్థ కుప్పకూలినా
నేను ఆయన వెంటే ఉంటా
పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆంధ్రాలోనే ఏం పీకలేదు.
తెలంగాణలో ఏం పీకుతాడు.
ఇంకా ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తాడు మోడి కాళ్ళు పట్టుకోవటం తప్ప!!
Telugu hero’s 🤡🤡🤡🤡
Andhra politicians 🤡🤡🤡
Andhra cinematic youth 🤡🤡🤡🤡
Andhra media 🤡🤡🤡🤡
Telugu cinema Directors 🤡🤡🤡🤡
Most Spine!ess society never in history of mankind !
I pay 40% Tax in this country, I am here because I want to help fix India's education system.
A powerful voice from a young woman at the CJP protest. 👇
Hear out
Emotional Bangalore school principal voice
లాస్ట్ కి "It's not my country" అనే దాకా తెచ్చారు
Not only her, today morning మా సొసైటీలో బ్లైండ్ గా మోడీ భజన చేసే భక్తులు కూడా భూతులు తిడుతున్నారు
Only Accountability matters, nothing will side track this issue...
పన్నెండేళ్లుగా దేశాన్ని మతం మత్తులో ముంచి
అభివృద్ధి, సంక్షేమం అటకెక్కించింది బీజేపీ.
ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని
దేశద్రోహి అని ముద్రవేసింది బీజేపీ
దాని ఫలితమే
ఈ యువజనాగ్రహం.
హృదయ విదారకం: 💔
" మేము నేరస్తులం కాదు
కేవలం మా విద్య కోసం
పోరాడటానికి వచ్చాము "
జంతర్ మంతర్ వద్ద జరిగినట్లుగా చెబుతున్న లాఠీచార్జ్ తర్వాత, నినాదాల స్థానంలో కన్నీళ్లు కనిపించాయి; విద్యార్థులు వీధుల్లో రోదిస్తూ కనిపించారు 😒
దామినేడు ప్రజల భూములు చెప్పా పెట్టకుండా లాక్కొని, మళ్లీ పత్రాలు తీసుకురమ్మని "ఆదేశిస్తారా"?
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత బ్రష్టు పట్టిపోయిందో అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. ప్రజల భూములు 22Aలో పెట్టేముందు పత్రాలు చూపమని అడిగారా?
అసలు పత్రాలు ఉండాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కాదా? మీరే చూసి 22A నుంచి ఎందుకు తియ్యరు?
పత్రాలు తీసుకు రమ్మంటారు. అందులో రంద్రాన్వేశన చేస్తారు. కిరికిరీలు పెట్టి లంచాలు వసూలు చేస్తారు.
అధికార మధం, లంచాల ఊబిలో కూరుకుపోయిన రెవెన్యూ డిపార్ట్మెంట్-ను సమూలంగా మూసి పారెయ్యాలి.