అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్య..
ప్రియుడుతో కలిసి పక్కా పథకం ప్రకారం హత్య..
మద్యం మత్తులోకి దించి, పెట్రోల్ పోసి నిప్పంటించి, కత్తితో దాడి చేసి హత్య..
మెటల్కుంట గ్రామ శివారులో జరిగిన హత్య కేసును కేవలం 4 గంటల్లోనే ఛేదించిన హద్నూర్ పోలీసులు.
The District Collector, along with concerned officials, participated in a one-day awareness programme on the Surakshita Balyam Abhiyan, held at the auditorium of the Collectorate.
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@MinistryWCD
నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా ఉంచాలి.. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు: మెదక్ ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు
వార్షిక తనిఖీల్లో భాగంగా మెదక్ టౌన్ పీఎస్ను తనిఖీ చేసి రికార్డులు, దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.
#MedakPolice#AnnualInspection#MedakTownPS
The District Collector participated in a review meeting of the District Consultative Committee (DCC) and District Level Review Committee (DLRC), held at the IDOC. The meeting was attended by Medak MP Shri Madhavaneni Raghunandan Rao garu, Additional Collector,
(1/2)
The District Collector, along with concerned officials, participated in an orientation session on the Medak Employment, Skill and Industry Connect (MESIC) Portal at the Govt. Degree College, Medak. The portal aims to create employment opportunities for unemployed youth
(1/2)
The District Collector, along with District Education Department officials, inspected the semi-final quiz competitions conducted at the Telangana Residential School and Junior College in the district headquarters for students who qualified in the mandal-level competitions.
Attended the wedding ceremony of the daughter of renowned Nizamabad businessman Sri Labishetty Srinivas Garu at Paidi Convention, Nizamabad.
Blessed the newlyweds and conveyed my heartfelt congratulations and best wishes.
నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ లాబిశెట్టి శ్రీనివాస్ గారి కుమార్తె వివాహం నిజామాబాద్లోని పైడి కన్వెన్షన్లో జరగగా ఈరోజు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశాను.
వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
HYD: మాజీ విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ. ఏసీబీలో అవినీతికి జీరో టాలరెన్స్. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఏసీబీ అధికారి మీద వచ్చిన ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ చేస్తామన్న ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు అధికారిపై మాజీ ADE ఫిర్యాదు. ఫిర్యాదుదారుడిని ఇప్పటికే మూడుసార్లు పిలిచిన అధికారులు. విచారణకు ఒక్కసారి కూడా హాజరుకాని ఫిర్యాదుదారుడు. ఆరోపణలు నిరూపితమైతే ఏసీబీ అధికారిపైనా చర్యలు తీసుకుంటాం. సొంత శాఖ అధికారులైనా ఉపేక్షించేది లేదు. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఏసీబీ స్పష్టం.
#Hyderabad #TelanganaACB #Telangana #LatestNews
#2611mumbaiattacks
ఏకే-47 ముందు మైకే ఆయుధమైంది! 26/11 ముంబై దాడిలో ప్రాణాలు కాపాడిన 'అజ్ఞాత గొంతుక' సాహసగాథ
26/11 ముంబై ఉగ్రవాద దాడి అనగానే మనకు కళ్లముందు కదిలే భయానక దృశ్యాలు, తూటాల మోతలే గుర్తుకొస్తాయి. కానీ, అదే మృత్యుఘోష మధ్య.. ఎలాంటి ఆయుధం లేకుండా, కేవలం ఒక మైక్రోఫోన్ ముందు కూర్చుని వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఓ సామాన్య ఉద్యోగి కథ మీకు తెలుసా? ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్లో ఉగ్రవాదులు రెచ్చిపోతుంటే, తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను అప్రమత్తం చేసిన ఆ అజ్ఞాత వీరుడి గుండెధైర్యం గురించి ఈ ప్రత్యేక కథనం..
#MumbaiTerrorAttack
ఏసీబీ అధికారులపై రూ.30 లక్షల లంచం ఆరోపణలు
🔹 టీజీఎస్పీడీసీఎల్ మాజీ ఏఈ అంబేద్కర్ తనపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నీరుగార్చి, మూసివేసేందుకు ఏసీబీ అధికారులు రూ.30 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇందులో రూ.5 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చానని, తన వద్ద ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.
🔹 తన ఆదాయం, ఆస్తుల లెక్కల్లో వ్యవసాయ ఆదాయం, అద్దెలు, పెట్టుబడుల రాబడి, డివిడెండ్లు, వడ్డీ, భార్య జీతం పరిగణనలోకి తీసుకోలేదని అంబేద్కర్ వాదించారు. రాజేశ్ను బినామీగా చూపిన ఆరోపణలను కూడా ఖండించారు.
🔹 బినామీ ఆరోపణల నుంచి రాజేశ్ పేరు తొలగించేందుకు రూ.15 లక్షలు, డీఏ కేసు మూసివేసేందుకు మరో రూ.15 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. మధ్యవర్తి కుమార్ ద్వారా డీఎస్పీ ఆనంద్ కుమార్ పేరు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినట్లు తెలిపారు.
🔹 మే 14, జూన్ 22 తేదీల ఆడియో రికార్డింగ్స్తో పాటు పరికరాలు, ట్రాన్స్క్రిప్ట్స్, పత్రాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఫోరెన్సిక్ పరీక్షలు, వాయిస్ గుర్తింపు, కాల్ డేటా, టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు.
🔹 జూన్ 20న తొలిసారి ఫిర్యాదు చేశానని, జూన్ 29న ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తన వాంగ్మూలం నమోదు చేశారని అంబేద్కర్ తెలిపారు. ఆగస్టు 3న మరోసారి డీజీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
🔹 ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో సంబంధం లేని వారితో స్వతంత్ర విచారణ జరిపి, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
🔹 మూడు సార్లు విచారణకు పిలిచినా అంబేద్కర్ హాజరు కాలేదని ఏసీబీ వెల్లడించింది. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తామని, ఆరోపణలపై నిష్పక్షపాత శాఖాపరమైన విచారణ జరిపిస్తామని స్పష్టం చేసింది.
🔹 ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, తమ శాఖ అధికారులైనా ఉపేక్షించేది లేదని ఏసీబీ ప్రకటించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొంది.
🔹 నవంబర్ 17న విచారణకు రావాలని నవంబర్ 19న సమాచారం ఇవ్వడంపై అంబేద్కర్ ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరినా స్పందన లేదని, తమ అధికారులను ఏసీబీ కాపాడుతోందని ఆరోపించారు.
🔹 తన వద్ద సమర్పించిన ఆధారాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని అంబేద్కర్ డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
#TelanganaACB #BriberyAllegations #TGSPDCL #AntiCorruption
పేకాట స్థావరంపై పోలీసుల దాడి. 13 మంది పట్టివేత, రూ.2,00,120 నగదు, 52 పేకాట కార్డులు స్వాధీనం.
జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హద్నూర్ ఎస్ఐ సుజిత్, సిబ్బందితో కలిసి దాడి.
జిల్లాలో జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, IPS.