@IndianGems_ Shame on you
You don’t even do basic back work before you tweet
NTR is the first actor in Indian history to become CM in just 9 months of starting his party in his first attempt, even today it’s unbreakable record
Show some respect moron
శబరి గారి మీద వైసీపీ పేటీఎం బ్యాచ్ విషం కక్కేది ఎందుకు- ఆవిడ ఇలా నిలదీస్తుంది అని!!
సర్వరాయ రిజర్వాయర్
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు కేటాయించిన ప్రాజెక్టులు, ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ఆస్తులు – జగన్ తన సొంత ప్రయోజనాల కోసం వాడాడు!!
రైతుల పంట భూములకు నీళ్లు ఇవ్వాల్సింది పోయి, సొంత చాపల చెరువులకు అక్రమంగా నీళ్లు తరలించుకొని వ్యాపారం చేస్తున్న దుర్మార్గులు జగన్, రవీంద్రనాథ్ రెడ్డి..
చంద్రబాబు గారు సీఎం అయ్యాక దీన్లో నీళ్లు నింపి ప్రజల కోసం వినియోగిస్తున్నారు!!
#ByreddyShabari
It is always a pleasure to spend time with the Hon’ble Chief Minister of Andhra Pradesh Shri Nara Chandrababu Naidu garu. Glad to have caught up with him today at the Tirupati Airport.
No problem Sunita Garu. Let's meet on Tuesday, Aug 13, at 2:00 PM. My team will get in touch. We're working on making governance more accessible. Will see what we can do to improve upon our appointment systems, too.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున 4:50 ని.లకు నిమిషాలకు తుది శ్వాస విడిచారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తున్నాము🙏😥
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు....దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి...ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము.
శ్రీరామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు... నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.