Top Tweets for #108ScamInAP
భారీ స్థాయిలో ప్రచారం చేసిన 108 ఆంబులెన్స్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి? ప్రజలను మోసం చేయొద్దు!
#coronacrisisinap #108ambulanceScam #108ScamInAP #coronadeaths #covid19 #coronapatients #coronavirus #JaganReddy #ysjaganmohanreddy #ysjagan #Jagan #ysrcp #JaganFailedCM #Ap #apnews

విజయవాడ వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయిందని అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే 2 గంటల వరకు అడ్రస్ లేదు చివరికి ప్రైవేటు అంబులెన్స్ దిక్కు అయింది మరి మీరు చెప్పిన 20 నిమిషాలలో అంబులెన్స్ ఎక్కడ
అరేయ్ కుయ్యా, నీ కుయ్ కుయ్ కుయ్...
ఎటూ పోయిందిరా...
మీ పబ్లిసిటీకి మాత్రం అంబులెన్స్ లు టైమ్ కి వస్తాయి.
కానీ ఓక మహిళ ప్రసవానికి మాత్రమ్ రావూ..
ఎందుకంటే వాటిలో డీజల్ ఉండదూ, అవీ కండిషన్ లో వుండవు..💦💦💦
#QuitJagan #QuitAndhra #108ScamInAP
#కృష్ణా జిల్లా తిరువూరులో #అవమానీయ ఘటన జరిగింది....
108 #అంబులెన్స్ రావడం ఆలస్యం #కావడంతో ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించింది.
#తుమ్మల దుర్గ #పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండగా కుటుంబీకులు #అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
108 వాహనం ఎంత సేపటికి #రాకపోవటంతో ఆమెకు #నొప్పులు ఎక్కువయ్యాయి

అంబులెన్సులు సకాలంలో స్పందించక.. రాక.. రోజుకో ప్రాణం ఆంధ్రాలో బలి అవుతుంటే.. ఇంకా దొంగ ప్రచారాలు, పబ్లిసిటీతో ఎంతకాలమన్న జగనన్న
#JaganReddy #JaganFailedCM #ysjaganmohanreddy #ysjagan #APInUnsafeHands #AmbulanceScam #108ScamInAP #AndhraPradesh #ap #appolitics #TdpActivist

పబ్లిసిటీ చేసినంత ఈజీ కాదు.. పని చేయడం అంటే.. జగన్ రెడ్డి.
#108ambulanceScam #108ScamInAP #AmbulanceScam #JaganReddy #ysjaganmohanreddy #ysjagan #Jagan #Ysrcp #JaganFailedCM #APInUnsafeHands #TdpActivist
సెకండ్స్ లో కొని రంగులు వేస్తే ఇంతే ఉంటుంది గజన్ రెడ్డి..! #108ScaminAP
మీరు మర్చిపోయారు
మీ పార్టీ నాయకులు మర్చిపోయారు
జనం మర్చిపోయారు అని మీరు అనుకుంటున్నారు
గూగులు మర్చిపోదు గా
అలాగే గొడకి వేసిన రంగులు మర్చిపోవుగా
గూగుల రంగులు
@Pardhu_tweets
@ChennaiTdpForum
#JaganFailedCM
#108scaminap
#CoronaCrisisInAP
#WakeUpJagan
#APInUnsafeHands

108 స్కామ్ మీద ప్రశ్నిస్తే.. టిడిపి నాయకులకు అరెస్ట్ వారెంట్ వచ్చినంత త్వరగా.. 108 అంబులెన్సులు రావట్లేదు.
#108ambulanceScam #108ScamInAP #JaganReddy #ysjaganmohanreddy #ysjagan #Ysrcp #Jagan #naralokesh #tdp #telugudesamparty #appolitics #Prajavedika_TdpActivist

@AmbatiRambabu @ncbn వచ్చే కరోనా ను నిర్లక్ష్యం చేసి
అభాసుపాలైన రాంబాబు గారు. @AmbatiRambabu
#Ycpcovidiots
#108scaminap
#covidiots
అనంతపురం జిల్లా డ్రైవర్స్ కాలనీ లో కలెక్టర్ గారికి యువకుడి విజ్ఞప్తి!!
మా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చి మూడు రోజులు అయ్యింది!!
అధికారులకు ఫోన్ చేస్తే 108అంబులెన్సు వచ్చి తీసుకెళ్తుంది అన్నారు!!
మూడు రోజులు అయినా అంబులెన్సు రాలేదు అని ఆవేదన!!
#108ScamInAP
#CoronaCrisisInAP
@VSReddy_MP గుండ్రాయిలాంటి అచ్చెన్నను గుంటూరు జీజీహెచ్‌లో చేర్చాలని డిమాండ్ చేసిన సాయిరెడ్డి గారూ! సన్నజాజి తీగ లాంటి మీరు మీకు అత్యంత ఇష్టమైన విశాఖ కేజీహెచ్‌లో చేరకుండా మీ గుండె అపోలో అపోలో అని కొట్టుకుని హైదరాబాద్ పారిపోవడం వెనుక కథేంటి విసా! #ycpcovidiots #108scaminap

108వాహనాలు కాంట్రాక్ట్ లో అవినీతి జరిగింది అని ప్రశ్నించినందుకు టీడీపీ అధికార ప్రతినిధి Pattabhi Ram Kommareddyగారికి నోటీసులు.ఈరోజు ఉదయం 11 గంటలకు పట్టాభి రామ్ గారి పత్రికా సమావేశం. మరిన్ని వాస్తవాలు వెలుగులోకి. Stay Tuned
@PattabhiRamK1
#YSJaganFailedCM
#108scaminap
@JaiTDP మాకు సిగ్గే లేదు.
మీరు సాండ్ మాఫియా,మధ్యం మాఫియా, #108scaminap , వైజాగ్ భూ దందా, గుడివాడ గడ్డం గ్యాంగ్ కబ్జాలని, ఇళ్ల స్థలాల అవినీతి , కరోనా కిట్స్ స్కాం,బ్లీచింగ్ పౌడర్ స్కాం ఇలా 1year లో చేసినవన్నీ బయటపెట్టారు
మేము స్పందించామా
లేదే , మాకు సిగ్గు లజ్జా లేవు
మీ కుటుంబంలో అందరూ దిక్కులేని చావు చచ్చారని. రాష్ట్ర ప్రజల్ని కూడా అలాగే చంపుతావా?? ఏ ముర్తాన కుర్చీలో కూర్చున్నావో కానీ, ఆకరికి ప్రజల్లో కూడా మానవత్వం లేకుండా చేశావ్ నీ రాజకీయ భవిష్యత్ కోసం.💦💦
#APInUnsafeHands #108ScaminAP #ZeroCMinAP #cheappoliticsinap
పైసల కక్కుర్తితో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు @ysjagan గారు.108,104 కి కాల్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతోనే తన భర్త మరణించారు అని అనంతపురం జిల్లా ఉరవకొండకి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేసారు. (1/2)
#Jagan108Scambulance
పైసల కక్కుర్తితో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు @ysjagan గారు.108,104 కి కాల్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతోనే తన భర్త మరణించారు అని అనంతపురం జిల్లా ఉరవకొండకి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేసారు. (1/2)
#Jagan108Scambulance
😰కూయ్.కూయ్. గంటయినా రాలేదు రా స్వామి అనంతపురం జిల్లా ఓబుల దేవర చెరువు మండలకేంద్రానికి సమీపంలో నడిరోడ్డు పైన పడిపోయిన ఉపాధ్యాయుడు 108కి ఫోన్ చేసి గంట అయినా పట్టించుకోని సిబ్బంది మరియు పోలీసులు😰😰 #108ScambulanceInAP #108scaminap

కొత్తవి 1088 కొన్నాము అన్నారు....
ఇప్పుడేమో జాకీ పెట్టి మరీ లేపుతున్నారు...
కొత్తవి కదా ... రంగులేసి ర్యాలీ లు తీసారా !
ఓరినీ తస్సారావులబొడ్డు జగనా!!!
#108ScamInAP

@achantaraja @ncbn
కాపు రిజర్వేషన్లు, కాపు నేస్తం, కాపులని కలపాలి అని ప్రయత్నం చేసినప్పుడు ప్లేటు, గెరెట తో గోల చేశాడు,
ఇప్పుడు అన్నీ ఎత్తేశాక సూట్ కేస్ అందగానే పోరాటానికి మంగళం పాడాడు
పాపం @ncbn వాడికి ముష్టి వేయకుండా కాపులు అందరికీ మంచి చేద్దాం అనుకున్నాడు
#108ScamInAP
#ScamAP
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.6M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.7M followers

Taylor Swift 
@taylorswift13
81.5M followers

Lady Gaga 
@ladygaga
73.1M followers

Virat Kohli 
@imvkohli
69.9M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.8M followers

















