Top Tweets for #APPSCPaperLeaks
'నాలుగు నెలల్లోనే #4లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని, ఉద్యోగంలా కాకుండా #బాధ్యత గా తీసుకుని పని చేయాలని, #లంచాలు లేని పారదర్శక పాలన అందించాలని'
https://t.co/j9FaG8fTZu YSJ
Without any #APPSCPaperleaks, ' ఒక్క ఆరోపణ కూడా లేకుండా.. పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు ' జగన్

‘అర్హుల’కూ ఆవేదనే!
And the rightly qualified candidates too have an issue.
https://t.co/mYmZpwMU7y
జాబ్ కొట్టినా పోస్టు లేదు,‘సచివాలయ’ బాగోతంలో మరో కోణం
#APPSCPaperleaks వ్యవహారంతో ఇప్పటికే బెంబేలెత్తుతున్న అభ్యర్థులు..నోటిఫికేషన్లోనూ నిలువునా ముంచేశారని తెలుసుకొని గగ్గోలు



గ్రామవార్డ్ సచివాలయల పరీక్షల పేపర్ లీకేజీ
సెగ
అమరావతి సచివాలయాన్ని తాకింది.
భయంతో ముందుగానే తనిఖీలు ముమ్మరం చేశారు.
#YSJaganFailedCM
#AppscPaperLeaks

సచీవాలయ ప్రశ్నా పత్రాల లీకేజీ
గబ్బు యవ్వారంలో త్రవ్విన కొద్దీ
బయట పడుతున్న అక్రమాలు....
కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న
ప్రయత్నాలు అన్నీ బెడిసి కొట్టి
మరిన్ని కొత్త విషయాలు బయటపడుతున్న వైనం...
#APPSCPaperLeaks
#YSJaganFailedCM

💥APPSC full form💥
- ఆంధ్రప్రదేశ్ పెద్దిరెడ్డి పంచాయితీ సెటిల్మెంట్ కమిటీ
- ఆంధ్రప్రదేశ్ పులివెందుల రెడ్డి పంచాయితీ సెటిల్మెంట్ కమిటీ
దోచుకున్నోడికి దోచుకున్నంత....💪🏻💪🏻
#YSJaganLeaks
#APPSCPaperLeaks
#YSJaganGoondaRaj
ఎంతైనా చిన్న వయస్సులోనే ఆయన లీక్ వీరుడు కదా! ఇప్పుడు పేపర్లు లీక్ అవ్వడంలో పెద్ద విచిత్రం లేదు. #APPSCPaperLeaks #YSJaganFailedCM
#CBNArmyPrakasam https://t.co/MhyMBF0tm7
ఎంతైనా చిన్న వయస్సులోనే ఆయన లీక్ వీరుడు కదా! ఇప్పుడు పేపర్లు లీక్ అవ్వడంలో పెద్ద విచిత్రం లేదు. #APPSCPaperLeaks #YSJaganFailedCM
#CBNArmyParchur https://t.co/KstW8FY5Up
ప్రభుత్వం స్పందించదు...
APPSC కి సంబంధం లేదు...
మరి 20 లక్షల మంది నిరుద్యోగుల
భవిష్యత్తుతో ఆటలు ఆడుకున్నది ఎవరు?
ఎవరిని నిలదీయాలి?
ఎవరు బాధ్యత వహిస్తారు?
#YSJaganFailedCM
#YSJaganCheatedAP
#APPSCPaperLeaks

మిగిలిన అన్ని ఇతర మీడియా సంస్థలను
కాసేపు ప్రక్కన పెడితే,
సచీవాలయ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీతో
APPSCకి ఎలాంటి సబంధం లేదు అని
సదరు సంస్థ చైర్మన్ ఇచ్చిన ప్రకటనను
#టిష్యూపేపర్ లో చూస్తుంటే,
ఆ కిక్కే సపరేటుగా ఉండాది.....
దీనమ్మా బడవా....🤪
#APPSCPaperLeaks

రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని
సంక్లిష్ట ప్రక్రియ వల్లే షార్ట్ లిస్టుల జాప్యం అంట...
వీటినే కవర్ డ్రైవులు అంటారు.
#APPSCPaperLeaks

బయటకు పొక్కొద్దు !
https://t.co/MWLJ12Cp6M
APPSC పై ప్రభుత్వం ఒత్తిడి!.. కమిషన్ తీరుతో ఇవే అనుమానాలు.
Highly confidential about the #APPSCPaperLeaks
నాలుగు గంటలు భేటీ అయినా మీడియా ప్రశ్నలకు ‘నో కామెంట్’
కనీస విచారణకూ సిద్ధపడని వైనం.
#APPSC- Andhra Pradesh Peddi Reddy Panchayati Settlement Committee 👌
ఆంధ్రప్రదేశ్ పెద్దిరెడ్డి పంచాయితీ సెటిల్మెంట్ కమిటీ
#ScamAndhraPradesh #APPSCPaperLeaks
#APPSCScam
#FraudYSJagan
Highly transparent exams without any #APPSCPaperLeaks
https://t.co/DGqYkFosC2
సచివాలయ మెరిట్ లిస్ట్‌పై దాగుడుమూతలు

After the success of #APElections , now it's the village secretariat exams without any #APPSCPaperLeaks
https://t.co/PCTeRAJS62

@Telugu360 జరిగిన issue పై ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని బట్టి చూస్తే పేపర్ లీక్ స్కామ్ వెనకాల మన A1, A2, A11 వాళ్ళ పాత్ర కూడా ఉండోచ్చు అనే అనుమానాలు వస్తున్నాయ్...., అంతే కాకుండా #అవుతు_శ్రీధర్_రెడ్డి అనే A1 గారి ఇంటి పెంపుడు 🐶 కి కూడా ఇందులో భాగమున్నట్లు తెలుస్తుంది....
#APPSCPaperLeaks
Why Mr.YS Jagan being silent on every issue like boat accident,exam paper leak,sekhar resdy nomination to TTD, sand scarcity, anna canteen closes etc.,? @timesofindia @PTI_News @republic @ndtv @BBCBreaking @timesofindia @TimesNow @the_hindu #APPSCPaperLeaks #APYouthInDanger

అదండీ సంగతి..
సచీవాలయ ఉద్యోగుల పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీకి మాకు సంబంధం లేదు..
: APPSC చైర్మన్ ఉదయ భాస్కర్..
మరి ఇప్పుడు ఎవరిని నిలదీయాలి?
ముఖ్యమంత్రి నోరు మెదపడు,
అమాత్యులేమో ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకోవాలి అంటారే కానీ లీకేజీ మీద స్పందించరు.
ఎలా మరి?
#APPSCPaperLeaks

ఎం.టెక్ వంటి పీజీ కోర్సు చేసిన
అత్యున్నత విద్యావంతుడు,
మరీ ముఖ్యంగా
#HighlyRespectedReddySurname కల
బెడదల రాజశేఖర్ రెడ్డి ఒక్కడికే
3 జిల్లా స్థాయి ర్యాంకులు...
తప్పులేదు,
వాళ్ళ ప్రతిభ అలాంటిది మరి....
ఊరికే, అర్ధం చేసుకోకుండా గగ్గోలు పెడుతున్నారు.
#APPSCPaperLeaks

Last Seen Hashtags on Sotwe
anxiouspanda(***)***+filter:native_video
Seen from Israel
anxiouspanda #minichat #snapchat
Seen from Australia
habeshasex
Seen from Netherlands
anxiouspandaa filter:videos
Seen from Brazil
รับงานแม่สอด
Seen from Thailand
morrita()*****
Seen from Netherlands
4i
Seen from Korea
Snapchat()****** filter:videos
Seen from Netherlands
fantasipasutri
Seen from Indonesia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers















