Top Tweets for #APinMaking
ఇవన్నీ ఎప్పుడో వచ్చుండేవి
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ నడుస్తుండేవి
ఒక్కడు గనుక వచ్చుండక పోతే
#ఒక్కఛాన్స్ గనుక ఇచ్చుండక పోతే
#APinMaking

ఆధిపత్యం కోసం అరాచక వాదులు ఆయుధం పడితే .... .ఆవేశపరులు
అదే నేర్చుకుంటారు , అమాయకులు
ఆ అరాచకానికి నిలువునా బలైపోతారు
ఆవేశపరులు , అమాయకులు ఇద్దరూ
కూడా నీ ఇంటి నుంచి వచ్చే యువతరం,
నీ బిడ్డలే అని మర్చిపోకు ఆంధ్రుడా 🙏
#ఆంధ్రప్రదేశ్ #APinMaking
దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రికి
ఇదేమన్నా లెక్కా , ఆఫ్ట్రాల్ 3685 కోట్లు
#APinMaking
#YuvagalamPadayatra

ఇది కదా వార్తని ఉన్నది ఉన్నట్టు
చెప్పే విధానం
ఇలాంటి చర్యలు ప్రజలకు అవగాహన కలిగేలా చెప్పడం పత్రికల సామాజిక బాధ్యత ,
#APinMaking
Rushikonda: బోడికొండకు కవరింగ్..జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్
#Telugunews #Andhraprdesh #Visakhapatnam #RushiKonda #eenadu
https://t.co/by9cFIjE9J
ఒక మనిషి కుళ్ళు కుతంత్రం అతడినే
తింటుంది ఆన్న దానికి మంచి ఉదాహరణ
నిన్న విశాఖ మాత్రమే రాజధాని అన్న జగన్ రెడ్డి మాటని ఈ రోజు సాక్షి పత్రిక దైర్యంగా
రాయలేక పోవడం ! అనుభవించు రెడ్డీ
#APinMaking
పథకాలు కొనసాగుతాయి కానీ
ప్రభుత్వం మాత్రం మారిపోతుంది
ప్రస్తుతానికి ఐతే ఇది ఆంధ్రప్రదేశ్
ఓటర్ నాడి , రచ్చ బండ చర్చల్లో వేడి
#ఆంధ్రప్రదేశ్ #APinMaking
నువ్వు చేస్తున్న పని తప్పు ఐనప్పుడు
దానికి వ్యతిరేకంగా పోరాడటం నా హక్కు
అని ఎవరైనా గొంతెత్తితే ఇదే బదులు అందరికీ ... ప్రజలైనా , ప్రతిపక్షమైనా
#APinMaking
మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం ఇంకా దారుణం.(1/2)
#YSRCPRowdyism
#YCPGoondas
#IdhemKarmaManaRashtraniki


నాడు ~ ఆంధ్ర Vs తెలంగాణ
నేడు ~
కోస్తాంధ్ర Vs ఉత్తరాంధ్ర Vs రాయలసీమ
అడుగడుగునా అవకాశ వాదుల ఆరాటంలో
ఏం మిగుల్చుకుంది రాజధాని కూడా లేని
ఆంధ్రుడి బ్రతుకు పోరాటం 😭
#APinMaking
భూముల ఏకీకరణ
పాలన వికేంద్రీకరణ
#APinMaking

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక
రెవెన్యూ డివిజన్ గాజువాక
కారణం #విశాఖఉక్కు పోతే పోనీ
బెజవాడ తరువాత అత్యధిక ఆదాయం
ఇచ్చే విశాఖ రైల్వే డివిజన్ మొత్తం
ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద పక్క రాష్ట్రం
#ఒడిశా లో వుంది. కేంద్రం ఇస్తామన్న
#విశాఖరైల్వేజోన్ రాకపోతే రాకపోనీ
#APinMaking

అధ్వానంగా తయారైన వ్యవస్థలో కూడా
తమ కరవ్యాన్ని నిర్వర్థిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు దక్కిన గౌరవం ❤️👌
ఇంకెవరికో అద్భుతమైన ట్రోలింగ్
గౌరవం దక్కింది ఆంధ్ర ప్రదేశ్ లో
#APinMaking
ఈ భయంకరమైన రోడ్డుపై సంవత్సరాలు తరబడి రథసారదులుగా పనిచేస్తున్న బస్సు ఆటో డ్రైవర్లకు చిరు సత్కారం
ఆంధ్ర దర్శన్ కార్యక్రమం లోని
ఈ సాహస ఘట్టాన్ని మీకు
సగర్వంగా సమర్పిస్తున్నవారు ....
151 ఎమ్మెల్యే సీట్ల జగన్రెడ్డి సర్కార్
#APinMaking

ఆంధ్రప్రదేశ్ కులాలు చింపిన విస్తరి
ఆంధ్రప్రదేశ్ కమలాలు చింపిన విస్తరి
మొదటిది జగన్నాటక ప్రేరేపితం
రెండవది అభివృద్ధిని చూసి అసూయపడ్డ
గుజరాతీ మాఫియా చేసిన ఘాతకం
#APinMaking
#ముద్దు పెట్టిన వాడి మాయలో పడి
#ముద్ద పెట్టిన వాడిని మర్చిపోయారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ......
వాళ్ళిద్దరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు
#APinMaking

నాడు ఆశించింది ~
చంద్రబాబు నాయుడు కన్నా
బాగా పరిపాలిస్తాడు, చంద్రబాబు కన్నా ఎక్కువ ఉద్యోగాలిస్తాడు, చంద్ర బాబు కన్నా
ఎక్కువ SC కార్పోరేషన్ రుణాలిస్తాడు
నేడు అనుభవిస్తున్నది ~
M.A , B.ED చదివిన ఆయన కూతురు
మిరపకాయల కోతకు కూలీగా వెళ్తుంది.
#APinMaking
బాదుడే సంక్షేమం
పాలనే సంక్షోభం
Bye Bye ఒక్క ఛాన్స్ & ఫాన్స్
#APinMaking
MLC Turned into Murderer
Caste wars in Amalapuram
Two Major Incidents in a week
When AP CM is in Search of Investments
Amidst The Chaos , what Investment We can Expect From Davos .
#APinMaking
జగన్ జమానా
ఖాళీ ఖజానా
#APinMaking
Last Seen Hashtags on Sotwe
snapchat
pawg abella danger
Seen from Italy
moancewe
Seen from Indonesia
ometv()*****
Seen from United States
snapchat #girls
Seen from Italy
minichat minichat()*********filter:videos
AmongUsnsfw
Seen from Argentina
teenageers
clubnineteen
Seen from United States
minichat(((((*****)))))***** filter:videos
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers





