Top Tweets for #Andhraprdesh
#JUSTIN: ఏపీ మున్సిపల్ పోలింగ్ షురూ.. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో బిగ్ ఫైట్!
https://t.co/QQuzoTHR7e
#LocalBodyElections #MunicipalElections #Voting #AndhraPrdesh #November1 #TeluguNews #10TV

Heavy rains from Cyclone Arnab have caused waterlogging in Puri, Odisha, disrupting pilgrims’ access to the sacred Jagannath Temple. 🚨🇮🇳
#Odisha #AndhraPrdesh #Puri #CycloneArnab #HeavyRain
Capital Amaravati,
Google to Vizag,
Uttarandhra Development,
Polavaram completion,
Vizag Steel Plant,
Vizag Railway Zone,
Investments,
Development,
Ports,
Airports
New railway lines
Schemes under NDA ruling in #AndhraPrdesh
Thank you for losing in 2024. Please lose again in 2029 too @ysjagan

Respected Shri @ncbn @PawanKalyan @naralokesh Garu, If daughters have equal rights in family property, why are they being denied equal rights in Rehabilitation & Resettlement?
#JusticeForKrishnampalem #savekrishnampalem #LandRights #SaveFarmers #AndhraPrdesh #Elamanchili #Janasena #nda #TDP
మీకు మార్కులు తగ్గితే.. లోకేష్‌కి మార్కులు తగ్గుతాయి!
"ఆయన మీకు మార్కులు వేస్తే, ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటే లోకేష్ ఏరికోరి తీసుకున్న శాఖ ఇది.. ఆరోజు ఈ శాఖను ఎందుకు అడిగారో ఈరోజు అర్థమైంది!"
- సీఎం చంద్రబాబు
#Chandrababu #NaraLokesh #andhraprdesh
The 209th Board Meeting of Andhra Pradesh Tourism took place aboard a moving caravan from Vijayawada to Suryalanka Beach—bringing tourism planning closer to the destinations it aims to transform. #andhraprdesh #caravan @NukasaniBalaji

#StockInNews | Hero Moto announces ~₹3,200 cr investment in Andhra Pradesh
@HeroMotoCorp #AndhraPrdesh #StockMarket

@PemmasaniOnX We earnestly request that justice be done for our @Krishnampalem villagers. 🙏
#JusticeForKrishnampalem #savekrishnampalem #LandRights #SaveFarmers #TDP #Janasena #nda #AndhraPRdesh #Idhimanchiprabutwam #ChandrababuNaidu #SpeedOfDoingBusiness #ChooseSpeedChooseAP #Elamanchili @iTDP_Official @JaiTDP @ncbn @PemmasaniOnX @SatyaAnagani @DARPG_GoI @IPR_AP @RevenueAPGovt
@APDeputyCMO @PawanKalyan రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు నిజంగా అభినందనీయం. ప్రకృతిని కాపాడే ఆ ప్రయత్నాలకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము.👏
అయితే, మన భారతదేశానికే వెన్నుముకైన గ్రామీణ వ్యవస్థ అంటే కేవలం ఇళ్ల సముదాయం కాదు, అది మన బంధాలు, పంచాయతీ సంస్కృతి, పండుగలు, పరస్పర అనుబంధాలు, తల్లడిల్లే భావోద్వేగాలతో బతికే జీవన విధానం. అలాంటి మన కృష్ణంపాలెం గ్రామాన్ని అభివృద్ధి పేరుతో భూములు తీసుకుని విచ్ఛిన్నం చేయడం మా హృదయాలను దెబ్బతీస్తోంది.
గత 10 నెలలుగా మా గ్రామస్తులు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని మరియు రాంబిల్లి మండల రెవెన్యూ అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. కానీ మా విన్నపాలు పట్టించుకోకుండా, LARR Act 2013కు విరుద్ధంగా నిర్వాసిత కుటుంబాలను విడదీసి, మనకు మన గ్రామం అన్న భావన లేకుండా చేస్తున్న చర్యలు తీవ్ర బాధను కలిగిస్తున్నాయి.
ఒక గ్రామం అంటే కేవలం ఇండ్లు కాదు, అది ఒక ఊరు, ఒక ఊపిరి, ఒక ఆత్మ. అక్కడ పెరిగిన పిల్లల నవ్వులు, పెద్దల ఆశీర్వాదాలు, పంట చేనుల సువాసనలు, ఉమ్మడిగా జరుపుకునే పండుగల ఆనందం all these cannot be rebuilt if people are scattered.
అందుకే మేము వినమ్రంగా కోరుతున్నాము 🙏 మా కృష్ణంపాలెం గ్రామాన్ని విడదీయకుండా, ఒకే ప్రదేశంలో మా సమాజాన్ని పునరావాసం కల్పించాలని. మా సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామ జీవన విధానం కాపాడేలా ఒక సమూహంగా మమ్మల్ని నిలబెట్టాలని మీ దయ కోరుతున్నాము. 🙏
@vijaysundarapu గారు, మా @Krishnampalem గ్రామస్తుల R&R సమస్యలను@naralokesh దృష్టికి తీసుకువెళ్లారు ?
https://t.co/Be2RULuPNX
#JusticeForKrishnampalem #savekrishnampalem #LandRights #SaveFarmers #TDP #Janasena #nda #AndhraPRdesh #Idhimanchiprabutwam #ChandrababuNaidu #PawanKalyan #Elamanchili #viralpost #PoliticalProtest #2YrsOfTrustDevelopmentWelfare @collector_akp @ApiicOfficial @IPS_Association @India_NHRC @GSWSOfficial @APPOLICE100 @ncbn @PawanKalyan @ysjagan @narendramodi @CMRamesh_MP @naralokesh @tgbharath @bjp4andhra @MadhavBJP @gudivadaamar @karanamdarmasri @bolisetti_satya @BotchaBSN @Pallasrinivas4u @RamMNK @gandi_babji @Ganta_Srinivasa @NagaBabuOffl @aikyathavijay @mopr_goi @CimGOI @AndhraPradeshCM @APDeputyCMO @Anitha_TDP @vijaysundarapu
@iTDP_Official @JaiTDP @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam @jssoldiers @YSRCParty
గౌరవనీయులైన @collector_akp @ApiicOfficial గారు, RFCTLARR చట్టం, 2013 లోని Schedule II & III ప్రకారం, అవార్డు తేదీ నుండి 18 నెలల లోపు ప్రభావిత కుటుంబాలకు పునరావాసం మరియు పునరుద్ధరణ ప్రయోజనాలు కల్పించాలి. కానీ మా గ్రామ ప్రజలు భూములు కోల్పోయి 18 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి స్థాయి పునరావాసం ఎందుకు కల్పించలేదు?
అంతేకాకుండా, RFCTLARR చట్టం, 2013 లోని సెక్షన్ 38(1) ప్రకారం, ప్రభావిత కుటుంబాలకు నష్టపరిహారం మరియు R&R ప్రయోజనాలు పూర్తిగా అందించిన తర్వాత మాత్రమే భూమిని స్వాధీనం చేసుకొని కంపెనీకి అప్పగించాలి.
అయితే, ఈ చట్టబద్ధమైన నిబంధనలను పక్కనపెట్టి, పునరావాసం కల్పించకుండానే మా నివాస స్థలాలతో సహా భూములను 06-06-2025న BALAJI BUILDWELL PVT. LTD.కు ఎలా అప్పగించారు?
@collector_akp జిల్లా మేజిస్ట్రేట్‌గా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థే చట్టాన్ని విస్మరిస్తే, సాధారణ ప్రజలు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి?
@vijaysundarapu ప్రజా ప్రతినిధులుగా మా సమస్యలను ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకువచ్చాము. అయినప్పటికీ పరిష్కారం కనిపించకపోవడం బాధాకరం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేది హామీలు కాదు, చర్యలు.
@ncbn @PawanKalyan @naralokesh @tgbharath పేద ప్రజల భూములను ఎంత వేగంగా స్వాధీనం చేసుకుందామా అని మాత్రమే అధికారులు, ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి. కానీ ఆ భూములు కోల్పోయిన కుటుంబాలకు నిజంగా న్యాయం జరుగుతోందా? వారికి చట్టబద్ధమైన పునరావాసం అందుతోందా? వారి భవిష్యత్తు ఎలా ఉంటుందా? అనే విషయాలను పరిశీలించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు.
మా సమస్యలను, మా ఆవేదనను, మా హక్కులను ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకువచ్చాము. వినతిపత్రాలు ఇచ్చాము. కలిశాము. విన్నవించుకున్నాము. అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం చూపించకపోతే, మేము ఇంకా ఎవరిని ఆశ్రయించాలి?
ప్రజాస్వామ్యంలో చివరి ఆశ ప్రభుత్వమే. అదే మా బాధలను పట్టించుకోకపోతే, మా హక్కులను కాపాడాల్సిన వ్యవస్థలే మౌనంగా ఉంటే, సాధారణ ప్రజలకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది?
మేము ప్రత్యేక ప్రయోజనాలు కోరడం లేదు. చట్టం మాకు కల్పించిన హక్కులు మాత్రమే కోరుతున్నాము. మా భూములు తీసుకున్న ప్రభుత్వం, మా జీవితాల పట్ల కూడా అదే బాధ్యత చూపించాలని కోరుతున్నాము. @JaiTDP @JanaSenaParty @YSRCParty
#SaveKrishnampalem #ImplementRRAct2013 #JusticeForDisplacedFamilies
He is educating his own community - Farooq Shubli.
#mhps #janasena #pawankalyan #unityindiversity #andhraprdesh
#AndhraPrdesh needs a stronger Opposition Party alternative to YSRCP. this YCP party is a weed plant for the state progress.
@Telugu360 @NtvTeluguLive @JaiTDP @GulteOfficial
Manifesting someone to launch a New Party in AP.
#Amaravthi #TDP #JanasenaLeaders
"ప్రస్తుత పద్ధతిలోనే పోతే 30 ఏళ్ళు అయినా రాజధాని అవ్వదు.
MAVIGUN ఐతేనే సులువుగా మంచి రాజధాని వస్తుంది.
ఎయిర్పోర్ట్, మెడికల్ కాలేజీలు, రైల్వే స్టేషన్ ఇలా అన్ని MAVIGUN లో ఇప్పటికే ఉన్నాయి."
– #YsJagan
ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు గర్విస్తున్న 🧡🤍💚
#Andhraprdesh
If any of you has any innovative or start up idea then reach RTIH and share your idea details with them. RTIH exclusively working to encourage ideas to startups. Who knows, it might turn big. Nothing wrong in trying.
#startup #idea #TDP #Andhraprdesh
🚨 Kia India and RTIH have signed an MoU to establish APIC Labs at the RTIH Amaravati Hub in Mangalagiri.
The centre will provide startups and innovators access to prototyping, testing and manufacturing facilities, with a focus on AI, robotics, electronics & smart manufacturing.

Yenni sarlu andhrollu ani telangana leaders thittina okkasari kuda negative ga matladale memu🥺♥️
Ah nela alantidhi #Andhraprdesh ❤️🩹
ఆంధ్రప్రదేశ్ వాసి అయినందుకు గర్వంగా ఉంది 🤎
#AndhraPradesh
https://t.co/s85eoJ1giT
ఆ పార్టీ కుట్రలపై.. సీఎం సీరియస్ వార్నింగ్..!
ఏపీ సక్సెస్ సూత్రమిదే.. అంటున్న యువనేత..!
పది రాష్ట్రాల్లో.. ఎన్నికల హడావుడి షురూ..!
#Dishadaily #Telugunews #Andhraprdesh #tdp

శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన మంత్రిత్వ శాఖల ద్వారా #Andhraprdesh కి జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? Pro.#NageswarRao గారు,#DasariRamu గారు(P-1)
@JanaSenaParty
@PawanKalyan
@NagaBabuOffl
#ANANTAPURAMUM
#reddivarijayaramireddy
#లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి.
𝐀𝐝𝐯𝐞𝐧𝐭𝐮𝐫𝐞 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐦 𝐋𝐚𝐮𝐧𝐜𝐡 𝐚𝐭 𝐑𝐚𝐦𝐚𝐩𝐮𝐫𝐚𝐦 𝐁𝐞𝐚𝐜𝐡
📍 Located near Chirala.
🪂 Paragliding activities introduced for tourists.
🏄 Adventure sports to enhance beach experience.
#AndhraPrdesh #Chirala

దిమ్మతిరిగే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఎలా ఉండబోతోందో తెలుసా? #Amaravati #quantum #AndhraPrdesh

#AndhraPrdesh | Ugadi celebrations and the commencement of Vasantha Navaratri were marked with religious fervour and grandeur at the Sri Durga Malleswara Swamy Devasthanam atop Indrakeeladri on Thursday.
https://t.co/eWwuPlEd6P
Last Seen Hashtags on Sotwe
Abnormalthoughts
Seen from United States
gay disabled
Seen from Mexico
hijabsange
Seen from Indonesia
grupporno
Seen from Turkey
maedeamigo
Seen from Brazil
mgai video**************
Seen from United States
ass ethiopian
mommy
Seen from United States
anxiouspandaa
queen_of_egypt
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers






























