Top Tweets for #APlocalpolls
🚨 పులివెందులలో టీడీపీకి 22 వార్డులు ఏకగ్రీవం
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం.
#Pulivendula #APLocalPolls #TDP
🚨 మొత్తం వార్డుల సంఖ్యలో 39%కి సమానంగా జనసేన నామినేషన్లు
స్థానిక ఎన్నికల్లో 3,942 వార్డులకు గాను జనసేన తరఫున 1,526 నామినేషన్లు దాఖలయ్యాయి.
#JanaSena #APLocalPolls
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై ఈరోజు విజయవాడలో లోక్ భవన్లో గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది : @ysjagan 🙏🏻
#SaveDemocracyInAP #ApLocalPolls #APLocalBodyElections #YSRCP

🚨 స్థానిక సంస్థల ఎన్నికలు–2026: నామినేషన్ల వివరాలు
మొత్తం 22,838 నామినేషన్లు దాఖలైనట్లు అందుబాటులోని గణాంకాలు పేర్కొంటున్నాయి.
• టీడీపీ - 8,774
• వైసీపీ - 8,128
• జనసేన - 1,526
• ఇతరులు - 4,410
#APLocalBodyElections #APLocalPolls
🚨 రాయచోటి మున్సిపాలిటీ: వైసీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదని సమాచారం
వార్డు కౌన్సిలర్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు:
• టీడీపీ: 36
• బీజేపీ: 3
• జనసేన: 1
• వైసీపీ: 0
మొత్తం 40 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం.
#Rayachoti #APLocalPolls

తేగింపు అంటారు 💥💥💥
మీరు జీవిత కాలం కష్ట పడ్డ మీకు ఇలాంటి క్యాడర్ ధోరకాదు @iTDP_Official 💦🤮
Gunthakal YSRCP 🔥🔥 @reddysac 💙🙌🏻🔥
#APlocalbodyelections2026 #APLocalPolls #YSRCPFighters #YSRCP
🚨 తిరుపతిలో రెండు డివిజన్లలో జనసేన అభ్యర్థుల ఏకగ్రీవం
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు డివిజన్లలో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
• 15వ డివిజన్ - ఉషా
• 65వ డివిజన్ - రేవతి
#Tirupati #APLocalPolls
🚨తిరువూరు ఛైర్పర్సన్ స్థానానికి 20 నామినేషన్లు
తిరువూరు మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానానికి అక్టోబర్ 16 నుంచి 18 వరకు మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి.
• జనసేన - 9
• వైసీపీ - 5
• కాంగ్రెస్ - 2
• బీఎస్పీ - 1
• స్వతంత్రులు - 3
#Tiruvuru #APLocalPolls
🚨 డోన్ మున్సిపల్ ఎన్నికల్లో 233 నామినేషన్లు
డోన్ పురపాలక సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ముగిసింది. మొత్తం 233 నామినేషన్లు దాఖలయ్యాయి.
• ఛైర్పర్సన్ స్థానానికి - 13
• వార్డు కౌన్సిలర్ స్థానాలకు - 220
#Dhone #APLocalPolls

Nominations by JSP in GVMC as of now:
Bheemili - 10
East - 16
Pendurthi - 9
Anakapalli - 3 (out of 6)
West - 14
South - 8
North - 8
These are confirmed so far, numbers may add up.
Coming to Gajuwaka - 6
So far, 74 are confirmed out of 120 🔥
#APLocalPolls #Janasena
Ekkina mettu ekkakunda, dhigina mettu dhigakundana 🤔 idhem elevation ra #eluru #APLocalBodyElections #APlocalbodyelections2026 #APLocalPolls #JSP #TDP #BJP #ALIANCE
🚨
ఏలూరులో జనసేనకు ఉన్న బలం ఎంత?
ఎవరిని అడిగి ఏలూరు జనసేనకు ఇచ్చారు?
ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే.. మొత్తం 62 మంది సీనియర్ నేతలు టిడిపికి రాజినామా చేస్తాం
- ఏలూరు టిడిపి హెచ్చరిక
#LocalBodyElections2026
విశాఖ మన హక్కు… ఉత్తరాంధ్ర మన ఆత్మగౌరవం!
మన ఇంటి ఆడబిడ్డకు మన మద్దతు — విశాఖ భవిష్యత్తుకు మన బాధ్యత!
మన విశాఖ - మన వరుదు కళ్యాణి
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం వరుదు కళ్యాణి గారిని గెలిపించుకుందాం ✊
#VaruduKalyani
#VoteforFan
#APLocalPolls #Vizag #Gvmc #Mayor
పుంగనూరులో మొదటి వార్డుకు నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఎస్సి మహిళ కమలమ్మ…
నామినేషన్ పత్రాలున్న బ్యాగ్ లాక్కుని దౌర్జన్యం చేసిన టీడీపీ మూకలపై ఎదురుతిరిగిన కమలమ్మ🔥
#APLocalPolls
టైమ్ మీది చేస్తున్నారు కానివ్వండి.. మా టైమ్ వస్తుంది 🔥
చంద్రబాబు నాటే విష విత్తనాలు.. రేపు చెట్లు అవుతాయి🤫
దాడుల వీడియోలు ప్రతి ఒక్కరూ కనిపిస్తున్నారు🔥
ఇవన్నీ సాక్ష్యాలు.. వీరందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతాం..
- వైఎస్ జగన్
#APLocalPolls
చంద్రబాబు తుపాకీ తుటలకు భయపడకుండా, పోలీసులు లాఠీలకు భయపడకుండా,టిడిపి గుండాలు దాడులకు భయపడకుండా నిలబడిన ప్రతి వీరుడికి సెల్యూట్ 😍❤️🔥🙏🏻
- వైయస్ జగన్
#YSRCP #APLocalPolls #APLocalBodyElections #APlocalbodyelections2026 #SEC
టైమ్ మీది చేస్తున్నారు కానివ్వండి.. మా టైమ్ వస్తుంది 🔥
చంద్రబాబు నాటే విష విత్తనాలు.. రేపు చెట్లు అవుతాయి🤫
దాడుల వీడియోలు ప్రతి ఒక్కరూ కనిపిస్తున్నారు🔥
ఇవన్నీ సాక్ష్యాలు.. వీరందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతాం..
- వైఎస్ జగన్
#APLocalPolls
Major pakka dobut ledhuu
Majority 2lakhs nunchi st avuthundee 🔥🔥
#VoteForGlass
#JanaSena #APLocalPolls #TDP
మదనపల్లెలో 12 వార్డుల్లో జనసేన నామినేషన్లు
మదనపల్లె మున్సిపాలిటీలో 12 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేయాలని స్థానిక జనసేన నేతలు నిర్ణయించారు.
ఈ మేరకు పార్టీ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
#Madanapalle #APLocalPolls #pjnews

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



















