Top Tweets for #FailureCM
మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు - పసుపులేటి సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్
#FailureCM #JaganannaConnects
ప్రజాపాలన పోయింది.రౌడీ పాలన వచ్చింది.
ఆ రోజు ఉస్మానియాకు వచ్చిన రోజు ఒక్క పోలీసు కూడా ఉండొద్దని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన సియం గారు.
ఈ రోజు వందలాది పోలీసుల పహారా మధ్య సాగిన చిట్టి నాయుడి OU పర్యటన.🤭🤣
#CongressfailedTelangana
#FailureCM #TGOU
కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ఆశపడి,
మోసపోయి జీవి ఇడుస్తున్న తెలంగాణ రైతన్నలు😱
రేవంత్ చెప్పిన సహాయం అందక ఇబ్బందులు పడుతున్న సన్న చిన్నకారు రైతులు.
ఓ రైతన్న మేలుకో✊
మోసకారి దొంగ కాంగ్రెస్ కు పంచాయితీ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పు.
#CongressfailedTelangana
#FailureCM
#SaveFormers
పెద్దాయన అప్పుడే చెప్పిండు..
చేయగలిగిందే చెప్పాలి.
చెప్పింది ధైర్యంగా చేయాలి.👍
ఆమాత్రం తెలివి కెసిఆర్ కి లేకనా?!🤔🤗
అందుకే చేయగలిగిందే చెప్పాలి.
#CongressfailedinTelangana
#FailureCM
హామీలిచ్చిండు.👇 చేతులెత్తేసిండు👇
ఏపీ ప్రజలకు @YSRCParty @ysjagan అంటే భయమేసింది. ఎందుకో మచ్చుకకి నాలుగు కారణాలు వివరించిన భీమవరం మాజీ ఎమ్మెల్యే #GrandhiSrinivas
#Lotterycm
#OnetimeCM
#FailureCM
లోకేష్ అన్న మర్చిపోయారేమో.. ఇప్పుడైనా గుర్తు చేసి తగ్గించప్పా.. #NaraLokesh
#YSRCParty #YSRCPForFarmers
#YSJaganMark #Failurecm
ఏ గల్లీకి పోయినా,ఢిల్లీ కూలీలను పొగడ్తలతో ముంచెత్తుతున్నరంట.🤭
ఈ సంతోషంలోనే కావొచ్చు?🤔
చిట్టి నాయుడు ఉబ్బితబ్బబ్బై 100 సీట్లు సాధిస్తాం అని అనుకుంటున్నడు.
#CongressFailedTelangana
#FailureCM #telangana
#publicvoice
సియం హోదాలో ఉండి కూడా మరీ ఇంత దిగజారిపోవాలా చిట్టినాయుడు?🤭🥱
అబద్దాల పాలన ఇంకా ఎన్నాళ్ళు?
#Telangana
#FailureCM
#CongressfailedTelangana
కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి...
#revanthreddy
#failurecongress
#thr4change
#failurecm
#congressfailedtelangana
#harishrao
#6gurantees
ఇదేమి రాజకీయం @ncbn గారు మీకు ఓటు వెయ్యకపోతే మిమ్మల్ని ఏమి అడగకూడదా?
#mosagadubabu #failurecm #AndhraPradesh
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల సాగు,తాగు నీటి కష్టాలు తీర్చలంటున్న హరీశ్ అన్న...!!
#brsharish #kaleswaramproject #SLBC #failurecm #failurecongress
పదవులు శాశ్వతం కాదు ! ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పనిచెయ్యడం ముఖ్యం ! కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం పని చేసే నాయకుడి అభిమానులం మేము ❤️! 🙏
#brsharish #THR4CHANGE #congressfailedtelangana #failurecm
ఇది మాటల,అబద్ధాల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కానే కాదు..!!
#harishrao #brsparty #kcr #tpcc #congress #revanthreddy #failurecongress #failurecm #THR4CHANGE #TELANGANAPOLITICS
ఫేక్ ఎండీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు వాళ్ళు వార్తలు ఇస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది ఇచ్చినట్లు రాయకుండా న్యూస్ పేపర్ వాళ్ళు ఎంక్వైరీ చేసి వార్తలు రాయండి
తప్పుడు వార్తలు రాసి వార్త పత్రికలు మీ క్రెడిబిలిటీ పోగొట్టుకునేలా చేయకండి
#FailureCM #TelanganaPolitics #nijamtimes
@TsspdclCorporat there is a lot of power cut in Manikonda municipality it’s since to be a 1 hour there is no power #failurecongress @revanth_anumula this is your ruling there is no power cut in last 10 Years then why now ??? #failurecm
పెత్తందారులంటే ఏంటి @ysjagan గారు.
పెద్దిరెడ్డి గారు పెత్తనం చెలాయిస్తున్నారని, మీరు పెద్దిరెడ్డి గారే పెత్తందారులని మీ ఎమ్మెల్యే అంటున్నారు..
#FailureOfJagan
#failurecm #apnews
ప్రజల ప్రాణాలు పోతుంటే స్పందించరా జగన్ ? కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.Protest To Solve Drainage Problems In Nellore #TDPforDevelopment #Babostenebagupadatham #itdpnellore #narayanafornellore
#NelloreDrainage
#failurecm
#RowdyCmJagan
#itdpnellore
#narayanafornellore

ధర్మవరం చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారు.
బకాయిలు చెల్లించాలని పట్టుబట్టడంతో వివాదం తలెత్తింది. వస్త్ర దుకాణ వ్యాపారులు వారి బట్టలు ఊడదీసి దాడి చేశాడు.
#YSRCPGoons #FailureCM
#YSRCPRakshasaRajyam
Last Seen Hashtags on Sotwe
nolimit Teenage*() +filter:native_video
Seen from United States
GenZ
Seen from Brazil
somno
Seen from United States
moriahmills
Seen from Turkey
Jewjewontharace
Seen from United Kingdom
少萝
Seen from United States
CR98
Seen from Korea
samurairabbit chizu
Seen from United States
暴露
นัดเย็ดกบินทร์บุรี
Seen from Thailand
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.2M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers












