Top Tweets for #FailureCm
మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు - పసుపులే��ి సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్
#FailureCM #JaganannaConnects
ప్రజాపాలన ��ోయింది.రౌడీ పాలన వచ్చింది.
ఆ రోజు ఉస్మానియాకు వచ్చిన రోజు ఒక్క పోలీసు కూడా ఉండొద్దని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన సియం గారు.
ఈ రోజు వందలాది పోలీసుల పహారా మధ్య సాగిన చిట్టి నాయుడి OU పర్యటన.🤭🤣
#CongressfailedTelangana
#FailureCM #TGOU
కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ఆశపడి,
మోసపోయి జీవి ఇడుస్తున్న తెలంగాణ రైతన్నలు😱
రేవంత్ చెప్పిన సహాయం అందక ఇబ్బందులు పడ���తున్న సన్న చిన్నకారు రైతులు.
ఓ రైతన్న మేలుకో✊
మోసకారి దొంగ కాంగ్రెస్ కు పంచాయితీ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పు.
#CongressfailedTelangana
#FailureCM
#SaveFormers
పెద్దాయన అప్పుడే చెప్పిండు..
చేయగలిగిందే చెప్పాలి.
చెప్పింది ధైర్యంగా చేయాలి.👍
ఆమాత్రం తెలివి కెసిఆర్ కి లేకనా?!🤔🤗
అందుకే చేయగలిగిందే చెప్పాలి.
#CongressfailedinTelangana
#FailureCM
హామీలిచ్చిండు.👇 చేతులెత్తేసిండు👇
ఏపీ ప్రజలకు @YSRCParty @ysjagan అంటే భయమేసింది. ఎందుకో మచ్చుకకి నాలుగు కారణాలు వివరించిన భీమవరం మాజీ ఎమ్మెల్యే #GrandhiSrinivas
#Lotterycm
#OnetimeCM
#FailureCM
లోకేష్ అన్న మర్చిపోయారేమో.. ఇప్పుడైనా గుర్తు చేసి తగ్గించప్పా.. #NaraLokesh
#YSRCParty #YSRCPForFarmers
#YSJaganMark #Failurecm
ఏ గల్లీకి పోయినా,ఢిల్లీ కూలీలను పొగడ్తలతో ముంచెత్తుతున్నరంట.🤭
ఈ సంతోషంలోనే కావొచ్చు?🤔
చిట్టి నాయుడు ఉబ్బితబ్బబ్బై 100 సీట్లు సాధిస్తాం అని అనుకుంటున్నడు.
#CongressFailedTelangana
#FailureCM #telangana
#publicvoice
సియం హోదాలో ఉండి కూడా మరీ ఇంత దిగజారిపోవాలా చిట్టినాయుడు?🤭🥱
అబద్దాల పాలన ఇంకా ఎన్నాళ్ళు?
#Telangana
#FailureCM
#CongressfailedTelangana
కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి...
#revanthreddy
#failurecongress
#thr4change
#failurecm
#congressfailedtelangana
#harishrao
#6gurantees
ఇదేమి రాజకీయం @ncbn గారు మీకు ఓటు వెయ్యకపోతే మిమ్మల్ని ఏమి అడగకూడదా?
#mosagadubabu #failurecm #AndhraPradesh
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల సాగు,తా��ు నీటి కష్టాలు తీర్చలంటున్న హరీశ్ అన్న...!!
#brsharish #kaleswaramproject #SLBC #failurecm #failurecongress
పదవులు శాశ్వతం కాదు ! ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పనిచెయ్యడం ముఖ్యం ! కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం పని చేసే నాయకుడి అభిమానులం మేము ❤️! 🙏
#brsharish #THR4CHANGE #congressfailedtelangana #failurecm
ఇది మాటల,అబద్ధాల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కానే కాదు..!!
#harishrao #brsparty #kcr #tpcc #congress #revanthreddy #failurecongress #failurecm #THR4CHANGE #TELANGANAPOLITICS
ఫేక్ ఎండీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు వాళ్ళు వార్తలు ఇస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది ఇచ్చినట్లు రాయకుండా న్యూస్ పేపర్ వాళ్ళు ఎంక్వైరీ చేసి వార్తలు రాయండి
తప్���ుడు వార్తలు రాసి వార్త పత్రికలు మీ క్రెడిబిలిటీ పోగొట్టుకునేలా చేయకండి
#FailureCM #TelanganaPolitics #nijamtimes
@TsspdclCorporat there is a lot of power cut in Manikonda municipality it’s since to be a 1 hour there is no power #failurecongress @revanth_anumula this is your ruling there is no power cut in last 10 Years then why now ??? #failurecm
పెత్తందారులంటే ఏంటి @ysjagan గారు.
పెద్దిరెడ్డి గారు పెత్తనం చెలాయిస్తున్నారని, మీరు పెద్దిరెడ్డి గారే పెత్తందారులని మీ ఎమ్మెల్యే అంటున్నారు..
#FailureOfJagan
#failurecm #apnews
ప్రజల ప్రాణాలు పోతుంటే స్పందించరా జగన్ ? కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.Protest To Solve Drainage Problems In Nellore #TDPforDevelopment #Babostenebagupadatham #itdpnellore #narayanafornellore
#NelloreDrainage
#failurecm
#RowdyCmJagan
#itdpnellore
#narayanafornellore

ధర్మవరం చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటా��ికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారు.
బకాయిలు చెల్లించాలని పట్టుబట్టడంతో వివాదం తలెత్తింది. వస్త్ర దుకాణ వ్యాపారులు వారి బట్టలు ఊడదీసి దాడి చేశాడు.
#YSRCPGoons #FailureCM
#YSRCPRakshasaRajyam
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.2M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers












