Top Tweets for #JaganDestroyedAp
పేదల సొంతింటి కలను దెబ్బతీసిన జగన్ పాలనను ప్రజలు మరచిపోరు. పేదల ఇళ్ల విషయంలో జరిగిన జాప్యానికి జగన్‌దే బాధ్యత.
#JaganFailedAP #JaganDestroyedAP

జగన్ ఆర్థిక విధ్వంసంతోనే రాష్ట్రానికి 8వ స్థానం
దీన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా తప్పుడు ప్రచారం చేస్తూ సాక్షిలో కథనం
ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ విజయ్‌కుమార్ ధ్వజం
#NITIAayog #InvestmentFriendlinessIndex #JaganDestroyedAP #CBNBuildingAP

Renew Corp CEO ఇదే చెప్పారు..మీ అంత పనికిమాలిన అరాచక పాలన వల్ల 5 సంవత్సరాలు 2019-24 ఎవరు కూడా AP వైపు చూడలేదు అని..మీరు అబద్ధాలు చెప్పిన ..గొర్రెలు నమ్మాలి తప్ప..బుర్ర ఉన్న ఎవడు నమ్మడు..#YCPJokers #JaganDestroyedAP #CBNBuildingAP
జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలో 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో జరిగిన రూ.90వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందంలో భాగమే నేడు చంద్రబాబు చేసిన రెన్యూ సోలార్ సంస్థ శంకుస్థాపన. ఇవాళ దాన్ని తన ఘనతగా చెప్పుకుంటున్న చంద్రబాబు క్రెడిట్ చోరీని ప్రజలు గమనించాలి.
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి
#CreditChorBabu
ట్రూ అప్ చార్జీల పేరుతో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, విద్యుత్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు..!
#GottipatiRavikumar #AndhraPradesh #JaganDestroyedAP #PsychoFekuJagan #IdhiManchiPrabhuthvam
రాష్ట్రాన్ని ప్రపంచపటంలో పెట్టాలనేది ఒకరి కల,రాష్ట్రాన్ని దోచేసి నేను ప్రపంచం అనుకునే నియంత ఇంకోవైపు..!
#PsychoFekuJagan
#JaganDestroyedAP
#BusinessRefomerBabu
#AndhraPradesh

హల్లెలూయ... దేవునికి స్తోత్రం 🤲
అధికారంతో విర్రవీగినపుడు జగన్‌రెడ్డి @ysjagan పలికిన దేవుడి స్క్రిప్టు ఇదే !
తనను తాను హెచ్చించుకున్నప్పుడు.. ప్రభువుచే తగ్గించబడును.. ఆమెన్ !!
జనాలు జఫ్ఫాలు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డీ !?
#jagandestroyedap #jaganlies

2014-19 మధ్య కాలంలో మిగులు విద్యుత్ ఉన్న మన రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసి, 9సార్లు కరెంటు బిల్లులు పెంచింది.
#PsychoFekujagan #JaganDestroyedAP #AndhraPradesh #EnergyDepartment #GottipatiRavikumar
#AndhraPradesh #PsychoFekuJagan #jagandestroyedap
సంపద, ఉద్యోగాలు మరియు అభివృద్ధిని సృష్టించే బదులు. మీరు మరియు మీ సానుభూతిపరులు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? నువ్వు గెలిస్తే తదుపరిసారి జనాలను చంపాలనుకుంటున్నావా?నువ్వు ఎంత సిగ్గులేని వాడివి?

ఇన్నాళ్ళ తర్వాత ఇన్నేళ్ళ తరువాత... ఒక దమ్మున్న పోలీస్ అన్నని చూస్తున్నా !!
సంఘటన జరిగాక ఖండించే సంఘ నాయకుల కన్నా... సన్నాsi నాయకులకు సుక్కలు చూపించిన ఈ పోలీసన్న వెయ్యిరెట్లు మిన్న !!
Hats off to @APPOLICE100
#AndhraPradesh #ycppsychoparty #jagandestroyedap
నాడు-నేడు, ఆంగ్ల మాధ్యమం అంటూ @ysjagan ప్రగల్భాలు!
అక్షరాస్యత రేటులో మాత్రం ఆంధ్రకు రాలేదు సరైన ఫలితాలు!
#JaganDestroyedAP #FailedCMJagan #YCPLootedAP
లేపాక్షి - ఓర్వకల్లు మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ
మూడు నెలల్లో పనులు ప్రారంభం : @ncbn గారు
✌️ పనిమంతుడుని గెలిపించుకుంటే ఫలితం ఇలా ఉంటుంది.. ఇలానే ఉంటుంది.
#Amaravati
#AndhraPradesh
#JaganDestroyedAP
#DevelopmentInAndhraPradesh

రైతుల పాసు పుస్తకాల మీద రాజముద్ర తీసేసి తన బొమ్మ వేసుకున్న దుర్మార్గ పాలకుడు జగన్ మోహన్ రెడ్డి...!!
#AndhraPradesh #GottipatiRavikumar #APEnergyMinister #IdhiManchiPrabuthvam #PsychoFekuJagan #FekuJagan #EndOfYCP #JaganDestroyedAP
🔪 కోడి కత్తి పొత్తు
🪓 గొడ్డలి పోటు పొత్తు
🪨 గులక రాయి తో పొత్తు కు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు ఫాఫం తండ్రి లేని బిడ్డ
#AndhraPradesh
#JaganPaniAyipoyindhi
#JaganDestroyedAP
భారతదేశంలోనే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ. 💪
హిస్టరీ అలాగే ఉంది ఎవరైనా ట్రై చేసి చూడండి తర్వాత తెలుస్తుంది గెలుపు ఓటమి
@ysjagan @YSRCParty
మైనారిటీల సొమ్ము రూ.352 కోట్లు మళ్లించారు
నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ వైకాపా ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలకు.. చేసిన పనులకూ ఎక్కడా పొంతనే లేదని అసెంబ్లీ అంచనాల కమిటీ నిర్ధారించింది.
#YSRCP #jagandestroyedap

గత 5 ఏళ్లలో విద్యుత్ సంస్థలను రూ.1.29లక్షల కోట్ల అప్పుతో జగన్ సర్వనాశనం చేశాడు.
#AndhraPradesh #PsychoFekuJagan #FekuJagan #EndOfYCP #JaganDestroyedAP
నెలనెలా జగన్ షాకులు
మోత మోగుతున్న విద్యుత్ బిల్లులు
ఇంధన ‘సర్దుబాటు’ పేరిట బాదుడు
వైసీపీ హయాంలో అనుసరించిన
అడ్డగోలు విధానాలతో చార్జీల పెంపు
ప్రతి ఇంటిపైనా సగటున రూ.800
భారం మోపుతున్న డిస్కమ్‌లు
మోత తగ్గించేలా సర్కారు చర్యలు
#APPowersector #JaganDestroyedAP

Last Seen Hashtags on Sotwe
masterslave
Seen from Netherlands
阳具崇拜
morrita() filter:videos
Seen from Mexico
bringhalomodstoxbox
Seen from United States
minichat(**)*************************** filter:videos since:2026-09-25
Seen from France
저녁8시45분
Seen from United States
媚黑
Seen from Germany
ሶስት_መቶ_ሐሪማዎች
Seen from United States
indian shemale
Seen from Germany
submissivemen
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers























