Top Tweets for #JspWorks
1)
Local body elections are coming soon in AP (End of October). What actually reached the villages under Dy CM @PawanKalyan ?
Here are the real works people can see every day - Small 🧵
#APLocalBodyElections
#JSPWorks
#PawanKalyanAnuNenu

1)
Local body elections are coming soon in AP (End of October). What actually reached the villages under Dy CM @PawanKalyan ?
Here are the real works people can see every day - Small 🧵
#APLocalBodyElections
#JSPWorks
#PawanKalyanAnuNenu

అరణ్యానికి సాంకేతిక రక్షణ కవచం
•అడవిలో ప్రతి కదలికపై నిఘాకు అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
•కర్ణాటక నమూనా అటవీ పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి
•ప్రతి అంగుళం అడవిని పరిరక్షించేందుకు ఆధునిక సాంకేతిక వ్యవస్థ
•వన్యప్రాణులు, అటవీ సంపద రక్షణకు సమగ్ర సాంకేతిక వ్యవస్థ
•ఈ-గస్తు తరహా మొబైల్ యాప్‌తో వ్యవస్థలో జవాబుదారీతనం
•కర్ణాటకలో రాష్ట్ర అటవీ ఐటీ విభాగం అధ్యయన నివేదికలను పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
కర్ణాటక అటవీ శాఖ అనుసరిస్తున్న తరహా అత్యాధునిక సాంకేతిక పరిపాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతి అంగుళం అటవీ భూమిని సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న అరణ్యారామంలో కర్ణాటక తరహా అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా అడవుల మ్యాపింగ్‌తోపాటు పూర్తి స్థాయిలో వన్యప్రాణుల కదలికలు, అటవీ కార్యకలాపాలపై డిజిటల్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల రాష్ట్ర అటవీ శాఖ ఐటీ సలహాదారు శ్రీ పెన్నమరెడ్డి నాగబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర అటవీశాఖ బృందం కర్ణాటకలో మూడు రోజులపాటు పర్యటించింది.
కర్ణాటక అటవీ శాఖ అనుసరిస్తున్న ఐటీ విధానాలు, జీఐఎస్, మొబైల్ అప్లికేషన్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తదితర వ్యవస్థలపై అధ్యయనం జరిపి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. తమ పరిశీలనలు, కర్ణాటకలో విజయవంతమైన విధానాలపై పలు సూచనలు చేశారు. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో సత్ఫలితాలు ఇచ్చిన పలు విధానాలను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా అడవిలో ప్రతి అణువును కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పట్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆసక్తి కనబర్చారు. జియో-స్పేషియల్ డ్యాష్‌బోర్డ్, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, కెమెరా ట్రాప్‌ల ద్వారా వన్యప్రాణుల సంఖ్యపై ఎప్పటికప్పుడు విశ్లేషణ, అటవీ మార్గాల్లో ప్రయాణించే వాహనాల ట్రాకింగ్, గస్తీ పర్యవేక్షణ, అటవీ అగ్నిప్రమాదాలు, మానవ-వన్యప్రాణి ఘర్షణల పర్యవేక్షణ తదితర కార్యక్రమాలన్నింటినీ ఒకే చోటు నుంచి పర్యవేక్షించే వెసులుబాటు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
• సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేలా…
కర్ణాటక అమలు చేస్తున్న ఈ-గస్తు మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా అద్భుత ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది విధుల పర్యవేక్షణ, వారి భద్రతా చర్యల్లో ఇది కీలకంగా వ్యవహరిస్తుందని, గస్తీ, హాజరు, నిరంతర మార్గ నిర్దేశం, నివేదికల సమర్పణకు ఇది సమర్థవంతమైన సాధనంగా పని చేస్తోందని, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఇప్పటికే అమలులో ఉన్న ఫారెస్ట్ పోర్టల్, సింగిల్ సైన్-ఆన్ వ్యవస్థలను అనుసంధానించి ఈ-గస్తు మొబైల్ యాప్ రూపొందించాలని సూచించారు. ఇది వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందన్నారు.
• సత్వర పరిహారం అందించేలా
వన్యప్రాణుల వల్ల అటవీ సరిహద్దు గ్రామాల్లో జరిగే పంటల నష్టానికి పరిహారం చెల్లించే ప్రక్రియను కూడా డిజిటలీకరణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, తద్వారా పంటల నష్టంపై నివేదికలు, రైతులకు పరిహారం చెల్లింపుల వ్యవస్థలో మరింత పారదర్శకత వస్తుందని పేర్కొన్నారు. వేగంగా పరిహారం చెల్లించే వెసులుబాటు కలుగుతుందన్నారు. జీఐఎస్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తక్షణం అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. (1/2)
@CMofKarnataka @aranya_kfd

Palle Panduga 2.0
పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా అడవులదీవి నుంచి గరువుపాలెం వరకు VB జీ రామ్ జీ (NREGS) నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది
#JSPWorks #PallePanduga #PawanKalyanAneNenu
🔥 అరుగుల మీద ముచ్చట్లు – Episode 14 🔥
“ఇదేం ర్యాగింగ్ భయ్యా!” 😄😅
అన్నా: “ఏం చేస్తున్నావ్ తమ్ముడు?”
చిన్నోడు: “చేపలు పడుతున్నా!” 🐟
అన్నా: “జగనన్న తెచ్చిన ఫిష్ మార్ట్ కదా?” 😄
చిన్నోడు: “నీ బొంద రా… జగన్ గాడు వెయ్యని గుంతల రోడ్డు!” 🤦😂
అదే రోడ్డును ఇప్పుడు ఒకసారి చూడండి…
గుంతల రోడ్డు పోయి… అదిరిపోయే రోడ్డు వచ్చింది! 🔥
మన మంత్రి అనగాని సత్యప్రసాద్ @SatyaAnagani గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. 🙏🏻🙏🏻
☕🪑 అరుగుల మీద ముచ్చట్లు…
మాటలు సరదాగా ఉంటాయి…
కానీ అభివృద్ధి మాత్రం కళ్లకు కనిపించాలి! 😄🔥
#అరుగుల_మీద_ముచ్చట్లు #APPolitics #AndhraPradesh #AnaganiSatyaPrasad
#TeamSBS
Repeating it again...
Kalyan garu always starts working at root cause instead of a quick fix solution..
#SwachhRatham #JSPWorks

Under Deputy CM Pawan Kalyan’s leadership, Andhra Pradesh stands No.1 in India in employment generation under VB-G RAM-G 🇮🇳
2.10 crore person-days generated and 91 lakh wage payments facilitated in just 45 days.
#PawanKalyan #JSPWorks
జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు వేగం పుంజుకున్నాయి.
పల్నాడు–ప్రకాశం, ఉభయ గోదావరి, చిత్తూర్ జిల్లాల్లో కీలకమైన ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి దిశానిర్దేశంతో, నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనుల వేగంతో పాటు నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
For the first time since Independence, a road reaches Kanada village, Chodavaram.🥳
@APDeputyCMO @PawanKalyan 🙇🏻
#JspWorks
#PawankalyanTransformsAP
Every @JanaSenaParty follower
Please do subscribe this youtube channel for #JSPWorks
Congratulations 🎉 Andi
@maheshkambala1 Garu 💐😊
And wishing You All The Best 💐
https://t.co/n4u7Pr4e0t
80 ఏళ్ల స్వతంత్రంలో కానాడ గ్రామానికి మొదటి సారి రోడ్డు!!
చోడవరం నుంచి 23 KM దూరంలో ఉన్న కానాడ గ్రామం రోడ్డు!!
70 లక్షల నిధులతో మేడివాడ నుంచి కానాడకు తారు రోడ్డు!!
#PawanKalyanTransformsAP
#PawanKalyanAneNenu #JSPWorks
#Independence
#PawanKalyanAneNenu
An exclusive video showcasing how Sri #PawanKalyan is transforming lives, empowering the voiceless, bringing governance & opportunities to those who need them the most..
#jspWorks
మాటలకే పరిమితం కాకుండా… సమస్యలను గుర్తించి, పరిష్కారాలను కార్యరూపంలోకి తీసుకురావడమే@PawanKalyanగారి నాయకత్వం! 🔥 #JSPWorks #JanaSenaMissionTelangana
@JSPEastGodavari గారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక సేవలను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా మరో ముందడుగు. 🚩📷 #JSPWorks #PanchayatRaj #Thimmapuram
Pawan Kalyan For Pithapuram 👌✅
#JSPWorks

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.4M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.5M followers

Bill Gates 
@billgates
64.8M followers

Selena Gomez 
@selenagomez
62.5M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers





















