Top Tweets for #MittalSteel
బాబు ముఖం చూసి బిల్ గేట్స్ వచ్చాడు, మరి నిన్ను చూసి ఎవరు వచ్చారు జగన్?
#BillGates #YSJagan #Chandrababu #APPolitics #TDP #YSRCP #PoliticalWar #APDevelopment #HyderabadGrowth #InvestmentsInAP #Clinton #ArcelorMittal #GoogleIndia #MittalSteel #JaganVsCBN #VizagDevelopment
విశాఖ ఉక్కు పూర్తిగా మూసివేసి..
దాన్ని మిట్టల్ కే కట్టబెడతారు..
అదే చంద్రబాబు వ్యూహ రచన
ప్రజలకు ఇది తెలియనివ్వకుండా ప్రచారం పీక్స్ లో ఉంది
- ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్
#MittalSteel #Nakkapalli #ChandrababuNaidu #VizagSteelPlant
విశాఖ ఉక్కు పూర్తిగా మూసివేసి..
దాన్ని మిట్టల్ కే కట్టబెడతారు..
అదే చంద్రబాబు వ్యూహ రచన
ప్రజలకు ఇది తెలియనివ్వకుండా ప్రచారం పీక్స్ లో ఉంది
- ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్
#MittalSteel #Nakkapalli #ChandrababuNaidu #VizagSteelPlant
నక్కపల్లిలో వచ్చే మిట్టల్ ఉక్కు పరిశ్రమలో వచ్చేవి 5000 ఉద్యోగాలు మాత్రమే..
ఇప్పుడు మిట్టల్ ఉక్కు పరిశ్రమ ఉన్న చోట్ల కావాలంటే చెక్ చేసుకోండి
- ప్రొఫెసర్ నాగేశ్వర్
#MittalSteel #Nakkapalli #ChandrababuNaidu #Jobs
డీసీఎం పవన్ కళ్యాణ్: చంద్రబాబు నాయుడు గారు మిట్టల్ ఉక్కు పరిశ్రమ తెచ్చారు
హోమ్ మంత్రి అనిత: జూమ్ కాల్ చేసి నారా లోకేష్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ తెచ్చారు
ఇంతకీ మిట్టల్ ఉక్కు పరిశ్రమ తెచ్చింది ఎవరు?
#MittalSteel #Nakkapalli
సీఎం చంద్రబాబు నాయుడు గారిని మరో సారి ఆకాశానికి ఎత్తేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
#MittalSteel #ChandrababuNaidu
తారా స్థాయిలో ప్రచారం చేసుకొని..
ప్రాజెక్టు మీద సీఎం చంద్రబాబు నాయుడు గారికి అనాసక్తత?
#MittalSteel #ChandrababuNaidu #Nakkapalli
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు వస్తున్న సందర్భంగా సిపిఎం నక్కపల్లి మండల కార్యదర్శి ఎం.రాజేష్, రాజయ్యపేట శాఖ కార్యదర్శి ఎం.మహేష్ బాబులను గృహ నిర్బంధించిన పోలీసులు..
#ArcelorMittal #mittalsteel #Narachandrababu

నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించకుండా
అర్శెల్‌మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ తగదు
#vsrcpim #CPIMAP #mittalsteel #AndhraPradesh #Anakapalle #nakkapalli @ncbn @naralokesh @Anitha_TDP
శాశ్వత మూసివేత దిశగా రూ. 1.40లక్షల కోట్ల విశాఖ ఉక్కు..
మరో పక్క రూ. 70000 వేల కోట్ల మిట్టల్ ఉక్కు పరిశ్రమ వస్తుందంటూ ప్రచారం!
#VizagSteelPlant #MittalSteel

మిట్టల్ స్టీల్ పోటీని తట్టుకొని విశాఖ స్టీల్ నిలబడగలదా..?
#VizagSteelPlant #MittalSteel #NTVNews #NTVTelugu
మిట్టల్ ఉక్కు కోసం విశాఖ ఉక్కుకు ఉరి వేసిన కూటమి ప్రభుత్వం
#VizagSteelPlant #MittalSteel #Visakhapatnam #AndhraPradesh

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం!!
- ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం
- ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే క్లారిటీ ఇవ్వాలి
- ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ..
కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చాకే వైజాగ్‌లో అడుగుపెట్టాలి
- SAILలో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలి
- సుమారు రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
- మూడేళ్ల పాటు స్టీల్ ప్లాంట్‌కి ట్యాక్స్ హాలీడే ఇవ్వాలి
- ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా సొంత గనులను
కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్.
@INCIndia @RahulGandhi @priyankagandhi @kharge
@kcvenugopalmp @manickamtagore @realyssharmila
@drnraghuveera @RudrarajuGidugu @KRajuINC @Pallamrajumm @MastanValiINC @JdSeelam @SailajanathINC @SreenivasMusani

మిట్టల్ ఉక్కు కోసం విశాఖ ఉక్కుకు ఉరి వేసిన కూటమి ప్రభుత్వం
#VizagSteelPlant #MittalSteel # #Visakhapatnam #AndhraPradesh

మిట్టల్ ఉక్కు కోసం విశాఖ ఉక్కుకు ఉరి వేసిన కూటమి ప్రభుత్వం
#VizagSteelPlant #MittalSteel #UANow #Visakhapatnam #AndhraPradesh

అనకపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ ఉక్కుకు భూ కేటాయింపులు షురూ.
#Nakkapalli #Anakapalli #AndhraPradesh #UANow #Vizag #AMNS #MittalSteel

అనుకున్నదే జరిగింది. మిట్టల్ ఉక్కు అంతా ఆర్భాటమే, భూమి కూడా సేకరించకుండా పెట్టుబడులు మీద కూటమి ప్రచారం!
#AMNS #MittalSteel #AndhraPradesh #UANow #Nakkapalli

#AndhraPradesh,global steel leaders ArcelorMittal and Nippon Steel have announced plans to establish a Greenfield steel project with a capacity of 17.8 MTn
#Visakhapatnam #vizagcity #vizag #investinandhra #anakapalli #infrainandhra #nipponsteel #vizagsteelplant #mittalsteel #ncbn

Send💓2 the #FrontLines. Lead Poisoning Prevention Week #LPPW is every week over here!!
@VP @KamalaHarris in addition to ridding lead pipes, will you call out aviation sector for using leaded av-gas #jetFuel? And #mittalsteel Burns Harbor, IN Lead-emitting steel Plant? Thx 🌎🙏⚖️
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.8M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers










