Top Tweets for #NDA4AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శుభవార్త!
అర్హులైన వారికి NTR బరోసా కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది
నేటి నుంచి 16వ తేదీ వరకు సచివాలయంలో ధరఖాస్తులు తీసుకుంటారు
#NDA4AP
#BJP4AP
@BJP4Andhra
Dear @naralokesh,
A small suggestion in your communications,
“we did / our government / NDA government” lands much better than “I did”
This is collective work, not individual.
Looking forward to seeing more of the team language
Hope you take this in the right spirit.
#NDA4AP

🔥🔥
#DoubleengineSarkar
#NDA4AP
DMK batch yedupu start chestaru chudandi
Alaage YCP vallu case lu vestaru chudandi addukovadaniki
🚨 "Indian government will give in-principle approvals for a ₹30,000-crore mega shipbuilding cluster in Andhra Pradesh this month," says Minister Sarbananda Sonowal.

చీకటిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం ✨
#PawanKalyan #NarendraModi #ChandrababuNaidu #APCapitalAmaravati #LokSabha #AndhraPradesh #NDA4AP #NDAAlliance #the_pawankalyan_14
@Sailu_JSP @ONLY4JSP
Mark my words, Nothing is going to change in the AP NDA leadership till 2029. Don’t get trapped by illogical rumors..
#NDA4AP
#JSP
#AndhraPradeshPolitics
అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులుబాటలు
ఆనందంలో అడవిబిడ్డలు
డోలీ మోతల నుంచి తప్పించిన
నిస్వార్థ ప్రజానాయకుడు
శ్రీ@PawanKalyanగారికి జై జైలు
-పొద్దగడ్డ ప్రజలు
#THANKYOUPAWANSIR👣🙏🏻🧿🫡🫶🏻✨
#Adavithallibaata
#jspforbettersociety
#PAWANKALYANForAPDevelopment
#NDA4AP
@HarshaJSP1995🙏🏻
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా
ఏ గిరిజన నాయకుడు కరెంటు ఇవ్వలేదు.
కరెంటు లేదని తెలిసిన పదిరోజుల్లో
జననాయకుడు
@PawanKalyanగారు 👣🙏🫡
కరెంటు ఇచ్చారు.
#jspforNewAgePolitics
#jspforbettersociety
#jspfutureofAP
#THANKYOUPAWANSIR
#PAWANKALYANForAPDevelopment
#NDA4AP
తాడేపల్లిగూడెంకు మంచి రో(డ్లు)జులు
వచ్చాయి🥳 శ్రీ @BolisettiSrinu గారు
#JSPMLAONDUTY
#jspforNewAgePolitics
#jspforbettersociety
#jspfutureofAP
#THANKYOUPAWANSIR
#PAWANKALYANForAPDevelopment
#pallepanduga
#NDA4AP
గిరిజన "గూడెం"లో తొలి విద్యుత్ కాంతులు
జన నాయకుడు @PawanKalyanగారి చొరవతో చల్లని పవనాలు🙏
శ్రీ @vijaysundarapuగారు
Thank you sir 🙏
#JSPMLAONDUTY
శ్రీ @PawanKalyanగారు👣 🙏
#THANKYOUPAWANSIR
#jspfornewagepolitics
#jspforbettersociety
#adavithallibaata
#Pallepanduga
#NDA4AP

electricity for the FIRST TIME, POST INDEPENDENCE in TRIBAL AREAs
🙏👏🫡🫡
good work @APDeputyCMO sir
looking forward to your actions that brings changes to the people & uplift the TRIBAL COMMUNITIES
#AndhraPradesh
#NDA4AP
#JSPWorks

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు
•ఉప ముఖ్యమంత్రి @PawanKalyan చొరవతో స్వాతంత్ర్యం తరవాత విద్యుత్ వెలుగులు చూసిన రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామస్తులు
•కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో పనులు
•17 కుటుంబాలున్న గిరి శిఖర గ్రామానికి సుమారు 9.6 కిలో మీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు
•ప్రతీ ఇంటికీ 5 బల్బులు, ఒక ఫ్యాన్ ఏర్పాటు
ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే ‘గూడెం’ అనే గ్రామం అది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గూడెం గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న వెతలు బాహ్య ప్రపంచానికి తెలియవు. అలాంటి గిరిపుత్రుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసుతో అర్థం చేసుకున్నారు. ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు. గిరిపుత్రుల ముఖాల్లో ఆనంద కాంతులు వెల్లివిరిసేలా చేశారు. బుధవారం ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్ళకీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు... గూడెం ప్రజల ఇళ్ళలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి.
• ఉప ముఖ్యమంత్రి కు వినతులు
అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం ఉంది. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది ఆ గ్రామం. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు అందటం లేదు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే గూడెం గ్రామస్తులు, రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అడవి జంతువులు వచ్చి తమ ఊరి మీద పడతాయేమోనని భయంతో బతికేవారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకొన్నా పరిష్కారం లభించలేదు. అయిదు నెలల కిందట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. అడవితల్లి బాటతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీరు మా గ్రామంలో విద్యుత్ కాంతులు నింపమంటూ కోరారు.
తన ముందుకు వచ్చిన సమస్యను పరిష్కరించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి స్పశతమ్ చేశారు. 17 ఆవాసాల కోసం 9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలి. సుమారు రూ. 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో వారికో దారి చూపేందుకు ముందున్న దారులను పవన్ కళ్యాణ్ వెతికారు. ఈ సమస్యను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారికి, ఏపీ జెన్కో సీఎండీలకు తెలియచేశారు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని తక్షణం సమస్య పరిష్కరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి సూచనతో భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది.
9.6 కి.మీ... 217 స్తంభాలు
రూ. 80 లక్షల పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర, 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ కి అనుసంధానించారు. (1/2)

ఏటికొప్పాక బొమ్మలకు ప్రోత్సాహం
ఆ గ్రామానికి వికాసం🥳
శ్రీ @PawanKalyan గారు 👣🙏
#THANKYOUPAWANSIR
#Etikoppaka
#jspforNewAgePolitics
#NDA4AP
#PAWANKALYANForAPDevelopment
కూచిపూడి, ఏటికొప్పాక గ్రామాలకు మహర్దశ !!
•RGSA ఆధ్వర్యంలో ఆదాయ పెంపు ప్రాజెక్టులు మంజూరు !!
• అరకులో ఐకానిక్ వెదురు క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు !!
గ్రామీణ ప్రాంతాల ఆదాయ వృద్ధి, స్థిరమైన జీవనోపాధి, గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధికి నూతన దశ !!
@PawanKalyan !! @mvrkteja !! @mopr_goi

28-10-2025
తాడేపల్లి:
తుపాను కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్.జగన్ తాడేపల్లి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. తుపాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు రద్దుచేశారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే రేపు ఆయన వస్తారని ప్రకటనలో వెల్లడించింది.
తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తిచేశారు ముందుజాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు.
Visionary for this Era
@narendramodi ji🙏🏻🫡
#APSaysThankyouModiji
@pawankalyan garu
#THANKYOUPAWANSIR
#NDA4AP
రాష్ట్రానికి Google ని ,
ఉప్పాడకు శాశ్వత గోడ కట్టి,
అడవి బిడ్డలకురోడ్లు, ఇంటింటికి నీళ్ళు,
పర్యాటకరంగ అభివృద్ధి,
ఇస్తున్న కేంద్రానికి గౌరవం ఇవ్వడం సంస్కారం.
అది లేనివారికి ఒంగడం మాత్రమే తెలుసు
అది ఎవరో కూడా తెలుసుగా😂🐑🤡
#NDA4AP
#PAWANKALYANForAPDevelopment
#THANKYOUPAWANSIR
ఉత్తర భారత అహంకారం అన్నది ఎవరు?
పాచిపోయిన లడ్డూలు అన్నది ఎవరు?
ఊగిపోయి హిందీలో లడ్డు అన్నది ఎవరు?
.
.
.
ఇప్పుడు వొంగి వొంగి 🙇🏻 దండాలు పెడుతుంది ఎవరు?

చెప్పాడంటే...... చేస్తాడంతే...,✊🏻
గురువారం సభలో హామీ ఇచ్చారు
మంగళవారం 72 లక్షల పరిహారం అందించారు
శ్రీ @PawanKalyan గారు👣🫡🙏🏻
#THANKYOUPAWANSIR
#JSPforbettersociety
#jspforfishermen
#jspfutureofAP
#PAWANKLAYANForAPDevelopment
#jspforNewAgePolitics
#NDA4AP

పవన్ పాలనలో రాయగడ్డ వంతెన నిర్మాణం.
40 గ్రామాలకు మార్గం సుగమం.
శ్రీ @PawanKalyan గారు👣🫡🙏🏻
#THANKYOUPAWANSIR
#jspforbettersociety
#Jspfornewagepolitics
#jspfutureofAP
#PAWANKALYANForAPDevelopment
#NDA4AP

పవన్ పనిలో దిగారు
పర్యావరణాన్ని కాపాడి తీరతారు...🥳✊🏻
శ్రీ @PawanKalyan గారు 👣 🙏🏻🫡
#THANKYOUPAWANSIR
#JSPFUTUREOFAP
#jspforNewAgePolitics
#jspfotbetterSociety
#NDA4AP
#PAWANKALYANForAPdevelopment

Jagan ignored
Pawan Cared
శ్రీ@PawanKalyan గారు 👣🙏🏻
#jspforbettersociety
#jspforfisherman
#jspfutureofAP
#NDA4AP

Last Seen Hashtags on Sotwe
royalbloodandmafiaknight
Seen from Netherlands
finansalköle
Seen from Netherlands
marocaine #bbc
KucingPopuler
Seen from United States
snapchat
Seen from India
oblm
Seen from Germany
eskisehirpasif
Seen from Turkey
minichat()
Seen from Belgium
anxiouspanda filter:videos
Seen from Norway
masturbate
Seen from France
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

















