Top Tweets for #PartTimePolitician
पुन्हा निवडून आलो तर अभिनय सोडेन असा शब्द देणारा अमोल कोल्हे आता फुलटाईम शूटिंग करतोय आणि शूटिंग मधून वेळ मिळाल्यावर अजेंडा पसरवण्यासाठी खोटेही बोलतोय ! #AmolKolhe #AmolKolheExposed #FullTimeActor #PartTimePolitician
முதிர்ச்சியற்ற, பகுதிநேர அரசியல்வாதி: ராகுலை சொல்கிறார் மத்திய அமைச்சர் பிரகலாத் ஜோஷி #PralhadJoshi #RahulGandhi #parttimepolitician https://t.co/R42JqWIRw9 #PralhadJoshi #RahulGandhi #parttimepolitician https://t.co/10YPBV8ZvI
क्या राहुल गांधी हैं पार्ट‑टाइम पॉलिटिशियन? जानिए सच और बहस | Bharat Express
#RahulGandhi #PartTimePolitician #IndiaPolitics #Congress #PoliticalDebate #ParliamentUpdates #BreakingNews #bharatexpress
@sunnewstamil 72 நாட்களாக 'ரெஸ்ட்' எடுத்துட்டு, மக்கள் துயரத்தை மறந்துட்டு, இப்போ வண்டிக்கு பெயிண்ட் அடிச்சுட்டு வந்தா போதுமா? 41 உயிர்கள் போன வடு இன்னும் ஆறல.. அதுக்குள்ள அடுத்த சீன் போட வந்துட்டான்! அரசியலை சினிமா சூட்டிங்னு நினைச்சீங்களாடா"
#தற்குறி #PartTimePolitician #TVKVan
ఇవే మాటలు వీడి నోటినుండి వస్తే చూడాలని వుంది!! నిశాని గాడికి సబ్జెక్ట్ వుండదు, మళ్లీ రైతులని పరామర్శిస్తాడు అంట. అయినా 2 రోజులు అయ్యింది గా, ఇంకా బెంగళూరు పో రా ✈️.
#parttimepolitician
ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను గుంటూరు మార్కెట్ యార్డులో పరామర్శించాను. పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయింది. అందుకే ప్రజలనుద్దేశించి మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయాను. అన్ని అంశాలను ఈ ట్వీట్లో పొందుపరుస్తున్నాను.
1.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నాం. @ncbn గారు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు.
2.మన ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.21-27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయింది.
3.పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు సుమారు రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
4.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఈజిల్లాల్లో రైతులందరి పరిస్థితీ అంతే.
5.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరంతా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంటు తరఫున రైతులను పలకరించే వారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడు గారికి వినిపించడంలేదు.
6.చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేయకపోగా, వైయస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారు.
7.ఆర్బీకేలను, ఈ-క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యంచేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నావడ్డీకే రుణాలు, విత్తనాలు ఎరువులకు సైతం ఆర్బీకేల్లో నాణ్యతకు గ్యారంటీ.. ఇలా ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు.
8.వైయస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు, మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి, రైతులకు MSP ధరలు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే జోక్యంచేసుకుని కొనుగోలు చేసేది. కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల్లో పోస్టర్లు ఉంచేవాళ్లం. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే, ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల రూ. 7,773 కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, చంద్రబాబునాయుడుగారు కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడు.
9.మన ప్రభుత్వ హయాంలో CM APP అనే గొప్ప మార్పును తీసుకు వచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్‌ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది. ఆర్బీకేల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరలమీద ఎప్పటికప్పుడు యాప్‌లో అప్డేట్ చేసేవాళ్లు. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఉంచేవాళ్లం. రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి 14400, 1907 నంబర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఈవ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.
10.ఇప్పుడు మిర్చికి వచ్చినట్టే పంటలకు వ్యాధులు వస్తే, ఆర్బీకే సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సూచనలు ఇచ్చి, రైతులు పాటించేలా చేసేవాళ్లం. ఆర్బీకేలద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం.
11.రైతులకు అందే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబుల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఈ ల్యాబులను గాలికొదిలేశారు. ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.
12.మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా ఈ తనిఖీలమీద, తీసుకుంటున్న చర్యలమీద రిపోర్టులు ఇస్తూ, గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్టపడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తులమీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం.
13.మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూలేని విధంగా చాలా గొప్పగా పంటలబీమా అందించాం. 2019-20లో రూ.90.24 కోట్లు, 2020-21లో రూ.36.02 కోట్లు, 2021-22లో రూ.439.79 రైతులకు కోట్లు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దుచేసి రైతులపై భారాన్ని మోపారు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం మోపకుండా ఉచిత పంటలబీమాను అమలు చేసి, 54.55లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్టపరిహారం కింద చెల్లించాం.
14.ఒక్క మిర్చే కాదు, కంది పండిస్తున్న రైతులు కూడా ధరల్లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే, ఇప్పుడు రూ.5,500లు కూడా రావడంలేదు. గత ఏడాది రూ.9-10వేల మధ్య ధర వచ్చేది. కాని మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150లు పైనే ఉంది.
15.గత ఏడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలుకూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558లు. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. అలాగే మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడంలేదు. టమోటా రైతులకు కిలోకి రూ.3-5లు కూడా రావడంలేదు.
16.ఎన్నికల్లో చంద్రబాబుగారు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. రైతుకు ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా, రూ.20వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. పోనీ మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా, రద్దుచేశారు. పలావూ.. లేదు, బిర్యానీ లేదు. కాని, మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు ఇచ్చాం.
17.ఇదొక్కటే కాదు ఉచిత పంటల బీమాను చంద్రబాబుగారు రద్దుచేశారు, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే, అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఈ-క్రాప్‌ను లేకుండా చేసేశారు, ధరల స్థిరీకరణ నిధికీ ఎగనామం పెట్టారు. కనీసం ఎరువులను కూడా సకాలంలో పంపిణీ చేయడంలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం అత్యంత దారుణం.
18.చంద్రబాబుగారూ… ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజని గుర్తించండి, రైతు కన్నీరు పెట్టుకుంటే… అది రాష్ట్రానికి అరిష్టం. చంద్రబాబుగారు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.
తొక్కుతాడంట.. ఏంటి నువ్వు తొక్కేది అరిటికయ్ తొక్కా..
నిన్ను ఒడించిన.. నీ మాజీ నీయోజకవర్గం వాళ్ళకి ఇంక నీ మీద పగ పోయినట్లు లేదు ..🤣😂 నిన్ను రోడ్డు మీద వేసి తొక్కటం అక్కడీ నుంచే స్టార్ట్ చేసారు..
#PartTimePolitician #PawanKalyan

“दिल्ली के मुख्यमंत्री आतिशी सिंह जी के हाथों मेरे भाई @vaibhav4aap Vaibhav Srivastav जी की किताब #PartTimePolitician’ के लॉन्च पर दिल से बधाई! 🎉📚 ये किताब राजनीति की दुनिया को एक नए नजरिए से दिखाती है।
आगे भी आप ऐसे ही तरक्की करते रहे! 🙌
@AtishiAAP

@BBCScotlandNews That's the boy who forgot to declare £30 k o earnings fae his other job #Parttimepolitician
കോൺഗ്രസ് വയനാട് മണ്ഡലത്തിൽ ഒരുപാടു വികസനപ്രവർത്തികൾ നടത്തിയതിന്റെ പേരിലാണോ അതോ എന്ത് തന്തയില്ലായ്മ കാണിച്ചാലും കഴുതകളായ ജനങ്ങൾ കണ്ണുകെട്ടി കോൺഗ്രസിന് വോട്ട് ചെയ്യുമെന്ന് കരുതിയാണോ @RahulGandhi പ്രചാരണത്തിന്റെ അവസാനദിവസം പോലും വരാത്തത്?
#parttimepolitician
@ikamalhaasan @ECISVEEP @ShobhaBJP @BJP4TamilNadu Idhu hate speech illaya #PartTimePolitician @ikamalhaasan idhukku mattum vaaya vadagaikku vittutu iruppingale
நமக்கு எதுக்கு வம்பு! வந்தோமா தயாநிதிக்கு, ஈபிஸ் க்கும் புரோக்கர் வேலை பார்த்தோமா ன்னு இல்லாம! #FullTimeBroker vs #PartTimePolitician #KamalHaasan #MakkalNeedhiMaiam
@ikamalhaasan @maiamofficial @SocialmediaShol @MaiamOfficialIT @ibalamurugan72 @Alagar_maduraii @Akamalsenthil
மக்கள் நீதி மையம் ஐடிவிங் ரொம்ப சிறப்பா செயல்படுதா?
அவர்கிட்ட என்ன ஆலோசனை?
லூசாய்யா நீங்க @TRBRajaa ?
புரியுதா ஏதாவது?
ம்ம்.. புரியுது ஒருபக்கம் திமுக எதிர்ப்பு மறுபக்கம் தயாநிதி அழகிரியை அரசியலில் வர சொல்லி புரோக்கர் வேலை. மற்றொரு பக்கம் ஓபிஸ் ஆளுங்கள ஈபிஸ் கிட்ட சேர சொல்லி புரோக்கர் வேலை.
To be continued.. #FullTimeBroker VS #PartTimePolitician #KamalHaasan @maiamofficial
ஏதாவது புரியுதா?

@SavukkuOfficial In 2021 itself #operationJuJuPi movie predicted #KH doing U-Turn in politics.
Did you know ?? from this scene only the #PartTimePolitician title was introduced for KH.
https://t.co/zVNktN9VbU
@BJP4TamilNadu In 2021 itself #operationJuJuPi movie predicted #KH doing U-Turn in politics.
Did you know ?? from this scene only the #PartTimePolitician title was introduced for KH.
https://t.co/zVNktN9VbU

@mayavarathaan @Ssara_vanaa In 2021 itself #operationJuJuPi movie predicted #KH doing U-Turn in politics.
Did you know ?? from this scene only the #PartTimePolitician title was introduced for KH.
https://t.co/zVNktN9VbU
@cheframu In 2021 itself #operationJuJuPi movie predicted #KH doing U-Turn in politics.
Did you know ?? from this scene only the #PartTimePolitician title was introduced for KH.
https://t.co/zVNktN9VbU
@isomasundaram72 In 2021 itself #operationJuJuPi movie predicted #KH doing U-Turn in politics.
Did you know ?? from this scene only the #PartTimePolitician title was introduced for KH.
https://t.co/zVNktN9nmm
@navin_offl In 2021 itself #operationJuJuPi movie predicted #KH doing U-Turn in politics.
Did you know ?? from this scene only the #PartTimePolitician title was introduced for KH.
https://t.co/zVNktN9nmm
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers















