Top Tweets for #SaveApMedicalColleges
గవర్నమెంట్ హాస్పిటల్ ని కొనాలి అనుకున్న వాళ్ళకి ముందుగానే హెచ్చరిక జారి చేస్తున్నాం...
2029 వచ్చేది మేమే.. ప్రతీ ఒక్కరి అంతు చూస్తాం..
#SaveApMedicalColleges
#ysjagan #ysrcp

గళమెత్తిన ప్రజానీకం
ఈ దుర్మార్గపు ప్రభుత్వాని
గద్దె దింపడ మే వీరి లక్ష్యం
#SaveApMedicalColleges
#AndhraPradesh

Thank you @ysj_madhureddy and @YSRCPStudtWing @chengal380
For awakening the gen Z and standing up against the feudal @JaiTDP atrocities. 🙏
#SaveAPMedicalColleges

Fully agree with the principled stand of Dr. @RameshPV2010 Sir. The PPP approach, particularly through GO 107 & 108, must be revoked immediately. Protect the public sector, uphold social justice, and ensure quality healthcare for all. #SaveAPMedicalColleges #PublicHealthMatters
సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి దోహదపడే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.
మాతా శిశు మరణాల్లో, పౌష్టికాహారం లోపంలో దక్షిణాది రాష్ట్రాల్లో కల్లా అట్టడుగు స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్.
పీపీపీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసేందుకు ఎంచుకున్న మార్గం. ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకొని బంధుమిత్రులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం.
10 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం వలన జనరల్ మెరిట్ విద్యార్థులు ప్రతి సంవత్సరం దాదాపు 500 MBBS సీట్లు మరియు 250 నుండి 300 PG సీట్లను కోల్పోతారు. అదేవిధంగా, 500 ఎంబిబిఎస్ సీట్లు, 250-300 పీజీ/సూపర్ స్పెషాలిటీ సీట్లు OBC/SC/ST/ EWS విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోతాయి, ఈ లెక్కన ఒప్పంద కాల పరిమితి 33 సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతిభగల, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు 33,000 సీట్లు కోల్పోనున్నారు.
10 వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగించినట్లయితే ఏర్పడే ఉద్యోగాల కల్పనతో వైద్యులు, నర్సులు & పారామెడికల్ సిబ్బంది పదోన్నతులు పొందే అవకాశాలు పీపీపీ విధానం వాళ్ల నీరుగారుస్తుంది.
10 వైద్య కళాశాలల్లో 3 వేల వైద్యులతో కలిపి మొత్తం వివిధ స్థాయిల్లో 20 వేల మంది సిబ్బందిని నియమించాల్సి వస్తుంది, వీటిని పీపీపీ విధానంలో కొనసాగిస్తే ఓ.బి.సి, ఎస్.సి, ఎస్.టి, ఈ.డబ్ల్యూ.ఎస్ క్యాటగిరీలకు చెందిన 10 వేల మంది అభ్యర్థులతో పాటు ప్రతిభగల మరో 10 వేల మంది అభ్యర్థులు సైతం ఉపాధి అవకాశాలను కోల్పోవలసి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం 5 వైద్య కళాశాలలను ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ & సూపర్ స్పెషాలిటీ కేంద్రాలుగా అభివృద్ధి చేసి అటానమస్ రిఫరల్ సెంటర్స్ గా తీర్చిదిద్దగలిగితే ఉత్తమమైన, నాణ్యమైన వైద్య విద్యను, వైద్యాన్ని ప్రజలు పొందగలరు.
అలా కాని పక్షంలో రేపు వైద్యులు కూడా సర్టిఫికెట్ల డాక్టర్లుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ప్రతిభకు, పేదరికానికి శరాఘాతంగా మారునున్న పీపీపీ విధానాన్ని విరమించుకొని వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 107, 108 లను రద్దు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
#HealthForAll #AndhraPradesh #PPP #Privatisation
@AndhraPradeshCM @ncbn @ArogyaAndhra @satyakumar_y

#SaveAPMedicalColleges
PPP - పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్ వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణకు పిలుపు ఇచ్చిన గౌరవనీయులు జగన్ గారు @ysjagan గారికి ధన్యవాదాలు .
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్ మీద యెంత వ్యతిరేకత వున్నదో సంతకాల సేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రజలు తెలియచేసే అభిప్రాయాలు త్వరలోనే తెలుస్తాయి అని ఆశిస్తున్నాము. సంతకాల సేకరణతో పాటు PPP - పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్ వ్యతిరేకిస్తూ కోటి మంది ప్రజల గొంతుకను కూడా @JaiTDP @JanaSenaParty @BJP4Andhra కూటమి ప్రభుత్వంకు వీడియో రూపములో తెలియపరిచే కార్యక్రమమును కూడా ప్రారంభించవలసినదిగా విజ్ఞప్తి.
@YSRCParty @YSRCPStudtWing @YSJaganTrends @JaganannaCNCTS @VidadalaRajini @TatiparthiOnX @VaruduKalyani @NandigamSuresh7 @GuruMYSRCP @yvsubbareddymp @arunmonditoka
@BotchaBSN @VarikutiAshok_

రాష్ట్రంలో కోట్ల మందికి వైద్యం అందించి చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?.
ఐదేళ్లలో రూ.5వేల కోట్లు మెడికల్ కాలేజీలకి పెట్టలేరా?
ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#SaveAPMedicalColleges
@Andhra@AndhraPradeshCM @APDeputyCMO @naralokesh
@satyakumar_y
@YSRCParty @ysjagan @NandigamSuresh7
@TatiparthiOnX @VaruduKalyani
@GuruMYSRCP @yvsubbareddymp
@arunmonditoka @BotchaBSN @VarikutiAshok_
- Sign & Support the Petition! https://t.co/g6M7xT24Bg via
@ChangeOrg_India
* వైద్య విద్యను ప్రైవేటీకరించవద్దు.
* GO 107, 108 రద్దు చేయండి.
* ఆరోగ్య, వైద్య విద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానాన్ని విరమించుకోండి

అడ్డుకుంటారా.??
ఈ రోజు కాకపోతే వారం తరువాత పోతా
కచ్చితంగా పోతాం🔥
జగనన్న కూడా ఎక్కడోకచోట పాల్గొంట అని అన్నారు🔥
మాదొక చేతకాని ప్రభుత్వం బయటోళ్ళు వచ్చి సాయం చేస్తే కానీ మేమేం పీకలేం అన్నట్టుంది ఈ ప్రభుత్వo తీరు🔥
– బైరెడ్డి🔥🔥
#YSRCPForMedicalStudents #SaveAPMedicalColleges
సాక్షి రిపోర్టర్ ఆన్ ఫైర్ మోడ్ 🔥🔥🔥
AP అసెంబ్లీ వద్ద పచ్చ మీడియాను వదిలేసి సాక్షి మీడియాపై పోలీసుల దౌర్జన్యం
ఇన్నాళ్లకు రాయలసీమ కారం పెట్టావ్ రా@sakshinews
#YSRCPForMedicalStudents #SaveAPMedicalColleges #SaveAPFromTDP #YSJagan #YSJaganHealthRevolution #YSJaganMark #TDPScams
ఈరోజు అడ్డుకున్నారు సరే?? రేపో,, ఎల్లుండో, లేదా ఒక వారం తరువాత రావాల్సిన వాడు వస్తాడు ఆపుతార?? 🔥💥🔥అంత దమ్ముందా
#SaveAPMedicalColleges
#CBNSadistRule
#chalomedicalcollege
జగన్ మెడికల్ కాలేజీలు కట్టాడో లేదో తెలుస్తుంది కదా.. అడ్డుకోవడం ఎందుకు
చంద్రబాబూ.. #ncbn
@ysjagan
#YSJaganMark #SaveAPMedicalColleges
#UdeChile #cbnfaildcm
#Andrapradesh #YSRCPSocialmedia

మంచి చేసే సత్తా లేనోడికి వాటిని అడ్డుకుని ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎలా ఉంటుంది @ncbn ??
నువ్వు మంచి చేయకపోయినా పరవాలేదు కానీ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు @ncbn !
#SaveMedicalCollegesInAP
#SaveAPMedicalColleges
#SaveAPFromTDP

విద్యార్థుల జీవితాలను కార్పొరేట్ దోచుకోటానికి సహకరిస్తే ఊరుకుంటారా?? తొక్కి పెట్టీ నారా తీసి రోడ్డు మీద బట్టలు ఊడేలా కొడతారు👍
#SaveAPMedicalColleges
#SaveAPFormTDP

మంచి చేసే సత్తా లేనోడికి వాటిని అడ్డుకుని ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎలా ఉంటుంది @ncbn ??
నువ్వు మంచి చేయకపోయినా పరవాలేదు కానీ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు @ncbn !
#SaveMedicalCollegesInAP
#SaveAPMedicalColleges
#SaveAPFromTDP

End of Thread 🧵
@ncbn’s claims don’t add up! 🤔
Privatization hurts students, diverts public resources, and kills accountability. Let’s protect our medical education! 🩺 #SaveAPMedicalColleges #NoToPPP

Last Seen Hashtags on Sotwe
sizetwitter
Seen from United Kingdom
由佳
Seen from United States
MadokaAyukawa
Seen from Japan
bop
Seen from United States
LabourPMQs
Seen from United States
anxiouspanda video ()*******
Seen from Brazil
momson()filter:media() - filter:images
Seen from Pakistan
kartaltravesti
Seen from Turkey
minichat()**************************************************************************************************************** ******filter:native_video()
Seen from Turkey
ToriBlack
Seen from Netherlands
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



















