Top Tweets for #TCVarun
గౌరవనీయులు @tc_varun గారు, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పేద రోగులకు అండగా నిలుస్తూ, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి 10 వీల్చైర్లను అందించడం అభినందనీయం. 👏❤️💐
మాటల్లో కాదు… చేతల్లో ప్రజాసేవను చూపిస్తున్న జనసేన!🔥✊
#JanaSenaParty #PawanKalyan #TCVarun #JaiJanasena

కావాల్సింది చిన్న అగ్గి రవ్వ మాత్రమే..
కానీ ఆ రోజు కార్చిచ్చే అంటుకుంది.
@tc_varun Anna @PawanKalyan Anna
Rest is History 🔥🔥🔥
#PawanKalyan #TCVarun
జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ జిల్లా పరిశీలకులు టిడ్కో చైర్మన్ శ్రీ @AjayaKumarJSP గారు అనంతపురము పర్యటన...
స్థానిక అలెగ్జాండర్ హోటల్ లో స్వాగతం పలికిన అనంతపురము జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారు...
పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి ఘన సన్మానం...
పెద్ద సంఖ్యలో హాజరైన జనసైనికులు, వీరమహిళలు...

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ @MPLingamaneni గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన...
ఉమ్మడి అనంతపురము జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ #TCVarun గారు...
దేశ అత్యున్నత శాసనసభలో ప్రజలకు సమర్థవంతమైన ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజాసేవలో విశిష్ట కీర్తి సాధించాలని ఆకాంక్షించారు...
శ్రీ లింగమనేని రమేష్ గారి ఎంపిక జనసేన కుటుంబానికి గర్వకారణం అని పేర్కొన్నారు...
ఈ గౌరవాన్ని అందించిన @JanaSenaParty అధినేత, @APDeputyCMO శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు...
అహుడ గ్రీవెన్స్ లో ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి...
పలు అర్జీలను స్వీకరించిన అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారు, వైస్ చైర్ పర్సన్ జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ గారు..
అహుడ అధికారులతో సమీక్ష సమావేశం...
7 లేఔట్లకు సంబంధించి ఈ యాక్షన్, ధరల స్ట్రీమ్ లైన్ గురించి చర్చ..
లే అవుట్ లలో ఇంజనీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం...
అక్రమ లేఅవుట్లను ఉపేక్షించవద్దని సూచన...

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు...
జనసేన అనంతపురము ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ #TCVarun గారు...
23వ డివిజన్ మరువకుమ్మ కాలనీలో వీరమహిళ శ్రీమతి మంజుల గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ..

@JanaSenaParty ఆధ్వర్యంలో @APDeputyCMO, అధినేత శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన ఢిల్లీ వేదికగా నిర్వహించిన “సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం” కార్యక్రమంలో భాగంగా 5వ తీర్మానాన్ని... Gen-Z అంశాన్ని బలపరిచిన అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారు...
#JanaSenaniInNewDelhi
@JanaSenaParty ఆధ్వర్యంలో @APDeputyCMO, అధినేత శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన నేడు ఢిల్లీ వేదికగా నిర్వహించిన “సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం” కార్యక్రమంలో భాగంగా 5వ తీర్మానాన్ని... Gen-Z అంశాన్ని బలపరిచిన అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారు...
#JanaSenaniInNewDelhi

మంత్రి శ్రీ @PonguruNarayana గారిని కలిసిన అహుడ చైర్మన్ శ్రీ #TCVarun గారు...
విజయవాడ మంత్రి కార్యాలయంలో సమావేశం...
అహుడ అభివృద్ధిపై సుదీర్ఘ వివరణ...
దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్ పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అహుడ చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు...

దివ్యాంగుల జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్...
అనంతపురము రాంనగర్ జనసేన కార్యాలయానికి విచ్చేసిన భారత జట్టు కెప్టెన్ శ్రీ #వసంత్_కుమార్ గారు...
టోర్నీ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని @JanaSenaParty ఉమ్మడి అనంతపురము జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారికి ఆహ్వానం...
బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జూన్ 6న విజయవాడలో ఛాంపియన్షిప్ ప్రారంభం...
ఉమ్మడి అనంత జిల్లాకు చెందిన శ్రీ వసంత కుమార్ గారు దివ్యాంగుల భారత్ క్రికెట్ జట్టుకు సారధిగా ఉండడం అభినందనీయం...
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు, నగర ఉపాధ్యక్షులు శ్రీ గ్రంధి దివాకర్, నగర కార్యదర్శులు శ్రీ లాల్ స్వామి శ్రీ వల్లంశెట్టి వెంకటరమణ మరియు నాయకులు నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు...

అహుడ కార్యాలయంలో అథారిటీ సమావేశం నిర్వహణ...
అహుడ చైర్మన్ శ్రీ #TCVarun గారి అధ్యక్షతన సమావేశం...
ప్రజలకు అందుబాటులో ఫ్లాట్లు కొనుగోలు చేసే విధానంపై చర్చ...
గత వైసీపీ ప్రభుత్వ 5% విధానానికి స్వస్తి...
లేఅవుట్ యజమానులకు రిఫండ్కు నిర్ణయం...
వాణిజ్య & గృహ నిర్మాణ లేఅవుట్ల అభివృద్ధి పై దృష్టి...
పంచాయితీ పరిధిలో భవనాలకు ఆన్లైన్ పర్మిషన్స్ అమలు...
త్వరలోనే ఈ ఆక్షన్ ద్వారా విక్రయాలు...
అభివృద్ధి దిశగా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన... వైస్ చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ గారు, కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు...
ఈ కార్యక్రమంలో అహుడ సిబ్బంది పాల్గొన్నారు...

జనసేనాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష...
@JanaSenaParty అధినేత, @APDeputyCMO, శ్రీ @PawanKalyan గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్ష...
విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయ సన్నిధిలో ఉమ్మడి అనంతపురము జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారు, నగర అధ్యక్షులు శ్రీ #పొదిలి_బాబూరావు గారు ప్రత్యేక పూజలు...
రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరింత శక్తితో తిరిగి ప్రజా సేవలోకి రావాలని ప్రార్థన...
మళ్లీ ప్రజల మధ్యకు రావాలి.. మరింత ధైర్యంతో సేవ చేయాలి అని ఆకాంక్షించారు...
అమ్మవారి ఆశీస్సులతో మన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం కలగాలని అహుడ చైర్మన్ శ్రీ టీ.సీ.వరుణ్ గారు అమ్మవారిని వేడుకున్నారు...

@JanaSenaParty అధ్యక్షులు, @APDeputyCMO, శ్రీ @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలి...
కోర్టు రోడ్డు శ్రీ #వరదాంజనేయస్వామి దేవాలయం లో ఆకు పూజ, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరిట అర్చన...
జనసేన జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ #TCVarun గారి సూచనల మేరకు నిర్వహణ...
జనసేన నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న వీరమహిళలు, నాయకులు...
శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుట పడుతోంది...
త్వరలోనే ప్రజా క్షేత్రంలో సంపూర్ణ సేవలు అందిస్తారని ఆకాంక్ష...
ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు శ్రీ అవుకు విజయకుమార్, శ్రీమతి శ్రీదేవి, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీమతి జయమ్మ, నగర ప్రధాన కార్యదర్శిలు శ్రీ మేదర వెంకటేష్, శ్రీ దరాజ్ భాష, నగర కార్యదర్శిలు శ్రీ విశ్వనాథ్, శ్రీ సంపత్, శ్రీ లాల్ స్వామి, శ్రీ వల్లంశెట్టి వెంకటరమణ, కార్యక్రమాలు కమిటీ సభ్యులు శ్రీ సంతోష్, వీర మహిళలు శ్రీమతి మహాలక్ష్మి, శ్రీమతి శరణ్య, శ్రీమతి మంజుల, శ్రీమతి రాజేశ్వరి, శ్రీమతి అనిత మరియు నాయకులు శ్రీ సాకేప్రసాద్, శ్రీ వెంకట సాయి, శ్రీ పూల విజయ్, శ్రీ శిక్షావలి తదితరులు పాల్గొన్నారు...

అహుడ అభివృద్ధి వేగవంతం..
జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు..అహుడ చైర్మన్ శ్రీ #TCVarun గారు క్రియాశీలక సమావేశం...
పింక్ టాయిలెట్స్.. అధునాతన స్విమ్మింగ్ పూల్స్.. క్లాక్ టవర్.. సప్తగిరి సర్కిల్.. ట్యాక్టికల్ అర్బనైజేషన్ పై సుదీర్ఘ చర్చ...
పర్యాటక అభివృద్ధి.. నగర సుందరీకరణపై సమాలోచనలు..
పలు శాఖల సమన్వయంతో అభివృద్ధి కార్యాచరణ...
చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారి ప్రతిపాదనలకు కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు అంగీకారం...
సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకు... జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారికి సదా కృతజ్ఞతలు తెలిపిన శ్రీ టి.సి.వరుణ్ గారు...
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది...
శ్రీ @ncbn శ్రీ @PawanKalyan @APDeputyCMO

జనసేనలోకి వెల్లువల చేరుకలు...
గుంతకల్ నియోజకవర్గానికి చెందిన మహిళలు...
జనసేన అనంతపురము ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ #TCVarun గారి సమక్షంలో గుంతకల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ #వాసిగిరిమణికంఠ గారి ఆధ్వర్యంలో చేరిక...
అనంతపురము సప్తగిరి సర్కిల్ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు...
పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం...
@JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశయాలు.. కూటమి ప్రభుత్వ విధానాలు.. @APDeputyCMO, పనితీరును ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి...
నూతనంగా పార్టీలోకి చేరిన మహిళలకు శ్రీ టి.సి.వరుణ్ గారి పిలుపు...
అన్నివేళలా మీకు అందుబాటులో ఉంటానని భరోసా...
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, నాయకులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు...

అహుడ అభివృద్ధికి కలిసి పని చేద్దాం...
నగరంలో పింక్ టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం తదితర వాటి గురించి వివరించారు...
అహుడ అభివృద్ధి పనులపై చర్చించిన జిల్లా కలెక్టర్ గారు, చైర్మన్ శ్రీ టీ.సి.వరుణ్ గారు...
శ్రీ #TCVarun గారి సేవలను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు...
అహుడ అభివృద్ధికి ఎప్పుడూ తమ సహకారం ఉంటుందని, అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు హామీ ఇచ్చారు...
జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద గారికి శాలువాతో సత్కరించి ఓకే అందజేసిన అహుడా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు...

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers