Top Tweets for #TDPColors
🚨
జనసేనకు షాక్!
పూర్తి టిడిపి జెండా రంగులతో కూడా బేబీ కిట్లుకు కూటమి ప్రభుత్వం ఆమోదం.
#BabyKits #TDPColors

బీచ్ లో చెత్త సేకరించే వాటికి కూడా టిడిపి జెండా రంగులు..!
మరి ఇంత రంగులు పిచ్చి ఏంటో అంటూ బీచ్ సందర్శకుల గుసగుసలు!
#TDPColors #Vizag

🚨
బీచ్ లో చెత్త సేకరించే వాటికి కూడా టిడిపి జెండా రంగులు..!
మరి ఇంత రంగులు పిచ్చి ఏంటో అంటూ బీచ్ సందర్శకుల గుసగుసలు!
#TDPColors #Vizag

టిడ్కో ఇళ్లకు టీడీపీ జెండా రంగులు.
#TDPColors
తారా స్థాయికి టీడీపీ రంగులు పిచ్చి..
అరకు సాంస్కృతిక థింసా నృత్యం చేసే వాళ్ళకి కూడా టిడిపి జెండా రంగులతో..
చీరలను వేయించి నృత్యం చేయిస్తున్న కూటమి ప్రభుత్వం
#TDPColors #Araku #Chandrababunaidu
టిడిపి జెండా రంగుల్లో స్మార్ట్ కార్డులని కామెంట్స్ చేస్తున్న వైసీపీ శ్రేణులు, సాక్షి ఛానల్ కి టీడీపీ రంగులే ఉన్నాయి.
దీన్ని ఎలా చూస్తారు ??
#SakshiNews #YSJagan #yellow
#TDPColors #SmartCards #AndhraPradesh

టిడిపి జెండా రంగుల్లో స్మార్ట్ కార్డులు!
కూటమి పార్టీల రంగుల పిచ్చి చూసి ముక్కున వేలు వేసుకుంటున్న ప్రజలు!
#TDPColors #SmartCards #AndhraPradesh

పెట్టుబడుల సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ పువ్వులకు టీడీపీ రంగులు వేసిన అధికారులు!
ఇంత రంగుల పిచ్చి ఏంటో అంటూ అవాక్కయిన ప్రజలు!
#TDPColors #CIIPartnershipSummit #Vizag #AndhraPradesh #UANow #Visakhapatnam

కాకినాడ DCC బ్యాంకుకీ కూటమి పార్టీలు..
టిడిపి, జనసేన బీజేపీ పార్టీ రంగులు వేసిన అధికారులు.
#TDPcolors #kakinada #andhrapradesh #uanow

టీడీపీ రంగులు ప్రభుత్వ వాహనాలకు కాదు..
మీ మొహాలకు వేసుకోండి అంటున్న ప్రజలు.
#TDPColors #AndhraPradesh #Chandrababunaidu #uanow

ఏమైనా అంటే.. అన్నామంటారు...!
ఎందుకు ఈ రంగులు???
@ncbn @naralokesh గారు.. ఇది మీ విధానామా??
#TDPColors

ఏమైనా అంటే.. అన్నామంటారు...!
ఎందుకు ఈ రంగులు???
@ncbn @naralokesh గారు.. ఇది మీ విధానామా??
#TDPColors

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్టీసీ శకటం...
పూర్తిగా టిడిపి జెండా రంగులతో ఆ పార్టీ జేబు సంస్థగా మారిపోయిన ఆర్టీస
వైసిపి ప్రభుత్వ హయంలో "రంగుల" మీద గొంతుకు చీల్చుకున్న...
సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...!
#TDPColors
#KutamiColorsMafia
#APSRTC
#AndhraPradesh
#JaganannaMission

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్టీసీ శకటం.
పూర్తిగా టిడిపి జెండా రంగులతో ఆ పార్టీ జేబు సంస్థగా మారిపోయిన ఆర్టీసీ.
వైసిపి ప్రభుత్వ హయంలో "రంగుల" మీద గొంతుకు చీల్చుకున్న సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
#TDPColors #APSRTC #AndhraPradesh #UANow

నిన్న రేషన్ కార్డులకు టీడీపీ రంగులు
నేడు సిఎస్సీ కేంద్రాలకు కూడా టిడిపి రంగులు!
#TDPColors #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #UANow

సముద్రంలో చేపల వేట కోసం వెళ్ళే బోట్లకు టిడిపి జెండా రంగులు వేసి, మంత్రి గారీ ప్రచారం..
మీ మొహాలకు రంగులు వేసుకోండి అంటూ జాలర్లు ఆగ్రహం!
#TDPColors #Harbor #Vizag #Visakhapatnam #AndhraPradesh #UANow

కుట్టు మిషన్లకు కాదు.. మీ మొహాలకు రంగులు వేసుకోండి అని సలహా ఇస్తున్న ప్రజలు..
#SewingMachines #TDPColors #ChandrababuNaidu #NDAGovt #AndhraPradesh #UANow

మాజీ రాష్ట్రపతి, భారత రత్న, స్వర్గీయ అబ్దుల్ కలాం గారికి టిడిపి జెండా రంగులతో కూడిన వస్త్రం కప్పేసిన వెలగపూడి సంఘం నేతలు, వీడియో వైరల్.
#TDPColors #ChandrababuNaidu #AndhraPradesh #APJAbdulKalam #UANow
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers








