Top Tweets for #aibsp
రాయలసీమలో చెంచులు ఎరుకలు యానాదులకు ఒక్క రిజర్వుడ్ ఎమ్మెల్యే లేదెందుకు? ||Dr.J.Purnachandra Rao, IPS (Retd)AIBSP National Coordinator #AIBSP #DRJPR #Justice4STcommunitys
విజయవాడ, అక్టోబర్ 9:
రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించిన ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు.
“దేశానికి యూనిఫార్మిటీ కాదు, యూనిటీ కావాలి. రాజ్యాంగం మన దేవుడి పుస్తకం” అన్నారు.
#AIBSP #ConstitutionProtection #SecularIndia
మాన్యశ్రీ కాన్షిరామ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
ఆయన చూపిన దారి బహుజనుల బలానికి ఆధారం.
బహుజన రాజ్యం నిర్మాణమే AIBSP లక్ష్యం.
సమానత్వం, స్వాభిమానం కోసం మా పోరాటం కొనసాగుతుంది.
#KanshiRamVardhanthi
#JaiBhim
#BahujanRajyam
#AIBSP
#KanshiRamAmarRahein
#BahujanVoice

పాలన పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం Dr.J.Purnachandra Rao, IPS (Retd)AIBSP National Coordinator.@aibsp01 @JPR_Sainyam @JPRpurnachandra
#JPR #AIBSP @ncbn @naralokesh @PawanKalyan
పాలన పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం Dr.J.Purnachandra Rao, IPS (Retd)AIBSP National Coordinator.@aibsp01 @JPR_Sainyam @JPRpurnachandra
#JPR #AIBSP @ncbn @naralokesh @PawanKalyan
బీసీలకు అన్ని రంగాల్లో తీరని అన్యాయం.. పూర్ణచంద్రరావు కామెంట్స్ | Dr.J.Poornachandra Rao | Prime9 News
#aibsp #poornachandrarao #AndhraPradesh #vijayawada #Prime9News #LatestNews #BreakingNews
శ్రీమతి బక్క రంజ్యోతి గారు మాట్లాడుతూ:
“బహుజనుల ఐక్యతే సామాజిక పునర్నిర్మాణానికి మూలస్థంభం. కార్యాచరణ స్థాయిలో సంఘటన అవసరం” అని పేర్కొన్నారు.ఈ సమావేశం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. పార్టీ అభివృద్ధి, బహుజన సమాజ న్యాయం సాధనకు ఇది కీలకమైన మెట్టు.#AIBSP #BahujanUnity
బహుజన హక్కులపై చర్చలో పాల్గొంటున్నారు
ఈ కీలక విషయాలపై ఈరోజు Prime9 ప్రత్యేక చర్చలో మన నాయకుడు పాల్గొనబోతున్నారు.
🗓️ ఈరోజు | 🕞 మధ్యాహ్నం 3:30
📺 Prime9 News
🎙️ Special Debate with Editor Raju
#Prime9News #BahujanVoice #PoliticalAwareness #SpecialDebate #AIBSP @JPRpurnachandra



మహనీయుల మాటల్లో..... కాన్షీరాం బాటలో.... బహుజన ఆంధ్ర ఉద్యమం.
డా. జె. పూర్ణచంద్రరావు,(DGP.IPS.Rtd) గారు పాల్గొంటున్నారు , అందరూ కలసి ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.
@JPRpurnachandra @Voice2Bc #JPR #AP #AIBSP

మహనీయుల మాటల్లో..... కాన్షీరాం బాటలో.... బహుజన ఆంధ్ర ఉద్యమం.
రండి కదలి రండి రాజాధికార సదస్సుకు.
@JPRpurnachandra @Voice2Bc #JPR #AP #AIBSP

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers






