Top Tweets for #bsp4munugode
నిన్న స్టార్ అసెంబ్లీ మునుగోడు నియోజకవర్గంలో ఈసీ మీటింగ్,వివిధ పార్టీలా నుండి జాయినింగ్స్ సందర్భంగా..!!
#BSP4Telangana
#BSP4Munugode
#KCRFailedTelangana

ఒక్క క్షణం తప్పు చేస్తే
1825 ర��జులు బాధ పడాలి, మీరు బాగుపడాలంటే ఆలోచించి ఓటు వెయ్యాలి
#munugodevoice #munugodeshankaranna #Bsp4munugode #IamRSP
@shankarcharybsp @RSPraveenSwaero @BSP4Telangana

ఈ రోజు రేపు మంచి చేయడమంటే యుద్ధం చేయడం
ద��నికి శంకరన్న రెడీ
మునుగోడు ప్రజల ఆశీర్వాదం ఈ సారి అన్నకే
ఏనుగు గుర్తుపై ఓటేసి మునుగోడు ను అభివృద్ధి చేసుకుందాం
#Munugode #bsp4munugode
#Munugodushankaranna
@shankarcharybsp
@RSPraveenSwaero
#ChangeOnlyBsp
#JoinWithBSP

తెలంగాణ ప్రజల అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు....
#bspmunugode #munugode #munugodewithbsp #iamrsp #bitcellmunugode #team_andojshankaranna #bsp4munugode #bsp4telangana #Telangana

మునుగోడ్ గోడు ప్రజలారా వినండి ఎప్పటికైనా మేలుకోండి....
#Bspmunugode #bspmunugode #munugode #munugodu #bsp4munugode #munugodewithbsp #iamrsp #bahujansamajparty #bsp4telangana #telanganabsp #team_andojshankaranna
#munugodeyouth
@RSPraveenSwaero @BRSparty @KTRBRS మునుగోడు ప్రజలారా మన బహుజన నాయకుడు .@RSPraveenSwaero గారూ అప్పుడే చెప్పారు...ఈ @BRSparty దొంగ హామీలు మరియు మోసాల గురించి...!!!
.@KTRBRS మీ మునుగోడు దత్తత గురించి...అదే ము��ుగోడు ప్రజలు ఓటుతో బుద్ది చెప్పడం ఖాయం.💥🐘
#BSP4Munugode
#KCRFailedTelangana
ఏం సాధించారని సంబరాలు?
#KCRFailedTelangana
#KalvakuntlaKavitha
#tsgovt
#IamRSP #bsp4munugode
#bitcell

ఆర్ ఎస్పీ ఎఫెక్ట్
పెండింగ్ లో ఉన్న BLISC - 2021 -22 ఫలితాల విడుదల (డా "బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ)
#bsp4munugode #bitcellofficial #sabithaindraTRS
#Telanganacmo

మేలుకో బహుజన ఇప్పటికైన
#Iamrsp #BSP4MUNUGODE #bsp4telangana #bsp4india_ #iamrsp #Change4bsp #bahujansamajparty

#BSP4Munugode
@BSP4Munugode
మనువాదుల మహా కుటిల జ్జానం కలిగి��వాళ్లు అని మహనీయులు ఊరికే చెప్పలేదు.. మనువాదులు ఎన్నడు ప్రత్యక్షంగా పోరాటం చేయరు.. మనలో మనకు మూర్ఖులను తయారు చేసి మాయలో పడేసి యుద్ధం గెలిచామని ప్రకటించుకుంటారు.నేరుగా యుద్ధంలో గెలవడం కంటే దొంగచాటు దెబ్బకొట్టడమే మనువాదం

#BSP4Munugode
@BSP4Munugode
తాత్కాలిక జీవిత భోగభాగ్యాల కోసం మేధావులనుకునే మూర్ఖులు మారనంతవరకు మోసపోవాల్సిందే.. మహారాజ

#BSP4Munugode
@BSP4Munugode
పార్టీ ఫిరాయింపులపై బీఎస్పీ మైనారిటి రాష్ట్ర కన్వీనర్ అబ్రార్ హుస్సేన్ ఆజాద్ ఘాటైన సవాల్
మత్తులో ఓటేసిన ప్రజలు ఈరోజు డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్న మీరు రేపు మీ పిల్లల భవిష్యత్తుకు ఏమి భరోసా ��స్తున్నారు. అంటే వాళ్లను కూడా అమ్ముడు పోయే ఓటరుగా తయారు చేస్తున్నారు. #MunugodeWithBSP @BSP4Munugode #BSP4Munugode @BSPTelangaana @RSPraveenSwaero @Karthikswaero13 @Andoju
మత్తులో ఓటేసిన ప్రజలు ఈరోజు డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్న మీరు రేపు మీ పిల్లల భవిష్యత్తుకు ఏమి భరోసా ఇస్తున్నారు. అంటే వాళ్లను కూడా అమ్ముడు పోయే ఓటరుగా తయారు చేస్తున్నారు.#KCRFailedTelangana @KTRTRS #MunugodeWithBSP @BSP4Munugode #BSP4Munugode @BSPTelangaana @RSPraveenSwaero
తెలంగాణ రాష్ట్రంలో బహుజనరాజ్యం సాధించాలన్న కాంక్షతో #BJP #TRS #CONG ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాటన్నిటికీ లొంగకు��డా మన బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి గారి ఏనుగు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
🙏🐘
@RSPraveenSwaero @Andoju
#BSP4MUNUGODE
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers







