మాజీ MP Dr. మంద జగన్నాథ్ గారు నేడు BSP జాతీయ అధ్యక్షురాలు బహన్ జీ మాయావతి గారి సమక్షంలో BSP పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎంతగానో ప్రోత్సహించి , బహన్ జీ గారితో కోర్డినేట్ చేసి మాకు అన్ని విధాలుగా సహకరించిన సెంట్రల్ కోఆర్డినేటర్ గౌ. రామ్ జీ గౌతమ్ MP(RS) గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన దగ్గుపాటి వైష్ణవి కుటుంబానికి న్యాయం జరగాలని మృతురాలి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట చేపట్టిన ధర్నాలో పాల్గొన్నాను.
మృతురాలి తల్లిదండ్రులు నినదిస్తున్నది ప్రభుత్వం ప్రకటించిన "ఆరు గ్యారంటీల" అమలు కోసం కాదు..వాళ్ళ బిడ్డల ప్రాణాలకు “గ్యారంటీ” కావాలని పుట్టెడు శోకంలో బాధాతప్త హృదయాలతో నినదిస్తున్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఎస్సీ,ఎస్టీ,��ైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదు. ఈ బిడ్డల గోడు ఎవరికి చెప్పుకోవాలి?
అసెంబ్లీలో అన్నీ చర్చిస్తున్నారు కానీ, గురుకులాలు/వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మాత్రం చర్చ జరగడం లేదు.ఎందుకు?
ఈ బిడ్డల ప్రాణాలకు విలువలేదా?
లేక మీ బిడ్డలు ఇలాంటి సంక్షేమ హస్టళ్లలో చదవడంలేదని చర్చిస్త లేరా?
ప్రజా పాలన అంటే ఇదేనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆత్మ��త్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ సంక్షేమ శాఖలకు తక్షణమే మంత్రులను నియమించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
తెలంగాణ గడ్డ మీద గత దశాబ్దంలో జరిగిన విచ్చలవిడి దోపిడిలో రాజకీయ నాయకుల స్వైర విహారం ఒక ఎత్తైతే, మరోవైపు ఉన్నతాధికారులు కూడా ఇందులో కీలక భాగస్వాములు కావడం అత్యంత బాధాకరం.
ఏసీబీ (ACB) దాడుల్లో HMDA శివబాలక��ష్ణ దగ్గర కోట్ల విలువైన అక్రమ ఆస్తులు దొరకడం ఒకటైతే, ఆయన దగ్గర (పత్రికల్లో వస్తున్నట్లుగా) కొంత మంది కీలకమైన ఉన్నతాధికారుల అక్రమ ఆస్తుల వివరాలు కూడా ఉండడం అత్యంత జుగుప్సాకరమైన విషయం!!!
తెలంగాణ పోలీసు శాఖ అధిపతిగా పనిచేసి ఇప్పుడు కీలకమైన స్థానంలో ఉన్న మరొక అధికారి పై వేల కోట్ల అక్రమ ఆస్తులున్నాయని హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కావడం మన దురదృష్టం…
గత ప్రభుత్వంలో రహస్య జీవోల ముసుగులో ఎన్నో కుంభకోణాలు జరిగినయి. వీటికి సంభందించిన మౌఖిక ఆదేశాలు ఎవరిచ్చిండ్రు? ఇప్పుడు భూదందా/ రియల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఆఫీసర్ వెనకాల ఒక శివబాలక్రిష్ణ ఉన్నడు ఒక గాడ్ ఫాదర్ ఉన్నడు. వీటిని సిట్(Multi-disciplinary Special Investigation Team) ని వేసి చాలా లోతుగా పరిశోధించాలి లేదా CBI కు అప్పచెప్పాలి. ఈ కుంభకోణంలో సహకరించిన కొంత మంది క���ంది స్థాయి ఉద్యోగులు అప్రూవర్లుగా మారి ప్రభుత్వానికి సహకరించే అవకాశాన్ని కూడా పరిశీలించాలి. ఫైళ్లు ఇప్పటికే దగ్దమై ఉంటే vicarious liability అంశాన్ని కూడా పరిశీలించండి. అదే విధంగా ఒత్తిళ్లకు లొంగకుండా, ఈ అక్రమ దందాలకు పాల్పడకుండా నిజాయితీగా పనిచేసిన ఉన్నతాధికారులను కూడా సన్మానించండి.
ఈ భూదందా (#LandGate) వ్యవహారం కేవలం ‘కుమారి ఆంటీ ఎపిసోడ్’ లాగా మూన్నాళ్ల ముచ్చట కాకూడదు.అక్రమార్కుల గుప్పిట��లో ఉన్న ఆస్తులు తెలంగాణ ప్రజల వారసత్వపు ఆస్తి మరియు వందలాది అమర వీరుల రక్తంతో తడిసినవి.
కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దోషుల నందరిని శిక్షించి వాళ్ల అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోక పోతే ముఖ్యమంత్రి @revanth_anumula గారి చిత్తశుద్ధిని శంకించాల్సివస్తది.
We will come back with more verifiable facts and logic about how honest officers have been sidelined(rather crushed) in some key departments and forced to retire even without farewell meetings and some officers belonging to oppressed SC/ST/OBC/Minority, in spite of being competent and eligible, are still languishing in gulags without getting field postings.
Our struggle for clean governance and social justice will go on.
Please share any critical info you have on #LandGate in my twitter (x) inbox or text to 9777909777
@TelanganaCMO @TelanganaDGP
*యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారిని పరామర్శించిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.*
@BSP4Telangana @RSPraveenSwaero
బిఎస్పి తదుపరి అధ్యక్షుడిగా ఆకాష్ ఆనంద్..
జాతీయ సమావేశంలో ప్రకటించిన బెహెన్ జీ మాయావతి. Congratulations @AnandAkash_BSP ji...
@Mayawati@RSPraveenSwaero
@BSP4Telangana
బిఎస్పి తదుపరి అధ్యక్షుడిగా ఆకాష్ ఆనంద్..
జాతీయ సమావేశంలో ప్రకటించిన బెహెన్ జీ మాయావతి. Congratulations @AnandAkash_BSP ji...
@Mayawati@RSPraveenSwaero
@BSP4Telangana
ఊ రోజు కాగజ్ నగర్ లో వేలాది మంది ప్రజల ఆశీర్వాదంతో మా ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది. ఇక ఈ సిర్పూరు గడ్డ, మరియు తెలంగాణ భవితవ్యాన్ని నిర్ణయించాల్సింది ఓటర్లే.🙏
సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
We formally ended our election campaign today in the midst of thousands of people in Kagaznagar town. Hope Sirpur votes for change.
#VR99
#LiberateTelangana
@Mayawati
మీడియా ప్రకటన
తేదీ: 19-11-2023
👉 సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై వేట కొడవళ్ళతో దాడి
👉 సూర్యాపేట జి���్లాలో బీఎస్పీ నాయకులపై దాడి
సూర్యాపేట జిల్లా బీఎస్పీ అభ్యర్థి వట్టే జాన యాదవ్ పై ఆత్మకూరు (ఎస్) మండలం గట్టికల్లు రాజకీయ ప్రత్యర్థులు దాడి చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు బీఎస్పీ నేతపై వేట కొడవళ్ళు గొడ్డలితో దాడి చేయడంతో అడ్డుకోబోయిన వట్టే జానయ్య యాదవ్ డ్రైవర్ సతీష్, రమేష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో సతీష్ చేతి వేళ్ళు తేగిపడ్డయి .సూర్యాపేట జిల్ల��లో బీఎస్పీ ,బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి ఆత్మకూర్ (ఎస్) పోలీస్ స్టేషన్ ముందు దాడికి నిరసనగా అర్ధరాత్రి ధర్నా చేయుటకు ప్రయత్నిస్తున్నారు.
#IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #VR99 @RSPraveenSwaero @VatteJanaiah @BITCELL_BSP
I immensely thank @ECISVEEP for initiating steps to ensure fairness in the upcoming elections in Telangana.
However, I am surprised how Election Commission missed out Superintendent of Police, Asifabad-Komuram Bheem District! While I have nothing against him personally, but the manner he was brought in by abruptly transferring a tough officer, Mr Kalmeshwar, IPS at the behest of Sirpur MLA, Mr Konappa is raising a lot of eyebrows!
Police Officer or any officer for that matter in high position should not only maintain utmost integrity, but also appear transparent.
If the district SP goes to a private trust, (Koneru Konappa Trust) owned by MLA which is built on the government land subverting rules and felicitates MLA in public gaze and serves food there, what kind of neutrality can we expect in the elections? While MLA’s family is actively involved in illegal Satta(Matka) and other illegal activities not even one case was booked against the culprits so far despite complaints to local police, how can a common man gather strength to go to the police station? In fact, SC/ST prevention of Atrocities act was recklessly used against political opponents in this district, at the behest of MLA!
Three innocent student volunteers of Delhi University get kidnapped and thrashed by the MLA’s followers for no reason and it took almost 24 hours to register FIR in Kagaznagar Rural PS and I had to talk to three senior most IPS officers for that and police allowed the culprits to surrender after 72 hours! Most of the SHOs were appointed here after they produced the letters of endorsement of the sitting MLA! Can they be fair and neutral or will they show loyalty to their benefactor?
We are going to lodge formal complaint with CEO, Telangana and ECI to replace SP Asifabad with a neutral officer with immediate effect.
I am attaching the photos here.
@SpokespersonECI@TelanganaCS@TelanganaDGP
#NeedFairElectionInSirpur001
#Telangana