Top Tweets for #hbdCBN
హైద్రాబాద్ — కలకత్తా రెండిటికి ఉంది ..
గత చరిత్ర.
హైద్రాబాద్ కి మాత్రమే ఉండి, కలకత్తా కి లేనిది ..
అంతర్జాతీయ ఐ.టి ఖ్యాతి.
ఆ ఖ్యాతి తెచ్చింది చంద్రబాబు.
#HBDCBN
ఏపి సిఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా అభిమానులు విడుదల చేసిన ప్రత్యేక పాట రాష్ట్రవ్యాప్తంగా దుమ్మురేపుతుంది..
#HBDCBN #HBDOneAndOnlyCBN #AndhraPradesh #IconNews
https://t.co/dQUjYva4aH
సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా నాయుడుపేట అన్న క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించాను. నారా భువనేశ్వరి గారు రూ. 76 లక్షల విరాళం ప్రకటించడం స్ఫూర్తిదాయకం. పేదవాడి ఆకలి తీర్చడమే చంద్రబాబు గారి ధ్యేయం. 🍛🤝
#HBDCBN #AnnaCanteen #Naidupeta #NelavalaVijayaSree

అభివృద్ధికి చిరునామా, నవ్యాంధ్ర రూపశిల్పి, మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.#HBDCBN #HBDVisionaryLeader #NaraChandrababuNaidu #PeoplesLeader #APCM #AndhraPradesh #Development #HappyBirthdayCBN #TDP
పుట్టిన రోజు కూడా @ysjagan పథకాలు, జగనన్న తెచ్చిన కంపెనీల క్రెడిట్ చోరీ చెయ్యడానికి సిగ్గు లేదా @ncbn 💦
#creditchorbabu #creditchorcbn #HBDCBN
at 76 CBN is much fitter and has better vision for people than most younger politicians in India. #HBDCBN
సూపర్ సిక్స్ పథకాలను సూపర్ డూపర్ గా ప్రజలకు చేరవేసిన సూపర్ హీరో @NCBN గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
#HBDOneAndOnlyCBN #HBDCBN #ChandrababuNaidu #HappyBirthdayChandrababuNaidu #AndhraPradesh
రాష్ట్రం కోసం రాజధాని కోసం భావితరాల కోసం అనుక్షణం పాటుపడే విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🙏
మీ
తమ్మిశెట్టి జానకి దేవి
టిటిడి బోర్డు మెంబర్
#HBDCBN Sir
#CBN
#HBDOneAndOnlyCBN
#TammisettyJanakiDevi

ఆంధ్రా రూపకర్త ... రాజకీయంలో రారాజు ... మా కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ, ఇలానే మరో రాజధాని నిర్మాణం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు హాయిగా ఉండి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని దైవాన్ని కోరుకుంటూన్న 🙏💛🙏
#HBDOneAndOnlyCBN
#HBDCBN
#HappyBirthdayCBN
Hindupur MLA #NandamuriBalakrishna extends his heartfelt birthday wishes to the Honourable Chief Minister of Andhra Pradesh, Shri #ChandraBabuNaidu
#HBDCBN

76సం|| జీవితంలో 60సం|| ప్రజాసేవతోనే సరిపోయింది.
నాకు తెలిసిన హీరో మీరే, మీరు మొద్దలుపెట్టిన జన్మభూమి కార్యక్రమం, నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను 🙏🫡
తెలుగు ప్రజలకే తన జీవితం అంకితం చేసిన ప్రజా నాయకుడు @ncbn గారి జన్మదిన శుభాకాంక్షలు 🎂💐🙏
#CBN
#HBDCBN
#HappybirthdayCBN
స్వర్ణాంధ్ర నిర్మాత, మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐
@ncbn
#HBDCBN #Narachandrababunaidu

ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథ సారథి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HBDCBN #NaraChandrababuNaidu #TeluguDesamparty #ChandrababuNaidu #AndhraPradesh


తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన నాయకుడు, దూరదృష్టి గల విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎉
మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాము. 🙏
#HBDOneAndOnlyCBN
#HBDCBN
#HBDChandrababuNaidu
#ChandrababuNaidu

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!💐🙏🏼
@tarak9999
#HappyBirthdayNcbn #happybirthdaycbn #happybirthdaychandrababunaidu #hbdcbn
#LNChowdary9999

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers






















