Top Tweets for #joinings
YSRCPలో భారీ చేరికలు
#Joinings #YSRCP #SrikakulamDistrict #APNews #SakshiNews
https://t.co/F0Af4HbhAV
నిన్న జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పూళ్ల నీటి సంఘం అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు మరియు సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు..💐💐
#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu
#JanaSenaParty #Joinings

ఈరోజు కడప పట్టణానికి చెందిన రిజ్వాన్,కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సుమారు 100 మంది MLA @R_Madhavi_Reddy గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
#joinings

ఈరోజు కడప పట్టణానికి చెందిన రిజ్వాన్,కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సుమారు 100 మంది టీడీపి పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు @ReddeppagariSVR గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
#joinings

జనసేన పార్టీలో చేరిన విశాఖకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు.
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
జనసేన విశాఖ నగర అధ్యక్షులు, సౌత్ ఎమ్మెల్యే @ChVamsiYadav గారి ఆధ్వర్యంలో చేరిక 👌👏
#JanaSena #Joinings

వెంకటగిరి నియోజకవర్గంలో ఖాళీ అవ్వనున్న వైసీపీ
రోజు రోజుకు పెరుగుతున్న వైసీపీ నుండి టిడిపి లోకి గ్రామ, మండల ప్రజా ప్రతినిధులు వలసలు
#Joinings #KurugondlaRamakrishna

డక్కిలి మండలం లింగసముద్రం హరిజనవాడలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గారి సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు గ్రామస్తులు.
#Joinings #KurugondlaRamakrishna #KurugondlaForVenkatagiri #KurugondlaLakshmiSaiPriya #BabunuMalliRappidham #Yuvagalam #PrajaGalam #EndOfYCP

వెంకటగిరి టిడిపిలోకి భారీ చేరికలు.. వైసీపీకి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన పలువురు ప్రజాప్రతినిధులు.
#Joinings #KurugondlaRamakrishna #KurugondlaForVenkatagiri #KurugondlaLakshmiSaiPriya #BabunuMalliRappidham

➖ రాపూరు మండలంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ
➖ ఎంపీపీ వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
➖ వీరందరికీ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గారు.
#Joinings #KurugondlaRamakrishna

సీఎం జగన్ సమక్షంలో భారీగా చేరికలు (ఫొటోలు)
https://t.co/59htDDTAZw
#YSJaganMohanReddy #ysrcp #joinings #photos
కడప నగరంలోని 41వ డివిజన్ రవీంద్ర నగర్ పాల కేంద్రం నుండి అఫ్జల్ గారి ఆధ్వర్యంలో పలువురు స్థానికులకు కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించిన కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆర్.మాధవి గారు.
#kadapa #KADAPANEWS #tdp #Joinings #TDPJSPWinning

పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేనలోకి భారీగా చేరికలు | YCP Leaders Joins To Janasena Party | Prime9 News
#pawankalyan #panthamnanaji #joinings #telugunews #latestnews #janasena #prime9news
Watch Video>>>https://t.co/aEUo5aVCSS

Blockbuster Day #Joinings Day
#TeluguDeshamParty
Upcoming winning candidates with Very Good majority
Vemireddy - Nellore Mp
Lavu - Narasarao pet : MP
Vasantha : Mylavaram : Mla

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐఏఎస్ ఇంతియాజ్..
#IAS #CMJagan #YSJagan #joinings #YSRCP #kurnool #AndhraPradeshElections2024 #APNews #andhranews #BREAKING_NEWS

ఈ రోజు కడప నగరంలో Y జంక్షన్లో అష్టలక్ష్మి కళ్యాణ మండపంలో వెణుతుర్ల రవిశంకర్ రెడ్డి గారు మరియు అతని అనుచరులను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు @ReddeppagariSVR గారితో కలిసి కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
#Joinings #party #kadapa #TDPforDevelopment #TDPJoinings #Kadapa #AndhraPradesh

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

















































