Top Tweets for #jspforkmc
మా బాబాయ్ మక్బూల్ గెలిచారు కదా శుభాకాంక్షలు చెప్దామని ఫోన్ చేస్తే మీ జనసేన భారీగా ఓట్లు చీల్చింది లేకపోతే ఎక్కువ మెజారిటీ వచ్చేది రా అంటున్నారు
@itsRamTalluri గారు తక్కువ వ్యవధిలో గట్టి పోటీ ఇవ్వగలిగారు 🙏
#JSPForKMC
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చాం, కేవలం 179 ఓట్ల తేడాతో ఓడిపోయాం, కేవలం 20 రోజుల వ్యవధిలో తెలంగాణలో పోటీ చేసి, బలమైన పోటీ ఇవ్వగలిగాం, ఖచ్చితంగా తెలంగాణలో @JanaSenaParty ని బలోపేతం చేస్తాం.
#Khammam #TelanganaMuncipalElections

కేవలం 20 రోజుల్లో పార్టీ కార్యాలయం ప్రారంభించడం, కమిటీలు వేయడం, అభ్యర్థులను పోటీలో దింపడం, ఎన్నికల గెలిచేలా ఉన్నారు అనే మాట అనిపించుకునే స్థాయిలో @JanaSenaParty ఖమ్మంలో పనిచేసింది.
ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ ప్రస్థానం ఆరంభం అయింది 🤘
@itsRamTalluri
#JSPForKMC

@JanasenaParty is the only way for a greater Welfare & Development of Khammam
'Vote for Glass' for a Better Change.
#VoteForGlass #JSPForKMC
#TelanganaMuncipalElections

"మీరు బ్రతకడానికి నేను ఇచ్చింది ఓటు హక్కునే దాన్ని మీరు అమ్ముకుంటే ఎలా బ్రతుకుతారు?" - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు.
'#VoteForGlass' for a Better Change.
#TelanganaMuncipalElections #JSPForGWMC #JSPForKMC

ఖమ్మం నగరంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు @JanaSenaParty అభ్యర్థులు పోటీ చేస్తున్న డివిజన్లలోని పోలింగ్ బూతులను పరిశీలిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శ్రీ @itsRamTalluri గారు.
#JSPForKMC #VoteForGlass #TelanganaMuncipalElections
ఈరోజు జరుగుతున్న ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో "గాజుగ్లాస్" గుర్తుకు ఓటేద్దాం, @JanaSenaParty అభ్యర్థులను గెలిపిద్దాం.
#JSPForKMC #JSPForGWMC #VoteForGlass #TelanganaMuncipalElections

పాపం ఖమ్మం లో పోలీసులకు చూపు మందగించిందంట...
కాస్త చూసుకోండి @Collector_KMM గారు
#TelanganaMuncipalElections #JSPForKMC
దొంగలకు అవకాశం ఇస్తే దోపిడి మాత్రమే చేస్తాడు, దొరకు అవకాశం ఇస్తే దానం చేస్తాడు అందుకే ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లకు జరగబోయే ఎన్నికల్లో @JanaSenaParty అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించ ప్రార్థన.
#JSPForKMC #JSPForGWMC #VoteForGlass
తెలంగాణలో "ఖద్దరు చొక్కాకి రబ్బర్ చెప్పుకి" యుద్ధం మొదలైంది....!!🔥✊
గాజు గ్లాసు మాది ....!! నిర్ణయం మీది .....!!!
#VoteForGlass
#JSPForGWMC #JSPForKMC
మీకు అండగా నిలబడే @JanaSenaParty కి మరింత బలం ఇవ్వండి.
ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లకు జరగబోయే ఎన్నికల్లో "గాజు గ్లాస్" గుర్తుపై ఓటు వేసి @JanaSenaParty అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఖమ్మం, గ్రేటర్ వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
#JSPForKMC #JSPForGWMC #VoteForGlass
@JanasenaParty is the only way for a greater Welfare & Development of Khammam
'Vote for Glass' for a Better Change.
#VoteForGlass #JSPForKMC
#TelanganaMuncipalElections

పారదర్శక పాలన, నగరాభివృద్దే ధ్యేయంగా తొలిసారి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న @JanaSenaParty పార్టీ ని గెలిపిద్దాం, నగరాన్ని మహనగరంగా తీర్చిదిద్దుదాం.
"గాజు గ్లాస్" గుర్తుకే మన ఓటు
#JSPForKMC #VoteForGlass #TelanganaMuncipalElections


Dear Khammam & Greater Warangal People Please Vote For Glass for better future 🙏
#NewProfilePic #JSPForKMC #JSPForGWMC #VoteForGlass #TelanganaMuncipalElections

ప్రజలను గెలిపించే @JanaSenaParty ని గెలిపించండి, జనసేన పార్టీ సంక్షేమాభివృద్ధి చేసి మిమ్మల్ని గెలిపిస్తుంది.
#JSPForKMC #VoteForGlass #TelanganaMuncipalElections

ఖమ్మం, గ్రేటర్ వరంగల్ లో రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి, జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించండి, తెలంగాణలో రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు ముందడుగు వేయండి - @itsRamTalluri
#JSPForKMC #JSPForGWMC #VoteForGlass
తెలంగాణ ప్రజలారా..! మేలుకోండి
గ్రేటర్ వరంగల్, ఖమ్మం జిల్లా ఎన్నికల్లో
జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించి.. మార్పుకి శ్రీకారం చుట్టండి ✊️
#JSPForGWMC #JSPForKMC

Last Seen Hashtags on Sotwe
omegle() + filter:native_video
Seen from Australia
furrygirl #mursuit
Seen from United States
cosplay #gay
Seen from Vietnam
نيك
Seen from Saudi Arabia
それ自分が食べたいだけやろ
Seen from United States
广州鸟洞
Seen from Japan
دياثة
Seen from Saudi Arabia
หลุดนักเรียน
Seen from Thailand
สวิงกิ้งบุรีรัมย์
Seen from Thailand
wldm
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.8M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

















