మన జెండాను చింపేశారు !
అమెరికా పోలీస్ ఏం చేసింది ?
న్యూయార్క్లో మన జాతీయ జెండాను
చింపేసిన ఘటన కలకలం రేపుతోంది.
RSS చీఫ్ మోహన్ భగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా
మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద నిరసనలు జరిగాయి.
ఈ సమయంలో ఓ సిక్కు నిరసనకారుడు...
భారత జెండాను చింపుతున్న దృశ్యాలు
సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అసలు జాతీయ జెండాను అవమానించే హక్కు ఎవరికుంది?
నిరసన పేరుతో దేశ జెండానే చింపేయడాన్ని ఎలా సమర్థిస్తారు?
మరోవైపు.. నిరసనకారులు, భగవత్ మద్దతుదారుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంతకీ జాతీయ జెండాను చింపిన వ్యక్తిపై
న్యూయార్క్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఈ ఘటనపై అధికారికంగా ఏమైనా కేసు నమోదైందా?
ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే !
@RSSorg@newyorkcops
@TelanganaCMO@HyderabadMetroR
Why are you increasing charges and burdening common man. Atleast No free parking is provided by government..!! Govt failure
@TelanganaCMO@HyderabadMetroR
Why are you increasing charges and burdening common man. Atleast No free parking is provided by government..!! Govt failure
@TimesAlgebraIND How they got Indian citizenship. Govt shd find all such citizens and send thm back to their countries immediately and cancel their Indian citizenship. Make a law if needed. @PMOIndia
Task force team has conducted inspections in Narayanaguda area on 03.02.2025.
𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗗𝘂𝗿𝗯𝗮𝗿 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁, 𝗡𝗮𝗿𝗮𝘆𝗮𝗻𝗮𝗴𝘂𝗱𝗮
* Food handlers were found without aprons in kitchen area.
* Boiled eggs were found placed near drains without any covering.
* Severe cockroach infestation was observed in the kitchen.
* Food items were found in fridge without preparation and use by dates.
* Rotten tomatoes, green chillies and carrots with fungal infestation were found and discarded.
* Sanitary items were placed along with food items in store room.
* Pest control records and Medical fitness certificates for food handlers were not available.
* Usage of synthetic food colours was observed.
* Expired food items including Masala Powder (3pkts), Cumin powder (3.5kg - Oct 2024), Hazelnut flavored syrup (Sep 2024), Peach flavored syrup (Mar 2024) and Chilli flakes (Mar 2024) were found and discarded.
@fssaiindia@MoHFW_Telangana
నిక్కర్ మంత్రి @naralokesh ను జాకీలు పెట్టి లేపడం కోసం @ncbn దావోస్ సదస్సును వాడుకుంటున్నారు. దీనికోసం కోట్ల ప్రజా ధనం వెచ్చించి పబ్లిసిటీ చేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు తండ్రి కొడుకులు ఈ సదస్సుకు వెళ్లినా రాష్ట్రానికి పైసా ఫాయిదా లేదు..
#CBNFailedCM#NikkarMantri#PappuLokesh
#IdhiMunchePrabhutvam
#SadistChandrababu
#MosagaduBabu
@TelanganaCMO very pathetic situation at uppal SRO. NO power today (Saturday 4th Jan) and no one in office is bothering about it and many people are struggling. No proper answer from govt officials for simple power issue. They could not able to find one electrician since morning!