ఖుర్జా జంక్షన్లో విషాదం
🔸 ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఖుర్జా జంక్షన్లో విక్రేతల మధ్య జరిగిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది.
🔸 అమర్ అనే విక్రేత గోరఖ్‌నాథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
🔸 సీసీటీవీ ఫుటేజ్‌లో రైలు వస్తుండగా అమర్ ట్రాక్‌పైకి దూకగా, జీఆర్పీ కానిస్టేబుల్ సునీల్ అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన దృశ్యాలు నమోదయ్యాయి.
🔸 అమర్ మృతి చెందగా, కానిస్టేబుల్ సురక్షితంగా బయటపడ్డాడు. మరోవైపు ఇది హత్య అని అమర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#KhurjaJunction #FIFA2026 #IndvsAFG #UttarPradesh #RailwayIncident #BreakingNews #Muchatlu
Back in the 2023 World Cup clash against Pakistan, The Moment when Rohit Sharma was batting brilliantly. Then a mix up happened, and Virat Kohli sprinted nearly 20 meters from the non-striker’s end to save Rohit’s wicket and keep him at the crease. That is true selflessness. 🥺🔥
🚨
📰:Hardik Pandya's Future to be decided
Mumbai Indians will hold talks with Hardik Pandya in the coming weeks as part of a major IPL 2026 review. Retention, release, and trade options are all under consideration, though no decision has been made yet.
(Cricbuzz)
Prabhas emo india ki king ane cheppukune vaditho clash ki velli dhengi vacchadu ❤️🔥
Mana mabbu gadu emo pillodu teja sajja tho clash ki kukka kante dhaarunanga dhengichukoni vacchadu 😭
Andhuke own fanbase vundaali jagan fans survive avuthe ilage vuntadhi
డియర్ నారా లోకేష్ @naralokesh
తండ్రి చేసే తప్పులకి ఆ బిడ్డల చదువు అన్యాయం కాకుండా చూడండి
ఇది ఎవరో డబ్బులిచ్చి చేసే సహాయం కాదు - మీరు మీ ప్రభత్వం మాత్రమే చేయగలిగిన సహాయం
ఆ పిల్లల ర్యాంక్ లు - మార్క్స్ చూడండి - చదువు అంటే ఆ పిల్లలకి ఎంత ఇష్టమో
టెక్నికల్ కారణాల వలన ఆ పిల్లల చదువు- జీవితాలు పాడుకాకుండా చూడాల్సిన భాద్యత మనది
ఈ విషయం పై మీరు స్పందించి - ఆ కుటుంబానికి సకాలంలో సహాయం చెయ్యండి
రాయచోటి రాజకియ నాయకులు ఎవరు అయినా ఉంటే ఆ తండ్రితో మాట్లాడి -ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చెయ్యండి 🙏
@ysjagan@ncbn@GSrikanthYSRCP@RamuduM_RCT
#AndhraPradesh
#YSJagan
#NaraLokesh
#APS_Observer
#ycpSM
#TDPSM
Back then , when Kohli single-handedly destroyed Pakistan's premium bowling line up & gave them a generational trauma .
They thought they gave won the match but King Kohli was in different mood . Saved India from humiliation & won us the match .