తెలంగాణ డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కకు అభినందనలు మరియు శుభాకాంక్షలు; భట్టి విక్రమార్క రాష్ట్రంలో 2వ అత్యున్నత పదవికి ఎదిగినందుకు సంతోషంగా ఉంది. ప్రేమ తో….
#విముక్తిపొందినతెలంగాణ#ప్రజాస్వామ్యతెలంగాణ
Congratulated and wished best to Deputy CM of Telangana Mallu Bhatti Vikramarka. So blessed and happy to see him elevated to 2nd highest post in the state. With Love…
#liberatedtelangana
#DemocraticTelangana
@BhattiCLP @Mallu@Murali_IASretd
TSPSC పరీక్షల లీకేజి, ఢిల్లీలో లిక్కర్ ప్యాకేజి, కాళేశ్వరం లీకేజి, భగీరథ లీకేజి…తెలంగాణ సంపద అంతా లీకేజి…
ఇంత ఘోరంగా మోసపోయిన రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. జైళ్లో ఉండాల్సిన కేసీఆర్ కుటుంబాన్ని ఇంకా బయట తిరగనిస్తూనే ఉన్నం….!
మళ్లీ మోసపోదమా???
ముసలోళ్లకు పింఛన్లు అన్నావు
పెద్ద కొడుకు అని సొంత డబ్బా కొట్టావు
లక్షల ఉద్యోగాలు గాలికొదిలావు
బతికున్న కొడుకులకి చావుడప్పు కొట్టావు
నోటిఫికేషన్లతో ఊరించి ఊరికి దూరం చేశావు
అసమర్ధులతో కమిషన్లు నింపావు
���ేపర్లు లీక్ చేసి పరిహాసం ఆడావు
ఉరికి ఎర వేశావు... ఉసురు తీశావు
ఆశల మాలిక ప్రవల్లిక ప్రాణం ఖరీదు కట్టావు
నీకు అలవాటైన శవ రాజకీయం చేశావు
బతుకు మార్చేవి
చిల్లర మల్లర పించన్ల తాయిలాలా?
ఉద్యోగ ఉపాధి అవకాశాలా?
మాయి మాకు ఇచ్చేటందుకు గాయి గాయి
అవుతున్నవెందుకు దొరా?
#KCRFailedTelangana
#KCRBetrayedYouth
#KCRNeverAgain
#kcrlootedtelangana
@RSPraveenSwaero @Murali_IASretd @KVishReddy @dr_mvreddy @SantiVnaySwaero
జల్ జంగల్ జమీన్ పై ఆదివాసులకు హక్కులు కల్పించడం కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన ఆదివాసి యోధుడు కుమురం భీం కు నిండు హృదయంతో జోహార్లు తెలుపుతున్న. ఆయన స్పూర్తితో ఇప్పుడున్న నయా పెత్తందార్లపై ఓటుతో యుద్దం చేసి మన హక్కులను సాధించుకుందామని పిలుపునిస్తున్న. “మావా నాటే మావా రాజ్.”
#VR99
#KumramBheem
నూతన గృహ ప్రవేశ ఆహ్వానం**ఆసిఫాబాద్ జిల్లా
కాగజ్నగర్ మండలం**కోసిని గ్రామంసిర్పూర్ నియోజకవర్గం*
*తేదీ : 29-10-2023**సమయం : ఉదయం 10:00 గం
*కావున సిర్పూర్ అసెంబ్లీ లో ఉన్న BVF సైనికులు అందరూ తప్పక హాజరు కాగలరు @RSPraveenSwaero
రాకేష్ స్వేరో ఈసంపల్లి
తెలంగాణా రాష్ట్ర BVF కన్వీనర్
ఎట్టకేలకు సిర్పూర్ గడ్డ మీద చిన్న ఇల్లు కొనుక్కున్నాము. మా ఇంటి నంబరు, 3-8 కోసిని గ్రామ పంచాయితి. నిజానికి తెలంగాణ మొత్తంతో నా ప్రస్థానం ముడిపడినప్పటికీ, మీ శేష జీవితం మా వద్దే గడపండి అని నన్ను అక్కున చేర్చుకున్న సిర్పూర్ ని��ోజకవర్గ ప్రజలకు ఏం చేసినా తక్కువే. ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. చివరి శ్వాస వరకూ మీ మధ్యనే ఉంటానని, మీ కోసమే శ్రమిస్త���నని మాటిస్తున్నా.🙏
ఇక ఎవరు లోకలో-ఎవరు నాన్ లోకలో నిర్ణయించాల్సింది సిర్పూరు ప్రజలే.
October 29 నాడు ఉదయం 11 గం. కు మహనీయుల సాక్షిగా గృహప్రవేశం . సిర్పూరు విముక్తి కోరుకునే అందరికీ ఇదే మా మా ఆహ్వానం. 🙏🙏🙏
@KoneruKonappa
కన్న తల్లికి అన్నం పెట్టనోడు...పిన తల్లికి బంగారు గాజులు చేపిస్త ఎనకట ఎవడో అన్నాడట.. వాడు బహుశా @KTRBRS లాంటోడే అయుంటడు
తొమ్మిది ఏళ్లు అధికారంలో ఉండి @TSPSCofficial జాబ్ క్యాలెండర్ ప్రకటించలేనోడు,లక్ష ఉద్యోగాలు కూడా సరిగా భర్తీ చేయలేన��డు, తన P.A ను మధ్యవర్తిగా పెట్టి 16 పేపర్లు లీకు చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నోడు, 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినోడు #BRS పార్టీకి మూడోసారి అధికారం ఇస్తే, #TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాడట!!!🤣
నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాడట!!
ఇంతకంటే దిగజారుడు మాటలు, నీచ రాజకీయాలు మరెక్కడా ఉండవు. జనార్దన రెడ్డి ని రక్షిస్తున్నదెవరు?
నిరుద్యోగ యువకుల్లారా!
ఎన్నికల ముందు "ఓట్ల" కోసం #KCR,#KTR ఇచ్చే మోసపూరిత హామీలు, ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలను నమ్మకండి. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో వీ��్లకు ఓటుతో బుద్ధి చెప్పి,కల్వకుంట్ల "గడీల" పాలనకు చరమగీతం పాడుదాం!
ఏనుగుకు ఓటేసి మన బహుజన రాజ్యం(విద్యార్థి-యువజన రాజ్యం) స్థాపించుకుందాం.
#VR99
#KCRFailedTelangana
#KTRTheLier
రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథతో తెలంగాణ అ���తా నీళ్లిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న @KTRBRS కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కోయపల్లి గ్రామస్థులు మిషన్ భగీరథ నీళ్లకు ఇంకా నోచుకోవడంలేదు.
ఇంతకాలం ఈ గ్రామస్థుల గొంతు తడిపిన చేతిపంపు చెడిపోయి వారం రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. గుక్కెడు మంచినీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. మిషన్ భగీరథ ప్రవేశపెట్టిన #KCR కమీషన్ల పేరుతో విచ్చలవిడిగా అవినీతిక�� పాల్పడ్డారు తప్ప, ప్రజల నీళ్లగోస తీర్చలేదు.
#KCRFailedTelangana
#KonappaQuitSirpur
#VR99
వట్టే జానయ్య యాదవ్ తన ప్రాణాలను లెక్కచేయకుండా,అజ్ఞాతం వీడి #BSP లో చేరిన సందర్భంగా సూర్యాపేటలో న��ర్వహించిన ఎన్నికల ర్యాలీ బహుజనసంద్రమైంది.
జానయ్య యాదవ్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి,ఓర్వలేకనే మంత్రి జగదీష్ రెడ్డి ఆయనపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించి ఆయనను,ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధించారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేట గడ్డ మీద జానయ్య యాదవ్ బహుజన ప్రభంజనంతో "ఓట్ల సునామీ" సృష్టించి "బహుజన గొంతుకై" అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం.
ఈ ప్రబంజనాన్ని ఆపడం ఏ 'మంత్రి' వల్ల కాదు. ఇక మిగిలంది ఎన్నికల సమరమే!
తెలంగాణ, సూర్యాపేట బహుజన బిడ్డలారా!
ఓటు వేసే ముందు
ఒక్క క్షణం ఆలోచించండి!
మన బహుజన బిడ్డలను
మన "ఓటు"తోనే
గెలిపించుకుందాం!
ఆధిపత్య కులాలకు ఎన్ని ఏండ్లు
"ఓట్లు" వేసినా చివరకు బహుజనులకు మిగిలేది అవమానాలే!
#VR99
#BlueTsunami
#VatteJanaiah
#LiberateTelangana
మంత్రి జగదీష్ రెడ్డి అణచివేతకు గురైన బహుజన యోధుడు వట్టె జానయ్య యాదవ్ గారి కుటుంబానికి అండగా నిలబడి 5వ తారీఖు నాడు సూర్యాపేట లో శాంతియుత ర్యాలీలో పాల్గొన్నందుకు నాపై వారం రోజుల క్రితం సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసిండ్రని ఇప్పుడే తెలిసింది.
నేను సామాజిక న్యాయం కోసం నేను అన్నింటికీ సిద్దమై రాజకీయాల్లోకి వచ్చిన. ఆత్మగౌరవ చిరునామా బహుజన్ స��ాజ్ పార్టీ. అక్రమ పోలీసు కేసులకు నేను భయపడేది లేదు. ఉరికంభం ఎక్కడానికైనా సిద్దం.✊
Suryapet Police Booked a case against me at the behest of Minister Jagadish Reddy. For social justice I am ready for any sacrifice. Remembering #BelliLalitha and 1300 martyrs of Telangana.
#VR99
#LiberateTelangana
#Time4Blue
#BRSFailedTelangana
హైదరాబాదు నగరం నడి బొడ్డున జరిగిన ఎన్నికల నగారా సభ బహుజన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బహుజన రాజ్యం పిలుస్తోంది. రండి. కదలి రండి.🙏 #Kanshiram#BSP