ఇంత biased ఏంటి sir మీరు @mnadendla 🙏🏼
📍నిన్న nomination వెనక్కి తీసుకోమని అద్దేపల్లి సౌజన్య గారిని బెదిరిస్తే కనీసం స్పందన లేదు!!
📍ఈరోజు కర్నూల్ లో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ల తల పగలకొడితే స్పందన లేదు!!
📍 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి లో పైశాచికంగా జనసేన MPTC పై దాడి టీడీపీ దాడి చేస్తే స్పందన లేదు!!
మంత్రిగా మీరు ఎంత గొప్ప నాయకుడో, political గా అంత Hypocrisy మీకు 💦
@PawanKalyan గమనించు అన్నా 🙏🏼🙏🏼🙏🏼
Cool prakash mana mla unna dagara em cheylekapothunam seats matter lo.
Last time 67 lo mana valla pentakotta vallu odipoyaru ycp
Gelichindhi esari maniprasad ki rakapovadam best decision nannu adigithey..
Pentakotta apparao wife ajay babu mother easy win✅
Chill
🚨 కర్నూలులో జనసేన అభ్యర్థులపై దాడుల ఆరోపణలు!
👉 నామినేషన్ల కోసం వస్తున్న జనసేన MPTC అభ్యర్థులపై టీడీపీ నాయకుల దాడులను ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా!
👉 పోలీసు అధికారులతో మాట్లాడిన ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు.
#APLocalBodyElections
చిత్తూరు జిల్లా తవనంపల్లిలో JSP తరపున mptc ki నామినేషన్ వెసెకిపోయిన #RaghuramChowdary గారి మీద టీడీపీ వాళ్ళు దాడి చేసారు ? ఎందుకు వెయ్యటం లేదు ?
Reason:
నామినేషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకగ్రీవం చేసుకోవాలి అని
Siggundhaa meeku @JanaSenaParty
Local JSP cadre edusthunte em chesthunnaru meeru ? @PawanKalyan garu
@mnadendla garu
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు మరియు జనసేన నాయకులపై రాష్రంలోని వివిధ ప్రాంతాలలో దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈవిధమైన దాడులు చాలా గర్హనీయం, దాడి చేసిన వారు ఎవ్వరైనాగానీ, వారి మీద పోలీసులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తునాము. ప్రజాస్వామ్యంలో హింసాయుతమైన చర్యలకు తావులేదు, కావున ఎలక్షన్ కమీషన్ శాంతియుత వాతావరణములో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరపవలెనని డిమాండ్ చేస్తున్నాము. అలగే అన్ని రాజకీయ పక్షాలు దీనికి సహకరించవలెనని కోరుతున్నాము.
@pawankalyan@NagaBabuOffl@itsRamTalluri@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@CEOAndhra@Anitha_TDP
కర్నూల్లో జనసేన సీనియర్ నాయకులు చింతా సురేష్ గారు ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారు??
ఒకసారి ఆలోచించండి నేను ఇందాక వీడియోలో చెప్పింది వాస్తవం..
ఇప్పుడు జనసేనకు క్షేత్ర స్థాయిలో సమస్య తెలుగుదేశం పార్టీ నాయకులతోనే..
పట్టించుకోండి..
#APStateElectionCommission@PawanKalyan@JanaSenaParty
#JSPforNewAgePolitics
కర్నూలులో నామినేషన్లు వేయడానికి వస్తున్న జనసేన MPTC అభ్యర్థులపై టీడీపీ నాయకుల దాడులను ఖండిస్తూ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పోలీస్ అధికారులుతో మాట్లాడుతున్న ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింతాసురేష్ బాబు గారు. @PawanKalyan#APLocalBodyElections#PawanKalyan#TDP
జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ నాయకుడు దిన్నదేవరపాడు గ్రామం నుండి ఎంపీటీసీగా నామినేషన్ వేయడానికి వెళ్లి అంబేద్కర్ భవన్ నుండి బయటికి వచ్చిన చాకలి లక్ష్మన్న పై తెలుగుదేశం నాయకుల దాడి తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న జనసేన నాయకుడు చాకలి లక్ష్మన్న
కర్నూలు లో జనసేన MPTC అభ్యర్థి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలు..
#Kurnool#LocalBodyElections#Janasena#TDP
కర్నూలు జనసేన MPTC అభ్యర్థిపై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసన..దాడి చేసిన వారినిపై చర్యలు తీసుకోని వెంటనే శిక్షించాలని డిమాండ్...కర్నూలు జిల్లా జనసేన అధ్యక్షులు చింత సురేష్ బాబు గారు🙏
@PawanKalyan@JanaSenaParty
Warm birthday wishes to Hon’ble Union Home Minister Shri @AmitShah ji. 💐
Your unwavering commitment to serving the nation commands deep respect. May you be blessed with good health, happiness and strength to continue serving our country and its people. 🙏
@JaiTDP పేరుకే కూటమి.... కూలింది మాత్రం జనసేన పార్టీ. అధికారం కోసం ఆనాడు జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను వాడుకొని, నేడు అదే జనసేన పార్టీ నాయకులను నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకోవడం న్యాయమా @naralokesh@ncbn@JaiTDP....?
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యం