తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు "అగ్గిపిడుగు - అల్లూరి" జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. నేడు వారి జయంతి సందర్బంగా వారి వీరోచిత పోరాటాలను మనసారా స్మరించుకుంటూ వారికి అంజలి ఘటిస్తున్నాము..
అనేక అపురూపమైన పాత్రల్లో అనితరసాధ్యమైన నటనతో రాణించి, వెండితెర అభిమానుల మనసుల్లో నట యశస్విగా నిలిచిపోయిన కీ.శే. ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా ఆ అద్భుత నటుని స్మృతికి నివాళులు
ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తిగా స్థాపించబడిన @ntrtrust ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎన్టీఆర్ విద్యాసంస్థల లోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ... ఇంటర్ ఫలితాలలో మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషకరం.(1/3)
నెల్లూరు జిల్లా ఉదయగిరి నారాయణ అనే దళిత వ్యక్తి మృతి చెందిన ఘటనలో ప్రభుత్వం వాస్తవాలు బయటకు పెట్టాలి. పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగా నారాయణ చనిపోయారు అనే కుటుంబ సభ్యుల వాదనకు అధికారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు(1/4)
#DalitLivesDontMatterInAP#DalitAtrocitiesInAP
తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేత. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ... తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం వివరించి నేటికి మూడేళ్లు.(1/3)
#3YearsOfPrajaVedikaDemolition
అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారిని హైదరాబాద్ హాస్పిటల్ లో పరామర్శించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుగారు.
రాత్రి సమయం శ్రీకాకుళం వెళ్తున్న
దారిలో ప్రమాదంలో గాయపడ్డ వారిని
తన కాన్వాయి లో ఎక్కించి హాస్పిటల్ పంపిన పెద్దాయన 🙏
అదే ఇంకొకడు అయితే తన కాన్వాయ్ కోసం కారు లాక్కుంటుడు
శరీరాన్ని నడిపే ఇంధనం రక్తం. సకాలంలో చేసే రక్తదానం ఓ నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రపంచ రక్తదాన దినం స్ఫూర్తిగా రక్తదానం చేయండి. ప్రాణదాతలవ్వండి.(1/3)
#WorldBloodDonorDay
YSRCP పార్టీ మరియు జనసేన పార్టీల నుండి తెలుగుదేశం పార్టీలోనికి భారీగా చేరికలు..
సుమారు 200 మంది YSRCP పార్టీ మరియు జనసేన పార్టీల నుండి తెలుగుదేశం పార్టీ లోనికి @BSatyanandaRao సమక్షంలో రావులపాలెం నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో @JaiTDP లోనికి చేరడం జరిగింది
తెలుగుయువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారిని వారి నివాసంలో కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, సభ్యత్వ నమోదు కో ఆర్డినేటర్, సోదరులు శ్రీ కిలారు రాజేష్ గారితో సభ్యత్వ నమోదు, మహానాడు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించడం జరిగింది.