ఎమ్మెల్యేలతో మా మీద బలవంతంగా మాట్లాడించారు
ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడలేదు.. ఫోన్ చేసి పిలిస్తే బలవంతంగా వెళ్లామని వాళ్లే చెబుతున్నారు
వెనకనుండి మాట్లాడించిన వాళ్ల పేర్లు చెప్పదలుచుకోలేదు
ఎవరు చెప్పించారో మాకు తెలుసు
- మంత్రి కొండా సురేఖ
వీళ్లేం పోలీసులు?
ఇలాంటి వాళ్లున్నందుకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి
-ఏపీ పోలీసులపై నిప్పులు చెరిగిన హైకోర్టు
3 నెలలవుతున్నా.. ఓ బాలిక ఆచూకీని కనిపెట్టలేకపోయారా?
బాలిక మిస్సింగ్ కేసును తేలిగ్గా తీసుకుంటారా?
ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కనిపెట్టలేకపోవడం ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమే
ఇది పోలీసులు సిగ్గుపడాల్సిన విషయం...
రాష్ట్ర పోలీసుల్లో గుంటూరు పోలీసులు చాలా గ్రేట్
సమాచార ప్రధాన కమిషనర్ నే అడ్డుకున్న ఘనత వీరిది
మీరు సక్రమంగా దర్యాప్తు చేస్తున్నారంటే మేం నమ్మాలా?
కనిపించకుండా పోయిన బాలికను మా ముందు హాజరుపరిచి తీరాల్సిందే
ఏకంగా రాష్ట్ర డీజీపీకే హైకోర్టు ధర్మాసనం ఆదేశం
తదుపరి విచారణ నేటికి వాయిదా
కుమార్తె ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తండ్రి
ABN Also Accepted DSC Scam!✅️
టెట్ పాస్ కాకుండానే టీచర్ ఉద్యోగం.
టెట్ లేకుండా క్రీడా కోటాలో ఎస్జీటీ ఉద్యోగం పొందిన ప్రభాకర్.
ప్రభాకర్‌పై చర్యలకు సిఫార్సు చేసిన అధికారులు.
కౌతాళం మండలం వల్లూరు ఎలిమెంటరీ స్కూల్లో ప్రభాకర్ విధులు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో గుర్తించలేకపోయిన అధికారులు.
చెప్పాను కదా. . .చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. సొట్ట కూతలు డబ్బా మాటలు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు!
ప్రజలనుకునే మాటలే నికార్సుగా నిజాలే మాట్లాడుతా!
ఈ రోజు వెలుగొండలో పారే ప్రతీ నీటి బొట్టుకు కారణం "YSR కుటుంబమే " ఇది నా మాట కాదు మా ప్రాంత ప్రజల మాట!
@ysjagan@TatiparthiOnX
బ్రేకింగ్ న్యూస్
కర్నూలు: బట్టబయలైన మెగా డీఎస్సీ అక్రమాలు
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ
అర్హత లేకుండానే SGT పోస్టుకు ఎంపిక చేసిన శాప్
వల్లూరులో ప్రభాకర్ గౌడ్ విద్యార్హతలపై విచారణ
విచారణ కమిటీకి సర్టిఫికెట్లు చూపలేకపోయిన ప్రభాకర్
టెట్ అర్హత పొందలేదని అంగీకరించిన ప్రభాకర్ గౌడ్
జిల్లాలో జూడో క్రీడ ద్వారానే 21 మందికి టీచర్ పోస్టులు
ఘటనపై నివేదిక అందజేస్తామన్న కర్నూలు డీఈవో
బ్రేకింగ్ న్యూస్
ఐక్య ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి పిలుపు
45 ఉద్యోగ సంఘాలకు లేఖలు రాసిన ఏపీ జేఏసీ అమరావతి
ఏపీఎన్జీవో, సచివాలయ, ఉపాధ్యాయ సంఘాలకు లేఖలు
సంఘాలు వేరైనా సమస్యలు ఒక్కటే: ఏపీ జేఏసీ అమరావతి
జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటే
Retweet And Spread This Facts!✅️
Chief @ysjagan Anna Detailed Explanation On Polavaram!
After Watching This, I Feel That Jagan Anna Shown Utmost Dedication In Completing Major Works Of Polavaram!
గంజాయి మత్తులో TTD బోర్డు మెంబర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ మెడలో సిలువ ఉంది వాడి తండ్రికి టీటీడీ బోర్డు మెంబెర్ ఇచ్చారు ఇదేనా సనాతన ధర్మం?
Just asking @JanaSenaParty, @PawanKalyan?
ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణం బలిగొన్న TTD బోర్డు మెంబర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ రాయదుర్గం పోలీసులు అదుపులో ఉన్నాడు,తాజాగా అతను గంజాయి కొడుతున్న వీడియో వైరల్!
Alert! Alert! Alert! 🚨
మా వాడు డ్రగ్స్ తీసుకుంటే మీకేంటి ఇబ్బంది? సందీప్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులతో గతంలో అతని తండ్రి, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి వెటకారం...!
తన కొడుకుని కౌన్సిలింగ్‌కి పిలిచిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించిన ఆనంద్ సాయి
ఇదే సందీప్ మొన్న హైదరాబాద్ శివారులో నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి
యాక్సిడెంట్ తర్వాత కనీసం కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన సందీప్. దాంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతడ్ని అరెస్ట్
ఇప్పుడు ఈ యాక్సిడెంట్‌కి నువ్వు బాధ్యత వహిస్తావా @PawanKalyan ? ఆరోజే అతనికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే.. ఈరోజు ఒకరి ప్రాణాలు నిలిచేవి కదా?
#SeizeTheLiarPK
#SadistChandraBabu
#JSPDrugsMafia
కనుమరుగైపోలేదు రాజన్న!
వైఎస్సార్ అనేది పేరు కాదు... కొందరి పాలిట సింహస్వప్నం, మరికొందరికి ప్రేమ పంచిన, కొత్త జీవితాన్ని ఇచ్చిన అమృత హృదయం.
ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెలుగు రాజకీయాల్లో వైఎస్సార్ కేంద్రంగా ఇప్పటికీ, ఎప్పటికీ రాజకీయ చర్చ, రచ్చ నడుస్తూనే వుంటుంది. ఇది సత్యం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్సార్ గట్టిగా పాలించింది ఐదేళ్లే. కానీ ఆంధ్రప్రదేశ్ సమాజంపై శాశ్వత ముద్రవేసే అనేక సాగు, తాగునీటి ప్రాజెక్టులకు రూపశిల్పి, నిర్మాణ కర్త ఆయనే.
#YSR