Good news !!!
Low Pressure forming over Bay of Bengal will give good rains to most parts of Telugu states mainly Central AP - Telangana regions between June 25 - 30. Rains will initially begin from tomorrow itself with on and off thunderstorms along Coastal AP and Rayalaseema, but gradually intensify along Central AP from 25th June.
Even though ElNino is developing and IOD at neutral, we should look these rains as a gift in disguise.
Indian hockey players bring pride and joy!
Congratulations to the women’s team for emerging as winners in the FIH Hockey Women’s Nations Cup. The team played exceptionally well throughout the entire tournament. Best wishes to the team.
May this win inspire several others to play hockey.
@TheHockeyIndia
THUNDERSTORM UPDATE - 6.50AM ⚠️🌧️
Scattered INTENSE RAINS to continue here and there in Nalgonda, Suryapet, Khammam, Mahabubabad, Mulugu, Bhadradri - Kothagudem, Narayanpet, Mahabubnagar, Gadwal, Wanaparthy next 2hrs
Hyderabad - Mainly dry weather expected till afternoon, some Isolated to Scattered spells expected during evening to night, will keep updating
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిగ్ర్భాంతికి లోనయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ లో చేపట్టిన సహాయ చర్యలపై ఆరా తీశారు. అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని దిశా నిర్దేశం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం విశాఖ చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
కొండగట్టు ఆలయ అభివృద్ధికి 35 కోట్లు మంజూరు చేయించింది పవన్ కళ్యాణ్ గారు.
ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఐన పట్టించుకుందా??
ప్రెస్ మీట్ పెట్టిన చిల్లర బ్యాచ్‌లో ఒక్కడైనా తెలంగాణ కోసం ఏమన్నా చేసాడా?
తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌కు నా సొంత నిధులతో రూ.9 లక్షల విలువైన బులేరో వాహనాన్ని అందించడం ఆనందంగా ఉంది.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గారితో కలిసి వాహనాన్ని ప్రారంభించాం. ప్రజలకు పోలీస్ శాఖ మరింత వేగంగా, సమర్థంగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.
రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
•ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ ఫోర్స్
వచ్చే ఏడాది జూన్ నెలలో మొదలయ్యే గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడం కోసం అత్యున్నత స్థాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.
రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు పర్యటించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పడవపై ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా పవిత్రమైన గోదావరి నదిలో కలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు తాము మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావనతో వెళ్లకూడదు. ప్రతి ఒక్కరికీ పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ నదిలోకి కలిసే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంతోపాటు, శాశ్వత పర్యావరణ రక్షణ చర్యలను పర్యవేక్షించనుంది.
• కమిటీ స్వరూపం
ఈ ప్రత్యేక కమిటీకి పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ), పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ కమిషనర్, మత్స్య శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్-ఇన్-చీఫ్, క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.
•కమిటీ ప్రధాన విధులు
ఈ ప్రత్యేక కమిటీ ప్రతి15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం అవుతుంది. గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లోకి కాలుష్యం ఎక్కడెక్కడ నుంచి చేరుతుందో క్షేత్రస్థాయిలో గుర్తిస్తుంది. గుర్తించిన సమస్యలకు కాలుష్య నియంత్రణ మండలి సూచనల ప్రకారం నివారణ చర్యలను తీసుకుంటూ పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంది. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలను అందించడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది.
@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
మీరు ఏం పీకారు సార్ 2019-24 మధ్యలో ?
మేము కర్నూల్ లో 2 లక్షల మందితో ఒత్తిడి తెస్తేనే కానీ వారికి రావాల్సిన SC/ST బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోయావ్ ?
అంతే కాకుండా ఒక పనికి రాని జీ.ఓ విడుదల చేసావ్! ఇదేనా నీ చిత్తశుద్ధి ?
ఉప ముఖ్యమంత్రి & అటవీ శాఖ మంత్రి @PawanKalyan గారి దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్‌లో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిన అటవీ శాఖ !!
రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీకి జూన్‌లో ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి.
జూలై - ఆగస్టులో డ్రోన్లు, ప్రత్యక్ష చల్లింపు, మానవ వనరుల ద్వారా విస్తృతంగా విత్తనాల పంపిణీ చేపట్టి పచ్చదనం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
జనసైనికుడికి అన్యాయం జరిగితే జనసేన చూస్తూ ఊరుకోదని మరోసారి నిరూపించారు.
MP @VBalashowry గారు ఇంకా On Duty !!
మచిలీపట్నంలో ఓ జనసైనికుడి ఇంటిని కూల్చిన ఘటనపై ఈ రోజు మున్సిపల్ కమిషనర్‌ను నేరుగా ప్రశ్నించిన బాలశౌరి గారు.
@PawanKalyan@JanaSenaParty
🚨 AP Forest Department is preparing to distribute 2.5 crore seed balls across the state during the monsoon season.
Preparation in June, with distribution through drones, direct scattering & manual planting in July-August to improve greenery & biodiversity across Andhra Pradesh.
Are we seeing an aggressive side of @PawanKalyan?
News from last 3 days are hinting anout this.
👉 Made Prof. Nageswar take back his words. Even JSP leaders gave left and right.
👉 Nadendla press meet aabout kalyan spending his own money.
👉 Kalyan serious on environment dept for not completing works.
When bouncers were stopping a senior character artist, #PawanKalyan himself noticed him, greeted him warmly and even posed for a photo ❤️🥹
Moments like these are why people call him a man with a golden heart 🥰❤️
ఉగాది పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు తీయటి కబురు చెప్పింది మా కూటమి ప్రభుత్వం.
10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాము. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది.
ఈ 20 నెలల కాలంలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూశాము.
ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నాము. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాను.
- @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
Delighted to hear blockbuster response pouring in for #UstaadBhagatSingh from audiences across everywhere!
Heartfelt congratulations to our Power Star ⭐️ @PawanKalyan Garu, the entire film team, and devoted fans on this grand success 👏
A powerful combination of message, performance, and mass appeal.. wishing the film continued success and many more milestones at the box office 🎉
@MythriOfficial@harish2you
ఈ తెలుగు నూతన సంవత్సరంలో..
అధర్మం, అహంకారాలకు
ధర్మం చేతిలో పరాభవం జరిగి...
శాంతి, స్నేహం, ప్రేమ జయించాలని,
ఆ 'పరా'( శక్తి ), 'భవు'డు(శివుడు) ల సమ్మేళనంతో సకల జీవరాశులకు శుభం జరగాలని..
అందరికీ “పరాభవ నామ సంవత్సర” ఉగాది శుభాకాంక్షలు 💐💐💐
ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో సంతోషాలు తీసుకురావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను - @PawanKalyan#HappyUgadi#Ugadi