Many of the girls are from rural areas we can't afford 6-10k to stay in private hostels Government should solve this problem as soon as possible and give 100%of hostel to UG girls
#NizamhostelforUGgirls ⚡
చర్చలకు పిలిచి విద్యార్థులను బెదిరిస్తారా?హాస్టల్ కోసం అడిగితే క్రిమినల్ కేసులు పెడతామని నవీన్ మిట్టల్ బెదిరించారు:నిజాం కాల��జీ స్టూడెంట్స్.అధికారులకు కేటీఆర్ ఆదేశాలు లెక్కలేదా??నిజాం కాలేజీ స్టూడెంట్స్‌ని చదువుకొనిస్తారా? చదువు మధ్యలో అపేసి పొమ్మంటారా?
#NizamhostelforUGgirls
Btech విద్యార్థి : హైదరాబా���్ కు అని పోయావు కదా ! ఎట్లుందేంది మరి నీ నిజాం కాలేజీలో సదువు. కోచింగ్ అంటివి పోతున్నావా?
నిజాం విద్యార్థి : అమ్మ, అయ్య పంపిన పైసలు హాస్టలు ఫీజులకే అయిపోతున్నాయి ...ఇగ కోచింగా?
#NizamhostelforUGgirls
@KTRTRS
@SabithaindraTRS
మండే అగ్నిగోళం ని ఆపేయాలని ప్రయత్నిస్తే అది కేవలం ఒకరిని కాదు ,తన చుట్టూ ఉన్న వారినందరినీ కాల్చేస్తుంది ...
అలాగే ఒక విద్యార్థిని నోరు మూయాలని ప్రయత్నిస్తే కేవలం ఒక అధికారి నీ కాదు మొత్తం ప్రభుత్వాన్ని అణచివేస్తుంది…..
#NizamhostelforUGgirls@KTRTRS @SabithaindraTRS @osmania1917
ఒక్కసారి న్యాయంగా మీరు ప్రభుత్వ సేవ చేస్తే వోట్ కి నోట్ ఇవ్వాల్సిన అవ్సరంలేకుండా తలవంచి ప్రజలే మీకు సేవ చేస్తారు
#NizamhostelforUGgirls@KTRTRS @SabithaindraTRS