Nellore లో ఫస్ట్ డే జల్సా కి టికెట్లు దొరికినోడు యుద్ధం చేసుండాలి లేదా బలిసినోడు అయ్యుండాలి!
100₹ పెట్టుకుని గేట్ దగ్గర నించుంటే,నా ముందే ఒకడు 3000₹ కి టికెట్ తీసుకున్నాడు.సైలెంట్ గా వెళ్ళిపోయా!
బ్లాక్‌బస్టర్ ఆ అంటే కాదు అప్పటికే అవేరేజ్ టాక్ వచ్చేసింది! Peak Pawan Kalyan Days!
Four men allegedly abducted & gang-raped a minor girl in Panchami, MP.
A week later, Bajrang Dal stopped the police vehicle carrying the accused to jail, demanding public punishment.
🗣️ Bajrang Dal: “These OUTSIDERS come to our state to work & then rape our sisters & daughters.”
Situation of Andhra Pradesh :
A govt school teacher Zakeer Basha in Andhra (Annamayya dist) allegedly sexually abused nearly 30 minor girls.
FIR under POCSO, arrested, then released on bail.
Still roaming free.
NHRC issued strong notices months ago no proper reply from officials yet.
System failed the victims.
Why didn’t You encountered Zaheer Basha @HMOIndia@ncbn@PawanKalyan@Anitha_TDP Garu ?
@KanoongoPriyank@lawinforce !
చాలా సందర్భాల్లో రోడ్డుపైన హైవే మీద వెళ్తుంటే... పక్కన బైక్ మీద ఇద్దరు యువకులు వస్తారు..
వాళ్ళు ముందు 'అన్నా ఇట్లా' అంటారు. దాని తర్వాత మేము జనసేన అన్నది చూపించడానికి ఇట్లా అంటారు..
దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేసేది...
షర్ట్ తీసి నాకు ట్యాటూ ఉంది చూడండి, పచ్చబొట్టు ఉందని చూపిస్తారు జనసేన పార్టీది, పవన్ కళ్యాణ్ గారిది..
అద్దం దించి 'బాబు కాస్త జాగ్రత్తగా తోలండి' అంటే... 'మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అన్నా' అంటారు..
అది జనసైనికులు కోరుకునేది..
మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అని కోరుకునే జనసైనికుడు...
పదవుల కోసం కాదు ఈ ప్రయాణం చేసేది.. నాయకత్వం కోసం కాదు ప్రయాణం చేసేది...
సమాజం కోసం, దేశం కోసం... పార్టీ బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి..
ఆయన ఆరోగ్యం బాగుండాలనే తపనతో వాళ్ళు చేస్తున్న కృషి. - మంత్రి నాదెండ్ల మనోహర్
#Nadendlamanohar #Minister #Janasena #Pawankalyan #janasainik #RTV
🚨‼️Stop eating in their food joints. Why can’t Hindus make it a simple rule?
This food Jihad is spreading like wild 🔥 everywhere.
Raids exposed adulterated and spoiled meat and other ingredients at Sultan Hotel, Palamaneru, Chittoor Dt, AP
This Jihad is not limited to cities alone. They are spreading to every nook and corner of the country.
ధర్మం కోసం... కాషాయం
దేశం కోసం... కమలం
ముస్లిం వ్యక్తి :
“భూ మాఫియా మా కుమారుడికి చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించింది.”
“నా కుమారుడు యోగి జీని కలవడానికి వెళ్లాడు. అక్కడ అతనికి అల్పాహారం, టీ, నీళ్లు అందించారు.”
“దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను..
కేవలం 48 గంటల్లోనే బుల్డోజర్ను రంగంలోకి దించారు.”
“నేను ఎప్పటికీ యోగి జీని ప్రశంసిస్తూనే ఉంటాను.”
MUSLIM MAN : "Land mafias had illegally occupied my son's land"
"My child went to Yogi Ji. He was offered breakfast, tea, and water.
"I swear to God, within 48 hours, the bulldozer was deployed"
"I will always praise Yogi Ji"
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాష, తన మాధుర్యంతో “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా ఖ్యాతి గడించింది.
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన మన మాతృభాషను పరిరక్షించుకుందాం, భావితరాలకు అందిద్దాం.
తెలుగు వారిగా గర్విద్దాం – తెలుగులో సంభాషిద్దాం
#TeluguLanguageDay
విద్యార్థుల ఆందోళనలకు అరెస్టులతో సమాధానం ఇస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల భవిష్యత్తుపై కాంగ్రెస్–బీఆర్ఎస్ల రాజకీయ నాటకాలు, నిందారోపణల ఆటలు
పాలిటెక్నిక్ విద్యార్థులను ఎన్నిసార్లు వీధుల్లోకి లాగుతారు? ఇంకా ఎన్ని అరెస్టులు చేస్తారు? ఎంతమందిపై లాఠీలు ఝుళిపిస్తారు?
ప్రజల మనోభావాలను అర్థం చేసుకోండి.
తెలంగాణ యువతకు కావాల్సింది మెరుగైన విద్య, నిజమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు.
ముందుగా విద్యార్థుల మాట వినండి.
సంస్కరణలను వివేకంతో అమలు చేయండి. ఫలితాలను అందించండి.
#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద పార్టీలే నామినేషన్‌కు భయపడిన రోజుల్లో
మన అధ్యక్షులు గారి ఆదేశాలతో భయమెరుగక, వెనుకడుగు వేయక జనసైనికులు బరిలో నిలిచారు🔥
ఈరోజు కొందరు “మాకే బలం ఉంది” అంటున్నారు
బలం ఉంటే కలుగుల్లో ఎందుకు దాక్కున్నారు?
మేము బరిలో ఉన్నాం అదే మా బలం! 🔥
@kammili__sai
Tirupati lo Pawan kalyan Jathara..🔥🔥🙏🙏
1st Time in History Tirupati lo Re-Release lo Cutout Launch Celebrations 🥵🥵🔥🔥
Tirupati ki Okkade Raju @PawanKalyan🔥🦁