సింగపూర్ లో Root canal treatment కోసం 2,88,823 Rs ఖర్చు చేసిన ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణ గారు.
'ప్రజల సొమ్ము - సింగపూర్ పాలు'
@ncbn@JaiTDP@JanaSenaParty
స్వామీ తిరుమల తిరుపతి వెంకటేసా..
పవన్ కళ్యాణ్ ప్రారభిస్తున్న గ్రామ స్వరాజ్య యాత్ర దిగ్విజయమవ్వాలని,
గెలుపు జైత్రయాత్ర కు నాంది పలకాలని ,
గాంధీగారు కోరుకున్న నిజమైన గ్రామ స్వరాజ్యం సుసాధ్యమవ్వాలని దీవించు స్వామి
#PawanKalyan#Janasena
గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై బీజేపీ పై పోరాడుతున్నట్లు చాలా బాగా నటిస్తున్నారు,
ఎంత మంచి నటన అంటే ఈ మధ్య ప్రకటించిన తిరుమల దేవస్థానం బోర్డులో లోపాయికారీగా మహారాష్ట్ర బీజేపీ మంత్రి ,బీజేపీ మాజీ అధ్యకుడు భార్య సప్నా ముంగంటివార్ ని ఆ కమిటీలో చేర్చుకునేటంత
బిజెపి తో యుద్ధం చేసేవారు బీజేపీ కి చెందిన వారిని తితిదే పాలక మండలి సభ్యులుగా ఎలా నియమిస్తారు? అసలు మీరు చేసే దొంగ దీక్షలు, దొంగ పోరాటాలు ఎవరిని ఏమార్చటానికి? దేవస్థానం బోర్డు సభ్యుల విషయంలో కూడా బీజేపీ తో లాలూచీ పడటం చూస్తుంటే మీ పరిపాలనపై అనుమానాలు బలపడుతున్నాయి చంద్రబాబు గారు
Dear @RajatSharmaLive@18RahulJoshi of NBA and @MIB_India@smritiirani
Act on TV9, TV5,ABN for
1.Violation of Guidelines
2.Telecasting False News
3.Creating nuisance in public
4.Projecting abusive words
5. Allegations without proofs.
Go through @PawanKalyan for more info
జర్నలిస్ట్ సంఘాల ముసుగులో ప్రకటనలు ఇస్తున్నవారికి ప్రశ్న...
కళ్యాణ్ మీడియా అధిపతులను ప్రశ్నించాడు కాని జర్నలిస్టులను ఒక్క మాట అనలేదు.
జీతాలు ఇవ్వకుండా,రక్షణ లేకుండా చాకిరీ చేయించుకుంటున్న యాజమాన్యాలను ఎప్పుడైనా ప్రశ్నించారా?
యాజమాన్య తొత్తులు జర్నలిస్టులకు ఏమి న్యాయం చేస్తారు.
బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పు తో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా..
అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తల స్నానం చెయ్యమని చెప్పండి..
రాష్ట్రంలో చాలామంది మీడియా బాధిత,మీడియా దౌర్జన్యాలు ఎదుర్కొన్న రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే పోరాటానికి సిద్ధపడటానికి గల కారణం ఏమిటి?
నిజాయితీ..
తనలో లొసుగులు లేకపోవటం కారణంగా మీడియా తనను ఏమీ చెయ్యలేదు అనే ఆత్మ విశ్వాసం, ధైర్యం..
BOYCOTT YELLOW MEDIA
HERE IS THE PROCESS:-
1. Search for tv9 in play store.
2. Open the app
3. Scroll down to see an option called flag as inappropriate.
4. Choose a proper reason & submit if you feel that tv9 is misguiding you with biased news.
Boycott TV9, TV5, ABN for abusing our Mothers,Daughters & Sisters
And also we have to boycott them for making business out of nudity & profanity.Making business out of a helpless sister ..
తెలుగు దేశం లీలలు ...
అప్పుల కుప్పలుగా ఆంధ్రప్రదేశ్ -CAG
రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు.
అసంబద్దంగా, స్వజనులకు లాభం కలిగించేవిధంగా చెయ్యడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నష్ట పోయింది!
కాగ్ బయటపెట్టిన రిపోర్ట్ సారాంశం...
@abntelugutv రేయ్ ఇడియట్..నీ చెత్త న్యూస్,డిబేట్స్ తో నీ ఛానల్ పేరు వింటే చాలు, కంపరం పుడుతుంది. పైడ్ న్యూస్ కి, పెంట న్యూస్ కి నువ్వు కేరాఫ్ అడ్రెస్..