మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
✅ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో జరిగి�� ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పైన అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమైన చోట భూ సేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ ఇవ్వాలి లేదా పరిహారం చెల్లించాలని చెప్పారు.
✅గాం���ీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోయే పనులను ఆ ఎక్స్పీరిన్స్ సెంటర్లో ప్రతిబింబించాలని చెప్పారు. ప్రాజెక్టుపైన ఈ సందర్భంగా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు.
#MusiRiverfront #MusiRejuvenation #Hyderabad
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని “మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా ఒక సందేశంలో పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను విచ్చిన్నం చేస్తాయని, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలకు దారితీస్తాయని అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ అక్రమ రవాణాను అరికట్టేందుకు అవగాహన, అప్రమత్తత, సామాజిక బా���్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు.
డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల�� సహకరించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు.
#InternationalDayAgainstDrugAbuse #SayNoToDrugs #DrugFreeTelangana #NashaMuktBharat
హ్హ..హ్హ.. ఎంత బిచ్చపు బతుకైపోయింది కేటీఆర్..😂😂
నువ్వు కాళ్లు పట్టుకుని అడుక్కుంటున్నా నీ మీటింగులో ఎవరూ కూసుంటలేరు అంటే ఏ స్థాయికి నీ బతుకు దిగజారిపోయిందో అర్థం చేసుకో..
On this International Day against Drug Abuse and Trafficking June 26 th , I participated in the function organised by the EAGLE force and Women and child welfare Dept. Let us all declare an all out WAR against narcotics which is threatening our nation and the world and needs to be controlled. We are at a crucial stage.
Drug manufacturers and peddlers are worse than any extremists as they are targeting innocent children through various means - what can be more despicable than this ! The TG police swears to fight this menace with all its might 🤝👊💪
ఇది కేవలం సిరాచుక్కతో పెట్టిన సంతకం కాదు. తెల్ల కాగితాల పై రాసుకున్న ఒప్పందం కాదు. లక్షలాదిమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సోదరసోదరీమణుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న భరోసా. ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకూడదని మానవీయ కోణంలో ఆలోచన చేసి ఇస్తున్న దీమా… ఈ బీమా.
ఈ రోజు రవీంధ్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తూ పలు బీమా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను.
ఉద్యోగి చేతి నుండి ఒక్క రూపాయి వెచ్చించకుండా కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించే ఈ పథకం లక్షలాది మంది ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇస్తోన్న భరోసా.
#EmployeeWelfare
#AccidentInsurance
#TelanganaPrajaPrabhutvam
#PrajaPalana
#OneCroreInsurance
హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో–2026ను ప్రారంభించాను.
ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట���టుబడుల గణాంకాలు కాదు.. ప్రజల జీవనోపాధి. ఎంఎస్ఎంఈలు, మహిళా, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రతి శుక్రవారం పారిశ్రామిక రంగ ప్రతినిధులతో చర్చలకు సమయం కేటాయిస్తున్నాం.
తెలంగాణలో పవర్ కట్స్ లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నాం.
Coffee with a Cop – Episode 4: Building Resilience in a Changing World
In observance of International Day Against Drug Abuse and Illicit Trafficking, the @SCSC_Cyberabad hosted its 4th edition of Coffee with a Cop at Inorbit Mall, Mindspace!
ప్రమాదం ఎప్పుడూ పిలిచి రాదు! ⚠️
ప్రకృతి సిద్ధంగానో, సాంకేతిక లోపం వల్లనో... ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు.
చాలామంది హెల్మెట్‌ను పోలీసులకు భయపడో, జరిమానా తప్పించుకోవడానికో ధరిస్తున్నారు. అది తప్పు!
హెల్మెట్ అనేది మీ జేబులో పడే 'ఫైన్' కాపాడుకోవడానికి కాదు... మీ ఇంటి దీపం ఆరిపోకుండా చూసుకోవడానికి! మీరు సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకునే మీ కుటుంబ సభ్యుల నవ్వులను కాపాడటానికి!
ఒక్క నిమిషం బద్ధకం - జీవితకాల వేదనకు కారణం కావొద్దు. చిన్న ప్రయాణమైనా, పెద్ద ప్రయాణమైనా... హెల్మెట్ మర్చిపోకండి.
గుర్తుచుకోండి.. మీ భద్రత, మీ కుటుంబానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి.
ఈ ప్రమాదం ఇటీవల బెంగుళూరులోని రాజాజీనగర్ లో జరిగింది.
#RoadSafety #WearAHelmet #SafetyFirst #DriveSafe
Muharram reminds us of the timeless values of sacrifice, courage, compassion, and justice. May this sacred occasion inspire peace, unity, and harmony among all communities.
Wishing everyone a peaceful and blessed #Muharram.
#TelanganaPolice
డ్రగ్స్ నిర్మూలన అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, సమాజమంతా కలిసికట్టుగా ముందుకు రావాల్సిన ఒక ఉద్యమం. డ్రగ్స్ ముప్పు, వాటి నివారణ చర్యలు మరియు తెలంగాణ పోలీసుల కార్యాచరణపై నా వ్యాసం ప్రముఖ పత్రిక ఈనాడులో ప్రచురితమైంది. డ్రగ్స్ పై పోరాటంలో… ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుంటూ… పౌరులందరూ అప్రమత్తంగా ఉండి, డ్రగ్-ఫ్రీ తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి కావాలని కోరుతున్నాను.
The fight against drugs is not the responsibility of the police alone it is a collective movement that requires the active participation of every section of society.
My article on the growing threat of drugs, the preventive measures being undertaken, and the proactive initiatives of the Telangana Police has been published in Eenadu.
I urge every citizen to stay informed, remain vigilant, and join hands with the Telangana Police in our mission to build a #DrugFreeTelangana
#TelanganaPolice
My article today in Eenadu newspaper on the threat of Narcotics and Drugs to our Nation on the occasion of the International Day against Drug Abuse and Illicit Trafficking. This is the most imminent threat to each and everyone of us and we need to be serious in protecting ourselves and our children.
#SayNoToDrugs
On the solemn occasion of Ashura, I pay my respectful tributes to Imam Hussain (AS), whose supreme sacrifice at Karbala continues to inspire humanity with the values of courage, justice, compassion, and steadfastness in the face of adversity.
May this day strengthen our collective commitment to peace, harmony, and the welfare of all.
#Muharram #PeaceAndHarmony