🚨
ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు పోయింది!
పక్క రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులను మళ్లించి ప్రచారం చేసుకోవడం కోసం..
తమిళనాడులో గూఢచారులు ఉపయోగించిన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు!
ఈ విషయం తెలుసుకొని తమిళనాడుకు వెన్నుపోటు పొడుస్తున్న ప���రభుత్వ అధికారులను.. బైటకు పంపించిన సీఎం విజయ్!
#Spies
Ee sanghis ki budhe ledhe naku thelsinye corporate office lo ela complete mala alow cheyaru akada muslim manager kabate edhantha racha adhe akada hindu manager ayinte intha pedha racha jarigedhe kaadhu
Ayna anni malalu unay year antha veskunela shivuni,ayapa,aanjyaneya yedhi imp
ఈ ముగ్గురి అభిప్రాయాలు వింటే చాలు… ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవడానికి పెద్దగా పరిశోధన చేయాల్సిన అవసరం లేదు!
ఆ ముగ్గురిలో ఒకరు ఆయన సొంత కొడుకు, మరొకరు తన ఉద్యోగం ఇచ్చి ఇతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కొడుకు, ఇంకొకరు సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్ గారు!
ఇంతకంటే ఆయన అసలు భాగోతానికి ని���ర్శనం ఇంకేం కావాలి?
ఒకవేళ బాబుకి, టీడీపీ నాయకులకు ఆయన గొప్పవాడిగా కనిపిస్తే వాళ్లే పండగ చేసుకోవచ్చు. కానీ ఆయన వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని వ్యక్తి పుట్టినరోజును రాష్ట్ర పండుగగా జరపాల్సిన అవసరం ఏముంది?
బాబుకు నచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రజలందరికీ నచ్చాలని లేదు కదా!
ఎన్టీఆర్ విగ్రహం కోసం రూ.1,500 కోట్లు ఖర్చు చేసే బదులు, రెండు మెడికల్ కాలేజీలను పూర్తి ��ేయవచ్చు
చంద్రబాబు చిన్న ఆరోగ్య సమస్యకే AIG ఆసుపత్రికి వెళ్తారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆరోగ్య సమస్య వస్తే ముంబై వెళ్తారు.
లోకేశ్‌కు బాగోకపోతే హైదరాబాద్ వెళ్తారు.
కానీ సామాన్య ప్రజలకు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు.
అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి ఎలా పెడుతున్నారు- #PerniNani