వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం.. 🙏
పార్టీ ఆదేశాల మేరకు February 26 నా శాసనమండలిలో తిరుమల లడ్డు ప్రసాదంపై చర్చకు కచ్చితంగా .. హాజరు కావలసినందువలన నెల్లూరు లో జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొన్నలేకపోతున్నానని తెలియజేయండమైనది.
దయచేసి..నేను అందుబాటులో లేకపోవడం వలన మీరు అందరూ.. నాయకత్వం వహించి.. జగనన్నకు ఘన స్వాగతం పలకాలని కోరుతున్నాను.
నెల్లూరు సిటీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టిగా ఎక్కువ మంది హాజరై..మన అధినేత YS జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయాలని కోరుతున్నాను.
పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ( శాసన మండలి సభ్యులు మరియు వైస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ )
*తిరుమల లడ్డుపై చర్చ జరగాలంటూ..* శాసనమండలిలో.. వైఎస్ఆర్సిపి సభ్యులు నిరసన..
-----------------------------
ఏపీ అమరావతి శాసనమండలి సమావేశాల్లో.. *తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వినియోగంపై.. చర్చ జరగాలంటూ.. శాసనమండలిలో ... శాసన మండలి సభ్యులతో కలిసి..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు..బైఠాయించి నిరసన తెలియజేశారు.*
• *తిరుమల లడ్డుపై వైఎస్ఆర్సిపి చర్చకు.. ప్రతిపాదిస్తుంటే ప్రభుత్వం.. దొంగలాగా పారిపోవడం.. సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.*
• *ఈరోజు అన్ని ఆధారాలతో వైఎస్ఆర్సిపి చర్చకు సిద్ధమైతే.. అసలు నిజాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అన్న .. భయంతోనే.. ప్రభుత్వం చర్చకు వెనుకడుగు వేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.*
• *ప్రభుత్వం చర్చకు అనుమతించే వరకు తమ పోరాటం ఆగదని వైఎస్ఆర్సిపి సభ్యులు తెలియజేశారు.*
*నెల్లూరు వైఎస్ఆర్సిపి నగర నియోజకవర్గ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో కొలాహాలంగా పండుగ సందడి.*
*పలువురు యువతకు పార్టీ పదవులు దక్కడంతో.. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి అభినందనలు.*
*300 మంది యువతతో ర్యాలీ గా తరలివచ్చి.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఘన సన్మానం .*
*నిబద్ధతగా పార్టీ కోసం పనిచేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని యువజన విభాగం నేతలు వెల్లడి.*
-----------------------------
*మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారి* ఆశీస్సులతో వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ *MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారి సూచనల మేరకు..
*YSRCP యువజన విభాగం నగర అధ్యక్షులుగా సుంకర సందీప్ గారిని, YSRCP నగర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా పసుపులేటి హేమంత్ గారిని నియమించిన సందర్బంగా.. నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీస్ లో నెల్లూరు సిటీ ఇంచార్జ్ MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని... వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగజయ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 300 మంది యువతతో వారు ర్యాలీగా తరలి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.*
ఈ సందర్భంగా *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని గజమాలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.*
*పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా.. పనిచేస్తానని వారు తెలిపారు.*
*రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వారు వెల్లడించారు.*
సందర్భంగా ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..
• వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరు నగర నియోజకవర్గంలో బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
• ఆదిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో..జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి లో పార్టీని ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు.
• పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు నిచ్చే విధంగా.. పార్టీ పదవులు కేటాయించి.. వారికి ప్రత్యేక గౌరవం కల్పించడం జరుగుతుందన్నారు.
• వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు.
• 47వ డివిజన్ నాయకులు సుంకర సందీప్ ను నగర యువజన విభాగం అధ్యక్షులుగా, పసుపులేటి హేమంత్ కు నగర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా.. పార్టీ పదవుల్లో నియమించడం జరిగిందన్నారు.
• ఇప్పటికే కూటమి ప్రభుత్వ.. పనితీరుతో ప్రజలు విసగిపోయి.. నాయకత్వ మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
• ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి
కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు.
• జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే .. రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అన్ని విధాల అభివృద్ధి.. చెందుతుందన్నారు.
• ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఘన విజయం సాధిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైసిపి మైనారిటీ విభాగం నగర అధ్యక్షులు *అబ్దుల్ మస్తాన్* గారిని వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
-----------------------------
నెల్లూరు 42 డివిజన్ కుద్దుస్ నగర్ లో వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు.. ఇటీవల అనారోగ్యానికి గురై కోరుకుంటున్నా..వైసిపి మైనారిటీ విభాగం నగర అధ్యక్షులు *అబ్దుల్ మస్తాన్* గారిని వారి నివాసానికి వెళ్లి.. పరామర్శించారు.
ఈ సందర్భంగా *అబ్దుల్ మస్తాన్ గారి ఆరోగ్య పరిస్థితిని గురించి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు*
*అధైర్యపడవద్దని అన్ని విధాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అబ్దుల్ మస్తాన్ కు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలిపారు*
*అబ్దుల్ మస్తాన్ గారు.. త్వరగా కోలుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాంక్షించారు.*
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా, వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి, నగర యువజన విభాగం అధ్యక్షులు యస్దాని, మైనార్టీ నాయకులు జియా, జమీర్, తదితరులు పాల్గొన్నారు.
.@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబుగారూ.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు.
ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
Chandrababu Garu, Is this the kind of protection you're offering to women in the state? Is this the dignity and self-respect women are experiencing under your rule? In Narayanapuram village, which falls under your very own Kuppam constituency, a woman was tied to a tree and tortured. This is a direct result of your inhumane governance.
A daily-wage labourer named Thimmarayappa was unable to repay a loan, and as a result, your party worker tied his wife, Sirisha, to a tree and tortured her. Even as her children stood nearby crying helplessly, there was no mercy shown. She was not released.
Mr. Chandrababu, this is just one among many cruel incidents that have occurred under your rule. Women and girls across the state are becoming victims of the oppressive and regressive culture your party has unleashed in the name of political governance and the so-called "Red Book."
I demand that this incident, along with all the other injustices and atrocities committed against women across the state over the past year, be taken seriously and that the culprits be punished strictly in accordance with the law.
హిందువై ఉండి.. సీఎంగా ఉండి.. కేవలం రాజకీయాల కోసం దేశ వ్యాప్తంగా తిరుపతి ప్రతిష్టని దిగజార్చిన చంద్రబాబు
హిందువు కాకపోయినా.. ప్రస్తుతం సీఎంగా లేకున్నా తిరుమల ప్రతిష్టత కాపాడుతున్న జగన్ గారు
46 ఇయర్స్ ఇండస్ట్రీ గారు! @ncbn
మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు చూసి మీ విలువలు విశ్వసనీయత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు..
మీకు విశ్వసనీయత, విలువలు ఉన్నాయా ?
ప్రెస్ మీట్ లో పెర్ఫార్మెన్స్ పీక్స్.. ఆచరణలో మ్యాటర్ వీక్ ..
ప్రజా మద్దతుతో గెలవకుండా ఉన్నటువంటి రాజ్యసభ మరియు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి తీసుకుంటున్నామని గొప్పలు చెప్పే మీరు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేయించి తీసుకునే దమ్ముందా...?
15 రోజుల క్రితం మీరు మాట్లాడిన మాటలలో మీకు ప్రజాక్షేత్రంపై ఎంత గౌరవం, విలువలు ఉన్నాయో బాగా అర్థం అవుతోంది @ncbn 46 ఇయర్స్ ఇండస్ట్రీ గారు.
ఏమయ్యా @naralokesh...
ఆరోజు కరకట్టపై మీ అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్ గేట్ల మధ్యలో పడవలను అడ్డుపెట్టామని అన్నావు..
మరి ఇప్పుడు మీరే మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా...?
మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కాదు..
ఆ బోట్లను త్వరగా తీసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.
మీ కోసమే, మీతోనే నా ప్రయాణం…