However, it has been stuck at the same location since 13.06 with no progress or update.
I request that you look into this issue and provide an update on the status of my shipment as soon as possible.
Dear @DTDCIndia,
I’m disappointed with the quality of your service, particularly the way customer shipments are being handled. My package was booked on 11.06 and, according to your tracking portal, it was expected to be delivered today.
సింహం జూలు విదిల్చినప్పుడు దాని గాంభీర్యం చూసిన తరువాత మాటలు మూగబోతాయి.
అసలు ఎవరో ఏదో చెప్పాలి అనుకోవడం దేనికి సార్.. నేను సినిమాలను కథావస్తువు, తీర్చిదిద్దిన తీరుతోనే చూస్తాను. నాలా ఎక్కువగానే ఉంటారు.
ఈ రోజు చాలామంది థియేటర్లో చరణ్ చీల్చి చెండాడడని చెప్పుకుంటుంటే విన్నా 🌻🙏🏼
“సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం…
ఇప్పుడైనా అర్థమైందా?
ఆట మొదలైంది…
తప్పు జరిగితే ఈ సింహం ఊరుకోదు,
అవినీతి జరిగితే సహించదు.
తాను నిద్రపోదు… నిద్రపోనివ్వదు.
అది సింహం నైజం…
మనమేం చేయలేం!” 🔥 @PawanKalyan sir
#MayDay#PawanKalyanTransformsAP
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణం కోసం తమ స్వేదాన్ని దారబోస్తున్న ప్రతి శ్రమ జీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ కార్మికుడి చెమట చుక్క చిందుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమల్లో పని చేసే కార్మికుడి నుంచి ఉపాధి శ్రామికుల వరకు మన దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములే. అలాంటి శ్రామికుల సంక్షేమం కోసం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి దార్శనికతలో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
ముఖ్యంగా ఉపాధి శ్రామికులకి గౌరవంతో కూడిన గుర్తింపుతో పాటు వారి జీవితాలకు, కుటుంబాలకు పూర్తి స్థాయి భద్రత, భరోసా ఇస్తున్నాం. ఆ దశగా ఇప్పటికే అడుగులు వేశాం. ప్రమాదవశాత్తు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో శాశ్వత వైకల్యం కు గురైన వారికి మరియు ప్రాణాలు కోల్పోయిన ఉపాధి శ్రామికులకి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50 వేల పరిహారాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వచ్చేలా పెంచాం. మీ శ్రమతోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందించగలుగుతున్నాం. మీ సహాయంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్, ఫారంపాండ్స్ తదితర కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు మే డే సందర్భంగా మాకు అందుబాటులోకి వచ్చి తమ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన గౌరవ శాసన సభ స్పీకర్ శ్రీ @AyyannaPatruduC గారికి, ప్రముఖ నటులు శ్రీ @NameisNani గారికి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి @Pvsindhu1 గారికి ధన్యవాదాలు తెలుయజేస్తున్నాను.
జై హింద్
- @PawanKalyan
కళ్యాణ్ గారి సినిమా
పార్టీ కి ఇంధనం
ప్రొడ్యూసర్ కి దనం
ఫాన్స్ కి సంబరం ❤️
ఫ్యాన్ కి సంకటం 🤡
సమాజానికి మంచి చేస్తున్నందుకు
సినిమా ని జనమే ఆధరిస్తుంటే
మధ్య లో ఈ పోలికలు, కలెక్షన్ రికార్డ్స్ 😉
వస్తే .. బోనస్
రాకుంటే లేదు మైనస్ .
తెర మీద ఒక Joyful మూవీ చూసుకున్నాము
చాలు ..
ఎవడో ఏడిస్తే మనకేంటి ?
ఒక చేతిలో పేగు బంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత! 🫡
డ్యూటీలో లేకపోయినా, చంటి బిడ్డ చంకలో ఉన్నా.. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న అంబులెన్స్ కోసం స్వయంగా దారి క్లియర్ చేసిన ఏపీలోని రంగంపేట మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి గారికి హ్యాట్సాఫ్.
కాకినాడ - సామర్లకోట రోడ్డులో ఆమె చూపిన సమయస్ఫూర్తి, విధి నిర్వహణ పట్ల ఆమెకున్న నిబద్ధత అందరికీ ఆదర్శం.
మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్! 🙏
@APPOLICE100
#Salute #Motherhood #Duty #Police #Inspiration #Respect #AndhraPradesh