"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ముఖ్య ఉద్దేశం
• జనసేన సాధక్ స్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేయడం
• ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ నిర్మాణంలో వివిధ కమిటీల్లో పనిచేయాలనుకునే వారి వివరాలు సేకరించడం
• పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయితో పాటుగా, వివిధ పార్టీ విభాగాల్లో సేవలు అందించాలనే వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం
• ఈ కమిటీలు సేకరించిన వివరాలను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడం
• ఈ కమిటీకి పార్టీలో పోస్టులు నిర్ణయించే అధికారం లేదు
• ఈ కమిటీలు తాత్కాలికంగా, కేవలం ఈ ప్రక్రియ ముగిసే వరకు మాత్రమే పనిచేస్తాయి.
• పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించాలి అనుకునే ఔత్సాహికులకు ఈ కమిటీల్లో చోటు కల్పించకుండా, వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
ప్రజల నాయకుడు @PawanKalyan !! 👏🫡
కాకినాడ ప్రధాన రహదారిలో 5 సంవత్సరాలుగా పూడిక తీయకపోవడంతో వర్షం పడితే రోడ్లపైకి నీరు చేరుతోందని ప్రజలు
వివరించగా, వెంటనే అధికారులను ఆదేశించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనం కల్పించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
గడపగడపకు మంగళవారం హుస్సేన్
విజయనగరం నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమం భాగంగా జనసేన పార్టీ జిల్లా యువ నాయకులు మంగళవారం హుస్సేన్ ఖాన్ గారు బీఎల్వీతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రజలకు Special Intensive Revision (SIR) గురించి వివరంగా వివరిస్తున్నారు.@PawanKalyan
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో "జనవాణి" కార్యక్రమం
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన "జనవాణి" కార్యక్రమంలో నల్గొండ ఇన్చార్జ్ మేకల సతీష్ రెడ్డిగారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఇబ్బందులు, వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా సంబంధిత అంశాలను పరిశీలించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPTelangana@JSPshankargoud@JSPShatagniTeam
Following my oath-taking ceremony as a Member of the Rajya Sabha, had the distinct honor of meeting the Hon'ble Vice President of India and Rajya Sabha Chairman, Shri @CPR_VP ji, in New Delhi today, accompanied by my family.
#Lingamaneniramesh@JanaSenaParty#janasena
కిన్నెర మొగులయ్య గారికి న్యాయం జరగాలి!
తెలంగాణ జానపద కళకు ప్రతీక, పద్మశ్రీ కిన్నెర మొగులయ్య గారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇప్పటికీ అందకపోవడం విచారకరం.
గత ప్రభుత్వం వైఫల్యం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆయన న్యాయపోరాటం కొనసాగుతోంది.
ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, మొగులయ్య గారికి స్థలాన్ని త్వరితగతిన అందజేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.
#JanaSenaTelangana
భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్ శ్రీ సి పి రాధాకృష్ణన్ @CPR_VP గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యులు శ్రీ @MPLingamaneni గారు, ఆయన కుటుంబ సభ్యులు.
Actor @AlwaysRamCharan shared photos with @PawanKalyan after meeting him in Amaravati. In a post on X, Ram Charan said he spent a lovely evening with Pawan Kalyan and was pleased to see the progress of the new Jana Sena Party office, wishing the team continued success in the journey ahead.
Read More: https://t.co/lQBqbYjk6h
#RamCharan #PawanKalyan #JanaSenaParty #Amaravati #Tollywood #AndhraPradesh #CelebrityNews #PoliticalNews #IndiaNews #IndiaTodaySocial
తెలంగాణ జానపద కళకు ప్రతీకగా నిలిచిన పద్మశ్రీ పురస్కార గ్రహీత, 7 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య గారికి, ఆయన ప్రతిభకు గుర్తుగా గత @BRSparty ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పొందడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ, ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేయాల్సి రావడం అత్యంత దురదృష్టకరం.
తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన ఒక జాతీయ పురస్కార గ్రహీతకే ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడంలో ఇంతటి ఇబ్బందులు ఎదురవుతుంటే, అది వ్యవస్థ వైఫల్యానికే నిదర్శనం. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో పాటు, ప్రస్తుత @INCTelangana ప్రభుత్వ నిర్లక్ష్యానికీ స్పష్టమైన ఉదాహరణ.
మా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు, మొగిలయ్య గారి ప్రతిభను గుర్తించి, కిన్నెర కళను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రోత్సహించడంతో పాటుగా, ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం కల్పించి తెలంగాణ సాంస్కృతిక కళలపై ఉన్న గౌరవాన్ని చాటారు. అలాంటి కళాకారుడికి గౌరవం, భరోసా, న్యాయం అందించడం ప్రభుత్వాల బాధ్యత.
@JanaSenaParty తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని మొగిలయ్య గారికి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, ఆయనకు కేటాయించిన స్థలాన్ని త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
#JanasenaTelangana @JSPTelangana
Padma Shri awardee and Kinnera artist Darshanam Mogilaiah has alleged that a 600-square-yard plot allotted to him by the government is stuck in a legal dispute. The artist says he has spent nearly Rs 9 lakh on legal fees and is seeking official intervention to secure possession.
Read More: https://t.co/rToUgDg5KN
#DarshanamMogilaiah @Journo_Abdul
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2