ఈరోజు కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్ ఆవిష్కరణ..!
AICC & TPCC మీడియా & కమ్యూనికేషన్స్ విభాగాల ఆధ్వర్యంలో యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక చైతన్యం మరియు ప్రజా సేవా దృక్పథాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న నేషనల్ టాలెంట్ హంట్ (National Talent Hunt) పోస్టర్ను గౌరవ నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గుడిపాటి నర్సయ్య గారు ఆవిష్కరించారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువ ప్రతిభను వెలికితీసే ఈ వినూత్న కార్యక్రమానికి నాయకులు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ, యువత పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు....
@RamMohanINC@TPCCMEDIA_COMM@INCTelangana@INCIndia@GeethaAinala
#nationaltalenthunt
#congress
Must watch video 🚨
మూసి ప్రక్షాళన పై బీఆర్ఎస్ చేస్తున్న ఫెక్ ప్రచారాలపై పూర్తి వివరాలతో
అసలు నిజాలతో మీ ముందుకు..
మూసి తీరాన నివసిస్తున్న ప్రజల గోడు బీఆర్ఎస్ కి వినిపించట్లేదా.?
అక్కడి ప్రజలు పడుతున్న గోస ఒక్కసారి చూడండి
జబ్బులు,దోమలు,విషపు రోగాలతో బాధపడుతూ ఇక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు..
అందుకే హైదరాబాద్ బాగు కోసం మూసి ప్రక్షాళన చేద్దాం
నగరాన్ని కాపాడుకుందాం
ఇక అయినా ఆపండీ మీ ఫేక్ ప్రచరాలు
@KTRBRS@Krishank_BRS@TeluguScribe@KonathamDileep@ysathishreddy@vurashashi
FAKE NEWS ALERT 🚨
రాందేవ్ గూడ వద్ద జరుగుతున్న పనులపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. నేరుగా అక్కడికి వెళ్లి పరిశీలిస్తే తేలిన వాస్తవాలు ఇవే:
1)గత కొన్నేళ్లుగా రక్షణ శాఖ (Army) మరియు సదరు యజమాని మధ్య కోర్టులో వివాదం నడిచింది.
2)హైకోర్టు ఆ భూమి యజమానిదేనని తేల్చి చెప్పింది. తీర్పును గౌరవిస్తూ ఆర్మీ ఆ స్థలాన్ని యజమానికి అప్పగించింది.
3) ఆ భూమిలో యజమాని తన స్థలాన్ని క్లియర్ చేసుకుంటుంటే, దానికి మూసీ ప్రాజెక్టును అంటగట్టి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా BRS party ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు.
ఇది ప్రైవేట్ వ్యక్తికి చెందిన పట్టా భూమి..
దీంట్లో ప్రభుత్వానికి, మూసీకి అసలు సంబంధం లేదు…
@FactCheck_TG@revanth_anumula@INCTelangana@CyberCrimeshyd@vurashashi@TelanganaDGP
HISTORY : 1991 Nandyala By Election
Nobody from TG vacated their seat for first telugu PM Pv Garu from south. Nandyala MP Gangula Prathap Reddy Garu resigned for PV Garu. NTR Garu didn't field opposition candidate to honor first telugu PM.
Pinkies, take notes CM @revanth_anumula is at Harvard Kennedy School—not for a mic, not for selfies, but for structured leadership learning.
This is governance, not PR tourism. 🔥 #revanthreddy#Harvard#cmrevanthreddy
ఎగిరి ఎగిరి పడకండి రా పింకీస్..
మా అన్న రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టిండు కాబట్టి బ్రతికిపోతున్నారు
ఒకసారి రాజకీయం మొదలపెడ్తే
ఒకడికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు..☝️🔥
శతాబ్దాల చరిత్రను పునరుద్దరిస్తూ.,తరతరాలుగా నిలిచిపోయేలా మేడారం అభివృద్ధి.
అభివృద్ధి అంటే కేవలం నగరాల్లో అద్దాలమేడలు, రంగుల గోడలు కాదు.
ప్రజల సంస్కృతి,సాంప్రదాయాలు,విశ్వాసాలను పదిలపరచడం అని అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.
#medaram#SammakkaSaralamma#RevanthReddy#Telangana
ఆలేరు ల బూడిద భిక్షమయ్య అని ఉంటడు..
కాంగ్రెస్ దిమ్మెల మీద ఆయన పేరే..
బీజేపీ దిమ్మెల పైన కూడా ఆయన పేరే
ఇప్పుడు బీఆర్ఎస్ దిమ్మెల పైన కూడా..
విశేషం ఏంటి అంటే అన్ని దిమ్మెలు అయిననే కట్టిచ్చిండు 😂
దాసోజు శ్రవణ్ అన్న కూడా అన్ని పార్టీల దిమ్మెలకు స్పాన్సర్ కావొచ్చు 😀
ఏ దిమ్మె దగ్గరైతే రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిండో,
ఈరోజు తెలుగు దేశం పార్టీకి రెచ్చగొట్టి ఈ దిమ్మెను కూల్చమంటుండు..
సత్యం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది నీ అహంకారం వినాశానికి గురైతది..
@sravandasoju 🔥🔥🔥
@revathitweets కేటిఆర్ నుండి నెల నెల ప్యాకేజీ అందుతుంది అని ఇష్టం వచ్చినట్టు రాతలు రాయకు..
జర జర్నలిజం చెయ్యు..
ఎర్నలిజం ఏ పనిగా పెట్టుకోకు @revathitweets