భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర మూడవ దశలో భాగంగా విజయవాడలో ఒన్ టౌన్ ప్రాంతంలో శ్రామిక హక్కుల పోరాట సంఘం కార్యకర్తలు ప్రజా హక్కుల ప్రచార క్యాంపెయిన్ నిర్వహించారు. ఈరోజు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించి, ఈ పరిస్థితులను మార్చేందుకు ఐక్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
“To me style is just the outside of content, and content the inside of style, like the outside and the inside of the human body - both go together, they can’t be separated.”
- Jean-luc Godard
#VizagCinephiles#Godard
जनसत्ता की वीडियो रिपोर्ट : "Noida Workers Protest: Aditya Anand की गिरफ्तारी पर भाई का खुलासा, कबूलनामे पर UP Police को घेरा !"
https://t.co/jzkV9GgslZ
#noida#WorkersRights#UttarPradesh
"It is montage that produces the sense of the three-dimensional in the cinema.
How plastically flat are the representations of men, objects, settings and landscape shot in one piece, from one angle.
1/
తాడేపల్లిలోని భగత్‌సింగ్ లైబ్రరీలో ఇటీవలే జరిగిన క్లాసుల గురించి...
ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన పట్టు ఉండటానికి వారి బయో డేటాను, రోజువారి జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను ఇంగ్లీష్ లో మాట్లాడటం లైబ్రరీకి వస్తున్న విద్యార్థులు నేర్చుకుంటున్నారు.
1/
విశాఖపట్నం షహీద్ భగత్ సింగ్ లైబ్రరీలో క్రమం తప్పకుండా కొనసాగుతున్న క్లాసులు
శ్రామికవర్గ కుటుంబాల చిన్నారులకు పుస్తకాలను, విజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన షహీద్ భగత్ సింగ్ లైబ్రరీలో మధ్యాహ్నం, సాయంత్రం ట్యూషన్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నడుస్తున్నాయి.
1/
Comrade Jayaprakash, on behalf of the New Socialist Praxis (NSP), presented a paper titled "Mode of Production and Modes of Deception and Self-Deception" last year.
1/2
"All films are political, as all art is, as all artists are. It is either of this or that class. One film-maker may give it the name political, another may not, but ultimately it all serves the same purpose.
1/2
ప్రజాస్వామిక హక్కులపై దాడి ఎందుకు?
(న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ 'తరంగం' పేరుతో వాల్ మ్యాగజైన్ ప్రచురిస్తోంది. ఇది 2026 జూలై నెల ఎడిటోరియల్)
Link Below :
https://t.co/a6ahhzjcWq
#DemocraticRights#WorkingClass#WorkersRights
On Sunday, August 9, Amaravathi Cinephiles, in collab with Manchi Cinema, Mundadugu (Kolkata), and the Travelling Kolkata People's Film Festival, hosted “Cinema for Change”, a short film festival dedicated to thought-provoking cinema.
Read full report: https://t.co/u3kAiNlay9
Short Film Festival “Cinema for Change” Held in Visakhapatnam
Vizag Cinephiles, Manchi Cinema, Mundadugu (Kolkata), and Traveling Kolkata People’s Film Festival jointly organised a short film festival titled “Good Cinema for Change” in Visakhapatnam on Saturday, August 8.
1/
"భారత ఉపఖండ విప్లవం: ఉత్పత్తి విధానాల, ఉత్పత్తి సంబంధాల అవగాహన" అన్న సెమినార్ లో న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ తరపున "ఉత్పత్తి విధానం: భ్రమ, భ్రాంతి" అన్న శీర్షికతో కామ్రేడ్ జయప్రకాష్ సమర్పించిన పేపర్ లోని వివిధ భాగాలను కింద చూడగలరు.
1/