🔥 GIVEAWAY Alert! #Retweet
➤ Prize: Samsung Galaxy Watch 3!
➤ How to enter:
STEP 1: Retweet this tweet
STEP 2: FOLLOW US (@beebomco)
We’ll be choosing a random follower as the winner on 18th September, on Instagram Live. Game on!
నాడు-నేడు కార్యక్రమం ద్వారా వచ్చే 3ఏళ్లలో పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చబోతున్నాం. తొలివిడతలో దాదాపు 15,717 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.3,500 కోట్లు కేటాయిస్తోన్న ఏకైక ప్రభుత్వం మనది.
నేటి బాలలే రేపటి దేశనిర్మాతలు. వారి భవిష్యత్తును అందంగా, ఆనందమయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పై ఉంది. పేదబిడ్డలకూ ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని, మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీపడాలనే ఉద్దేశంతో విద్యా బోధనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం.
#HappyChildrensDay