ఇథనాల్ పాలసీకి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఏ మాత్రం సంబంధం లేదు.— కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
మరి ఎవరు అడిగారని ఇథనాల్ ఉపయోగాలు, అవసరమంటూ ఉపన్యాసాలు ఇచ్చారు? అని యువత ప్రశ్నిస్తోంది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడంతో ఇప్పుడు "అది నా శాఖ కాదు" అని అంటున్నా మంత్రి గారు
దేశంలో రోడ్ల దుస్థితి, నెలలు తిరగకముందే కూలిపోతున్న వంతెనల గురించి మాట్లాడితే మంచిదని యువత సూచిస్తోంది.
టాప్ 10 రిచెస్ట్, మోస్ట్ క్రిమినల్ కేసుల జాబితాల్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు టాప్
89 క్రిమినల్ కేసులతో రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్
89 కేసుల్లో 72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కేసులు ఉన్నట్లు వెల్లడించిన నివేదిక
19 క్రిమినల్ కేసులతో చంద్రబాబు నాయుడు ఫోర్త్ ప్లేస్
రూ. 1,413 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ ప్లేస్
రూ. 931 కోట్ల ఆస్తులతో చంద్రబాబు నాయుడు సెకండ్ ప్లేస్
రూ.648 కోట్ల ఆస్తులతో తమిళనాడు సీఎం విజయ్ మూడవ స్థానం
రూ. 30 కోట్ల ఆస్తులతో రేవంత్ రెడ్డి 8వ ప్లేస్
సీఎంల ఆఫిషియల్ ఆస్తులు, క్రిమినల్ కేసుల రికార్డులను రిలీజ్ చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్
🚨
బీచ్ లో కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం అంటూ ఎన్నికల్లో హామీలు గుప్పించి..
అధికారంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం కమ్ పర్యావరణ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటిన, పరిష్కారం సంగతి పక్కన పెడితే పరిస్థితి మరింత దిగజారిన వైనం.
#VizagBeach
కళ్యాణదుర్గంలో తల్లికి వందనం డబ్బులు డ్రా చేయనివ్వలేదని దంపతులు ఆత్మహత్యాయత్నం!
కుందుర్పి కెనరా బ్యాంక్‌లో పడిన తల్లికి వందనం డబ్బులు విత్ డ్రా చేసేందుకు భర్త నాగేంద్రతో కలిసి వచ్చిన చంద్రకళ
కానీ.. చంద్రకళ మామ పేరిట క్రాప్ లోన్ పెండింగ్‌లో ఉండటంతో.. తల్లికి వందనం డబ్బు ఇచ్చేందుకు నిరాకరించిన బ్యాంకు సిబ్బంది
మామ పేరిట లోన్ పెండింగ్‌లో ఉంటే.. తన అకౌంట్లో పడిన డబ్బులు తీసుకోవడానికి అభ్యంతరమేంటని నిలదీసిన చంద్రకళ
కానీ.. బ్యాంక్ సిబ్బంది ససేమిరా అనడంతో దంపతులు ఆత్మహత్యాయత్నం
నెల్లూరు–చెన్నై జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలి.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని కీలక రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలి.
లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి.
న్యూఢిల్లీ, జూలై 27: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత కీలకమైన రహదారి ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకొట–సత్యవేడు–తడ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మూడు రహదారులు తిరుపతి పార్లమెంటు పరిధిలోని పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించే కీలక మార్గాలని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా శ్రీ సిటీ, మేనకూరు సెజ్, కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో రవాణా అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.
అలాగే నెల్లూరు–చెన్నై జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణపట్నం పోర్టు నుంచి భారీ సరుకు రవాణా, శ్రీ సిటీ, మేనకూరు సెజ్‌లలో పారిశ్రామిక కార్యకలాపాల విస్తరణ కారణంగా ఈ మార్గంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారి పెరిగిన రవాణా అవసరాలను తట్టుకోలేకపోతోందని, దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ ఆలస్యం, రోడ్డు ప్రమాదాల ముప్పు అధికమవుతున్నాయని తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య విస్తరణ, ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు–చెన్నై జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకొట–సత్యవేడు–తడ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ ప్రతిపాదనలు అమలైతే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక పురోగతి, సరుకు రవాణా సామర్థ్యం, ప్రజల ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని ఎంపీ పేర్కొన్నారు.
#AdminPost #Tirupati #MaddilaGurumoorthy
#RoadInfrastructure #NationalHighways
#SixLaneNH #NelloreChennaiHighway
#ConnectivityMatters #IndustrialGrowth
#KrishnapatnamPort #SriCity
#AndhraPradesh #DevelopmentFirst
#BetterRoadsBetterFuture #Parliament
#ZeroHour #PublicInfrastructure
#LogisticsGrowth #SouthAndhra
#RoadSafety #InfrastructureDevelopment
మా తాత ఒక ఎకరం సంపాదించారు.
మా నాన్న 12 ఎకరాలు గా పెంచారు.
అంత కష్టపడి సంపాదించిన ఆస్తి రాజధాని కోసం ఇస్తే మేము ఎలా బ్రతకాలి.
సాఫ్ట్వేర్ ఉద్యోగు సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదించిన వాడు కూడా భూమి కొనలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈ భూమి ఇస్తే నా తరం ఉన్నవాళ్లు ఏం తింటారు.
- రాజధాని రైతులు
ముద్రగడ సంతాప సభలో విజయవాడ MLA బోండా ఉమ వైసీపీ నేత అంబటి రాంబాబు పక్కన కూర్చొని మాట్లాడినందుకు సీరియస్ అయిన
చంద్రబాబు మరి నీ కుమారుడు లోకేష్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తో నవ్వుతూ మాట్లాడాడు కదా మరి నీ కొడుకు మీద కూడా సీరియస్ అవ్వగలవా లేదా ఒక్క కాపు కులస్తులు మీదే నీ సీరియస్
కేంద్రం కేసుల నుండి మినహాయింపు ఇచ్చింది శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులకు మాత్రమే...
సంఘవిద్రోహశక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేసింది. అన్నట్టుగానే చర్యలు ప్రారంభమైనవి.
డ్యూటీలో ఏఎస్ఐ నిర్వాకం!!!..🙊
🔸 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ రైల్వే స్టేషన్లో విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఏఎస్ఐ మద్యం మత్తులో రైల్వే టికెట్ కలెక్టర్ (TC) కార్యాలయంలోనే మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
🔸 ఈ ఘటనను అక్కడే ఉన్న టీసీ వీడియోగా రికార్డు చేసినట్లు, అనంతరం ఝాన్సీ రైల్వే డివిజన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
🔸 యూనిఫామ్‌లో ఉన్న పోలీసు
అధికారి ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం తీవ్ర చర్చకు దారితీయగా, ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
#Gwalior #RailwayPolice
@Singamsett61230 నాకు అయితే ఒక్క రీజన్ చాలు అదే ఆరోగ్యశ్రీ , తరువాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా పనిచేసే వ్యవస్థ గ్రామసచివాలయం, రైతులు మందులు కోసం సోసిటీ ల చుట్టూ తిరగకుండా రైతు భరోసా కేంద్రాలు
డోర్ టూ డోర్: ఆ రెండు ప్రశ్నలకు జవాబులున్నాయా? 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధి యువతకు రూ.3000 నెలసరి భృతి రెండేళ్లు దాటిపోయాయి... ఇంకెప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు
పోలవరం జిల్లాలోని సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!
అస్వస్థత బారిన పడిన11 మంది విద్యార్థినులు. దాంతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు
ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థినులు
ఇంకెంత కాలం ఇలా విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం @ncbn, @naralokesh, @Anitha_TDP ?
#SadistChandraBabu
#LooterLokesh
🏥ఆరోగ్య రంగానికి నిధుల ‘చంద్ర గ్రహణం’ 🌒
వందల కోట్లు మగ్గుతున్నా పైసా తీయలేదు
🚨15వ ఆర్థిక సంఘం నిధులు (2025-26)🚨
కేంద్రం విడుదల చేసిన గ్రాంటు: ₹567.40 కోట్లు
ఖర్చు చేసిన నిధులు: ₹0.00 కోట్లు
నమోదు వివరాలు: పార్లమెంట్ నివేదికలోని
Annexure-III (మార్చి 31, 2026 నాటి ప్రొవిజనల్
డేటా) ప్రకారం నిధుల వినియోగం 'సున్నా'గా
చూపబడింది.
🚨జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కేటాయింపులు
కేంద్రం కేటాయించిన నిధులు: ₹163.40 కోట్లు
ఇప్పటివరకు వెచ్చించింది: ₹17.64 కోట్లు
వినియోగించని మిగులు నిధులు: ₹145.76 కోట్లు
#AndhraPradesh #APPolitics #APHealth #APGovt #HealthFunds #NHM
#15thFinanceCommission #HealthcareFailures #PublicHealth #Chandrababu #TDPGovt #APHealthCrisis
#FundUtilization #LokSabhaNews
బ్రేకింగ్
ఏపీలో రెండు పాఠశాలల్లో పాచిపోయిన ఆహారం.. 71 మంది బాలికలకు అస్వస్థత
మధ్యాహ్నం వండిన పప్పు, కూరలే రాత్రికి కూడా వడ్డించిన సిబ్బంది
పోలవరం జిల్లా సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమ స్కూల్లో 41 మందికి అస్వస్థత
అనకాపల్లి జిల్లా కోటవురట్ల కేజీబీవీలో 30 మందికి అస్వస్థత
తీవ్ర అస్వస్థతకు గురైన పలువురు బాలికలు
కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విలవిల్లాడిన విద్యార్థినులు
‘నిరసనకు మద్దతు తెలుపుతారా’ అంటూ దాడి
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద యువత నిరసనకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు వెళ్తుండగా.. వారిని అడ్డగించిన హిందుత్వ నేత సత్యం పండిత్
నిరసన చేస్తున్న వాళ్లు దేశద్రోహులు.. వాళ్లకు మద్దతుగా నిరు ఆందోళనలో పాల్గొంటారా? అంటూ నోటికొచ్చిన బూతులు తిడుతూ దాడి చేసిన సత్యం పండిత్
ఆపై తానేదో దేశానికి పనికొచ్చే పని చేసినట్లు.. వీడియో రికార్డ్ చేసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం
నెట్టింట్లో వీడియో వైరల్.. సత్యం పండిత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న జనం